9, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నదియా పాత్రపై కియారా ఫుల్ కాన్ఫిడెన్స్!

Writer: Shivani K 11:00 PM, 8 ఆగస్టు, 2026
నదియా పాత్రపై కియారా ఫుల్ కాన్ఫిడెన్స్!

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో కియారా అద్వానీ నదియాగా, నయనతార గంగాగా, రుక్మిణి వసంత్ మెల్లిసాగా, హుమా ఖురేషి ఎలిజబెత్‌గా, తారా సుతారియా రెబెక్కాగా నటిస్తున్నారు. ఆగస్టు 26న తెలుగు, కన్నడ, హిందీ, తమిళం, మలయాళం, ఇంగ్లిష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కియారా తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

‘టాక్సిక్’లో నదియా పాత్రను గీతు మోహన్‌దాస్, యశ్ ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారని కియారా తెలిపారు. ట్రైలర్‌లో తన పాత్రను చూసిన తర్వాత ఒక నటిగా తనపై తనకే మరింత నమ్మకం కలిగిందని చెప్పారు. ప్రతి చిన్న అంశం కూడా ఎంతో ఆకట్టుకునేలా ఉందని, తనను ఈ సినిమాలో భాగం చేసినందుకు గీతు, యశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తన కెరీర్‌లో ‘టాక్సిక్’ చాలా ప్రత్యేకమైన చిత్రమని, సినిమా విడుదలైన తర్వాత ‘టాక్సిక్‌కు ముందు కియారా, టాక్సిక్ తర్వాత కియారా’ అనే స్థాయిలో తన పాత్ర గుర్తుండిపోతుందని కియారా ధీమా వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నయన్‌కు యశ్ అంటే అంత స్పెషలా?

నయన్‌కు యశ్ అంటే అంత స్పెషలా?

‘టాక్సిక్’తో వరల్డ్ వైడ్ మాస్ చూపించనున్న యశ్!

‘టాక్సిక్’తో వరల్డ్ వైడ్ మాస్ చూపించనున్న యశ్!

తెలుగులో తొలిసారి.. ఒకేసారి 301+ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో సాంగ్ రిలీజ్!

తెలుగులో తొలిసారి.. ఒకేసారి 301+ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో సాంగ్ రిలీజ్!

ఘనంగా 'శివ గాడి జింద‌గీ' మూవీ టైటిల్, సాంగ్ లాంచ్!

ఘనంగా 'శివ గాడి జింద‌గీ' మూవీ టైటిల్, సాంగ్ లాంచ్!

యశ్ ‘టాక్సిక్’ ట్రైలర్ రిలీజ్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న యాక్షన్!
ట్యాగ్లు
టాక్సిక్యశ్కియారా అద్వానీనయనతారగీతు మోహన్‌దాస్నదియాటాక్సిక్ ట్రైలర్రుక్మిణి వసంత్హుమా ఖురేషితారా సుతారియా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

యశ్ ‘టాక్సిక్’ ట్రైలర్ రిలీజ్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న యాక్షన్!

ఎమాన్యుయేల్‌కు కొత్త అవతారం!

ఎమాన్యుయేల్‌కు కొత్త అవతారం!

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
2028 నాటికి భారత్‌లో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు - కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
జనరల్

2028 నాటికి భారత్‌లో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు - కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ కు భారీ స్పందన
జనరల్

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ కు భారీ స్పందన

నదియా పాత్రపై కియారా ఫుల్ కాన్ఫిడెన్స్!
సినిమాలు

నదియా పాత్రపై కియారా ఫుల్ కాన్ఫిడెన్స్!

నయన్‌కు యశ్ అంటే అంత స్పెషలా?
సినిమాలు

నయన్‌కు యశ్ అంటే అంత స్పెషలా?

యూపీఐ యూజర్లకు కేంద్రం బిగ్ రిలీఫ్!
బిజినెస్

యూపీఐ యూజర్లకు కేంద్రం బిగ్ రిలీఫ్!

‘టాక్సిక్’తో వరల్డ్ వైడ్ మాస్ చూపించనున్న యశ్!
సినిమాలు

‘టాక్సిక్’తో వరల్డ్ వైడ్ మాస్ చూపించనున్న యశ్!

అయోధ్య విరాళాల్లో స్కామ్  జరగలేదన్న ఆడిట్ టీం
జనరల్

అయోధ్య విరాళాల్లో స్కామ్ జరగలేదన్న ఆడిట్ టీం

ఏరోబిక్ జిమ్నాస్టిక్స్‌లో భారత్‌కు తొలి గోల్డ్!
క్రీడలు

ఏరోబిక్ జిమ్నాస్టిక్స్‌లో భారత్‌కు తొలి గోల్డ్!

తెలుగులో తొలిసారి.. ఒకేసారి 301+ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో సాంగ్ రిలీజ్!
సినిమాలు

తెలుగులో తొలిసారి.. ఒకేసారి 301+ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో సాంగ్ రిలీజ్!

టీమిండియాకు మరో ఎదురు దెబ్బ.. కీలక ప్లేయర్ కు గాయం
క్రీడలు

టీమిండియాకు మరో ఎదురు దెబ్బ.. కీలక ప్లేయర్ కు గాయం

అండర్-20 జావెలిన్‌లో ఆశిష్ యాదవ్ మెరుపు
క్రీడలు

అండర్-20 జావెలిన్‌లో ఆశిష్ యాదవ్ మెరుపు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివేకా కుమార్తె సునీత సంచలన లేఖ
జనరల్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివేకా కుమార్తె సునీత సంచలన లేఖ