Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

27, మే 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మమితా బైజు తొలి నాయికా ప్రాధాన్య చిత్రం సిద్ధం

09:32 AM, 27 మే, 2026
మమితా బైజు తొలి నాయికా ప్రాధాన్య చిత్రం సిద్ధం

‘ప్రేమలు’ సినిమాతో యువతను ఆకట్టుకున్న మమితా బైజు ఇప్పుడు తన తొలి నాయికా ప్రాధాన్య చిత్రానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. త్వరలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, ‘జన నాయగన్’ వంటి భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆమె, ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్ట్‌తో మరో అడుగు ముందుకు వేస్తున్నారు. ‘లవ్ టుడే’, ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమాలతో గుర్తింపు పొందిన ప్రదీప్ రంగనాథన్ ఈ చిత్రంతో నిర్మాతగా మారనున్నట్లు తెలుస్తోంది.

ఆయన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన యువ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించనుండగా, దర్శకుడు అశ్వత్ మారిముత్తు కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రం ఇటీవల చెన్నైలో లాంఛనంగా ప్రారంభమైందని, త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలో మంచి ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వరుణ్, పూజా హెగ్డే, మృణాల్ పాటలో ఆకట్టుకునే కెమిస్ట్రీ

వరుణ్, పూజా హెగ్డే, మృణాల్ పాటలో ఆకట్టుకునే కెమిస్ట్రీ

వెంకటేశ్, కల్యాణ్ రామ్‌తో అనిల్ రావిపూడి కొత్త ప్రాజెక్ట్

వెంకటేశ్, కల్యాణ్ రామ్‌తో అనిల్ రావిపూడి కొత్త ప్రాజెక్ట్

పొంగల్ రేసులో సూర్య ఎంట్రీ..

పొంగల్ రేసులో సూర్య ఎంట్రీ..

ఆయా షేర్ పాటకు భారీ విజయం..

ఆయా షేర్ పాటకు భారీ విజయం..

చిరంజీవి ఆరోగ్యంపై ఫేక్ ప్రచారం.. యూట్యూబ్ ఛానల్‌పై కేసు నమోదు

చిరంజీవి ఆరోగ్యంపై ఫేక్ ప్రచారం.. యూట్యూబ్ ఛానల్‌పై కేసు నమోదు

అక్షర సింగ్ బాలీవుడ్ ఎంట్రీ  ఆ సినిమా తోనా?
ట్యాగ్లు
మమితా బైజుప్రదీప్ రంగనాథన్తమిళ సినిమానాయికా ప్రాధాన్య చిత్రంఅశ్వత్ మారిముత్తులవ్ టుడేరిటర్న్ ఆఫ్ ది డ్రాగన్కోలీవుడ్ వార్తలుకొత్త సినిమా ప్రారంభందక్షిణ భారత సినిమా
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

అక్షర సింగ్ బాలీవుడ్ ఎంట్రీ ఆ సినిమా తోనా?

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటీటీ విడుదలకు సిద్ధమైన ‘లీడర్’
ఓటీటీ

ఓటీటీ విడుదలకు సిద్ధమైన ‘లీడర్’

పాము కాటు ఘటనలో రాబర్ట్ కెన్నెడీ జూనియర్
జనరల్

పాము కాటు ఘటనలో రాబర్ట్ కెన్నెడీ జూనియర్

“వంద కోట్లు ఖాయం”.. ‘చెన్నై లవ్ స్టోరీ’పై నిర్మాత ధీమా!
సినిమాలు

“వంద కోట్లు ఖాయం”.. ‘చెన్నై లవ్ స్టోరీ’పై నిర్మాత ధీమా!

నివేతా పేతురాజ్‌కు వరుస బిగ్ ఛాన్సులు.. టాలీవుడ్‌లో స్ట్రాంగ్ కంబ్యాక్?
సినిమాలు

నివేతా పేతురాజ్‌కు వరుస బిగ్ ఛాన్సులు.. టాలీవుడ్‌లో స్ట్రాంగ్ కంబ్యాక్?

ప్రశ్నాపత్రం లీక్ వెనుక పెద్ద నెట్‌వర్క్?దర్యాప్తులో కీలక మలుపు
జనరల్

ప్రశ్నాపత్రం లీక్ వెనుక పెద్ద నెట్‌వర్క్?దర్యాప్తులో కీలక మలుపు

హీరో నుంచి నిర్మాతగా.. ప్రదీప్ కొత్త అడుగు?
సినిమాలు

హీరో నుంచి నిర్మాతగా.. ప్రదీప్ కొత్త అడుగు?

రణ్వీర్ సింగ్ ఆలయ దర్శనం వెనుక అసలు కథ ఇదేనా?.. బాలీవుడ్‌లో హాట్ టాపిక్!
సినిమాలు

రణ్వీర్ సింగ్ ఆలయ దర్శనం వెనుక అసలు కథ ఇదేనా?.. బాలీవుడ్‌లో హాట్ టాపిక్!

అమెరికాలో ‘దృశ్యం-3’ సంచలనం?
సినిమాలు

అమెరికాలో ‘దృశ్యం-3’ సంచలనం?

‘టాక్సిక్’కు మళ్లీ బ్రేక్?
గాసిప్స్

‘టాక్సిక్’కు మళ్లీ బ్రేక్?

ఆరెంజ్ అలర్ట్ నేపథ్యంలో అప్రమత్తం - సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
రాజకీయాలు

ఆరెంజ్ అలర్ట్ నేపథ్యంలో అప్రమత్తం - సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

‘పెద్ది’లో హనుమంతుడి ఎలివేషన్ సీన్ హైలైట్?
గాసిప్స్

‘పెద్ది’లో హనుమంతుడి ఎలివేషన్ సీన్ హైలైట్?

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు అండగా నిలవాలి - కేటీఆర్ పిలుపు
రాజకీయాలు

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు అండగా నిలవాలి - కేటీఆర్ పిలుపు