
జనరల్

‘కేడి’ సినిమా ద్వారా గుర్తింపు పొందిన దర్శకుడు కిరణ్ కుమార్ (కెకె) ఈరోజు కన్నుమూశారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటుగా మారింది. ప్రస్తుతం ఆయన తెరకెక్కించిన రాబోయే చిత్రం ‘కేజేక్యూ (KJQ)’ షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇలాంటి సమయంలో ఆయన అకాల మరణం అందరినీ తీవ్రంగా కలచివేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. ఆయనకు మనస్పూర్తిగా నివాళులు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!