8, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అశ్లీల, ఏఐ ఫేక్ కంటెంట్‌పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కంగనా రనౌత్

Writer: Harika S 03:57 PM, 8 అక్టోబర్, 2026
అశ్లీల, ఏఐ ఫేక్ కంటెంట్‌పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కంగనా రనౌత్

నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ తనకు సంబంధించిన అశ్లీల, లైంగిక కంటెంట్‌తో పాటు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న నకిలీ వార్తలు, ఏఐ ద్వారా రూపొందించిన ఫేక్ పోస్టులను తొలగించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తాను చెప్పని మాటలను చెప్పినట్లుగా చూపించే కంటెంట్‌ కూడా ఇంటర్నెట్‌లో ప్రచారంలో ఉందని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇలాంటి కంటెంట్‌ తన పరువుకు భంగం కలిగించడంతో పాటు వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘిస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజకవర్గానికి కంగనా రనౌత్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె దాఖలు చేసిన వ్యక్తిత్వ హక్కుల పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వికాస్‌ మహాజన్‌ ప్రతివాదులకు సమన్లు జారీ చేశారు. ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని కోర్టు తెలిపినట్లు సమాచారం. ఇదే విచారణ సందర్భంగా నటుడు విజయ్‌ దేవరకొండ దాఖలు చేసిన వ్యక్తిత్వ హక్కుల కేసును కూడా కోర్టు ప్రస్తావించింది. అనుమతి లేకుండా తన వ్యక్తిత్వాన్ని వాణిజ్యపరంగా ఉపయోగిస్తున్నారని విజయ్‌ తరఫు న్యాయవాది ఆరోపించారు. ఇప్పటికే ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌, అభిషేక్‌ బచ్చన్‌, సల్మాన్‌ ఖాన్‌, పవన్‌ కల్యాణ్‌ తదితరులు కూడా వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం న్యాయస్థానాలను ఆశ్రయించారు. వీరిలో పలువురికి హైకోర్టులు మధ్యంతర రక్షణ కల్పించాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘అలియాస్‌ రుక్మిణి’ నుంచి ఆసక్తికర అప్‌డేట్‌

‘అలియాస్‌ రుక్మిణి’ నుంచి ఆసక్తికర అప్‌డేట్‌

ముంబై ప్రాపర్టీతో శ్రద్ధా కపూర్ స్మార్ట్ మూవ్.. స్థిరమైన ఆదాయం!

ముంబై ప్రాపర్టీతో శ్రద్ధా కపూర్ స్మార్ట్ మూవ్.. స్థిరమైన ఆదాయం!

మహేష్ బాబు ‘వారణాసి’ కోసం కొత్త భాష.. రాజమౌళి మరోసారి అదే ప్రయోగం!

మహేష్ బాబు ‘వారణాసి’ కోసం కొత్త భాష.. రాజమౌళి మరోసారి అదే ప్రయోగం!

‘రణబాలి’ కథపై రాహుల్‌ సంకృత్యాయన్‌ క్లారిటీ

‘రణబాలి’ కథపై రాహుల్‌ సంకృత్యాయన్‌ క్లారిటీ

ఇండియన్ 3పై బిగ్ అప్‌డేట్..

ఇండియన్ 3పై బిగ్ అప్‌డేట్..

శివ రాజ్‌కుమార్‌కు తప్పిన ప్రమాదం...

శివ రాజ్‌కుమార్‌కు తప్పిన ప్రమాదం...

ట్యాగ్లు
కంగనా రనౌత్ఢిల్లీ హైకోర్టువ్యక్తిత్వ హక్కులుఏఐ ఫేక్ కంటెంట్సోషల్ మీడియాబాలీవుడ్సైబర్ కంటెంట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెరుగుతున్న ఖర్చులతో సైడ్‌ హస్ల్‌ వైపు జెన్‌జీ
జనరల్

పెరుగుతున్న ఖర్చులతో సైడ్‌ హస్ల్‌ వైపు జెన్‌జీ

‘‘సత్యం మా వైపే ఉంది. మా ధైర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరు’’ - కర్ణాటక సీఎం డీకే శివకుమార్
జనరల్

‘‘సత్యం మా వైపే ఉంది. మా ధైర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరు’’ - కర్ణాటక సీఎం డీకే శివకుమార్

ప్రపంచకప్ టికెట్లకు భారీ డిమాండ్.. భారత్-పాక్ మ్యాచ్‌కు విపరీతమైన క్రేజ్!
క్రీడలు

ప్రపంచకప్ టికెట్లకు భారీ డిమాండ్.. భారత్-పాక్ మ్యాచ్‌కు విపరీతమైన క్రేజ్!

వినూత్న రచనలకు అన్నే కార్సన్‌కు సాహిత్య నోబెల్‌ బహుమతి
జనరల్

వినూత్న రచనలకు అన్నే కార్సన్‌కు సాహిత్య నోబెల్‌ బహుమతి

‘అలియాస్‌ రుక్మిణి’ నుంచి ఆసక్తికర అప్‌డేట్‌
సినిమాలు

‘అలియాస్‌ రుక్మిణి’ నుంచి ఆసక్తికర అప్‌డేట్‌

బిగ్‌బాస్ తెలుగు 10 డే 32 ప్రోమో 2.. హౌస్‌మేట్స్‌కు మరో కీలక టాస్క్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 32 ప్రోమో 2.. హౌస్‌మేట్స్‌కు మరో కీలక టాస్క్!

‘ట్రూత్ & స్పైస్’ షోలో సందడి చేసిన క్రికెటర్ అర్ష్‌దీప్ సింగ్, ఆయన భార్య సమ్రీన్ కౌర్
క్రీడలు

‘ట్రూత్ & స్పైస్’ షోలో సందడి చేసిన క్రికెటర్ అర్ష్‌దీప్ సింగ్, ఆయన భార్య సమ్రీన్ కౌర్

జోయ్ అలుక్కాస్ లగ్జరీ కలెక్షన్‌లో కొత్త జెట్...
బిజినెస్

జోయ్ అలుక్కాస్ లగ్జరీ కలెక్షన్‌లో కొత్త జెట్...

హైదరాబాద్‌లో ‘సేవ్‌ డెమోక్రసీ’ ర్యాలీ నిర్వహించిన ఇండియా కూటమి
జనరల్

హైదరాబాద్‌లో ‘సేవ్‌ డెమోక్రసీ’ ర్యాలీ నిర్వహించిన ఇండియా కూటమి

ముంబై ప్రాపర్టీతో శ్రద్ధా కపూర్ స్మార్ట్ మూవ్.. స్థిరమైన ఆదాయం!
సినిమాలు

ముంబై ప్రాపర్టీతో శ్రద్ధా కపూర్ స్మార్ట్ మూవ్.. స్థిరమైన ఆదాయం!

ఓటు హక్కు పరిరక్షణ కోసం ‘ఛలో రాజ్‌భవన్’.. విద్యార్థి, యువజన సంఘాల పిలుపు
జనరల్

ఓటు హక్కు పరిరక్షణ కోసం ‘ఛలో రాజ్‌భవన్’.. విద్యార్థి, యువజన సంఘాల పిలుపు

ఐటీడీపీని బలోపేతం చేయాలి.. నారా లోకేష్ కీలక సూచనలు
రాజకీయాలు

ఐటీడీపీని బలోపేతం చేయాలి.. నారా లోకేష్ కీలక సూచనలు

ఎఫ్‌-1 విద్యార్థులపై భారీ భారం.. ఓపీటీకి 70 వేల డాలర్ల ఫీజు
జనరల్

ఎఫ్‌-1 విద్యార్థులపై భారీ భారం.. ఓపీటీకి 70 వేల డాలర్ల ఫీజు

అశ్లీల, ఏఐ ఫేక్ కంటెంట్‌పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కంగనా రనౌత్
సినిమాలు

అశ్లీల, ఏఐ ఫేక్ కంటెంట్‌పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కంగనా రనౌత్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై కసరత్తు.. అధికారులతో ఎస్ఈసీ సమీక్ష
జనరల్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై కసరత్తు.. అధికారులతో ఎస్ఈసీ సమీక్ష

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!