23, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాశీ ఖన్నా సక్సెస్ సీక్రెట్ ఇదేనా?

Writer: Shivani K 05:08 PM, 23 ఆగస్టు, 2026
రాశీ ఖన్నా సక్సెస్ సీక్రెట్ ఇదేనా?

గ్లామరస్‌ నటి రాశీ ఖన్నా భారతీయ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 13 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 2013లో ‘మద్రాస్‌ కేఫ్‌’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన 13 ఏళ్ల సినీ ప్రయాణం ఎంతో వేగంగా సాగిపోయిందని, నటనను గొప్ప వరంగా భావించడం, సినిమాలపై ఉన్న ఇష్టమే తనను నిరంతరం ముందుకు నడిపిస్తున్నాయని రాశీ ఖన్నా తెలిపారు. తనకు నచ్చిన కథల్లో భాగమయ్యే అవకాశం లభించడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ ప్రయాణంలో తనను ప్రోత్సహించిన దర్శకులు, నిర్మాతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

ప్రస్తుతం రాశీ ఖన్నా పలు ఆసక్తికర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. రాజ్‌ అండ్‌ డీకే తెరకెక్కిస్తున్న ‘ఫర్జీ’ సీజన్‌ 2లో ఆర్బీఐ అధికారి మేఘా వ్యాస్‌ పాత్రలో ఆమె మరోసారి కనిపించనున్నారు. షాహిద్‌ కపూర్‌, విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సిరీస్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ నటిస్తున్న ‘ధర్మన్‌’ అనే తమిళ యాక్షన్‌ థ్రిల్లర్‌లో హీరోయిన్‌గా నటిస్తున్నారు. మరోవైపు అక్షయ్‌ కుమార్‌ సరసన అనీస్‌ బాజ్మీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కామెడీ డ్రామాలోనూ రాశీ ఖన్నా సందడి చేయనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మోహన్‌లాల్ ‘దృశ్యం 4’.. జార్జ్‌కుట్టి మళ్లీ వచ్చేస్తున్నాడు!

మోహన్‌లాల్ ‘దృశ్యం 4’.. జార్జ్‌కుట్టి మళ్లీ వచ్చేస్తున్నాడు!

తేజ సజ్జా ‘జాంబీ రెడ్డి 2’.. నెక్ట్స్ లెవెల్‌లో జాంబీస్!

తేజ సజ్జా ‘జాంబీ రెడ్డి 2’.. నెక్ట్స్ లెవెల్‌లో జాంబీస్!

కంగనా–తాప్సీ మధ్య మళ్లీ మాటల యుద్ధం.. అసలు కారణం ఇదే

కంగనా–తాప్సీ మధ్య మళ్లీ మాటల యుద్ధం.. అసలు కారణం ఇదే

మీర్జాపూర్ మూవీలోకి సోనాల్ చౌహాన్.. ఫస్ట్ లుక్ అదిరిపోయింది

మీర్జాపూర్ మూవీలోకి సోనాల్ చౌహాన్.. ఫస్ట్ లుక్ అదిరిపోయింది

టాక్సిక్ ప్రీ రిలీజ్ వేడుకలో ప్రమాదం.. కేసు నమోదు
ట్యాగ్లు
రాశీ ఖన్నారాశీ ఖన్నా సినిమాలుమద్రాస్ కేఫ్13 ఏళ్ల సినీ ప్రయాణంఫర్జీ సీజన్ 2షాహిద్ కపూర్విజయ్ సేతుపతిరజినీకాంత్అక్షయ్ కుమార్బాలీవుడ్
AdvertisementAdvertisement

టాక్సిక్ ప్రీ రిలీజ్ వేడుకలో ప్రమాదం.. కేసు నమోదు

భర్త మరణం తర్వాత బొట్టు, గాజులు ఎందుకు తీసేయాలి - అనసూయ భరద్వాజ్

భర్త మరణం తర్వాత బొట్టు, గాజులు ఎందుకు తీసేయాలి - అనసూయ భరద్వాజ్

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ లిక్కర్ స్కామ్‌లో మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్
జనరల్

ఏపీ లిక్కర్ స్కామ్‌లో మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్

జపాన్‌లో నిజాయితీకి ఇదే నిదర్శనం
జనరల్

జపాన్‌లో నిజాయితీకి ఇదే నిదర్శనం

బీజేపీ దీక్షకు పోలీసుల అనుమతి నిరాకరణ
జనరల్

బీజేపీ దీక్షకు పోలీసుల అనుమతి నిరాకరణ

మోహన్‌లాల్ ‘దృశ్యం 4’.. జార్జ్‌కుట్టి మళ్లీ వచ్చేస్తున్నాడు!
సినిమాలు

మోహన్‌లాల్ ‘దృశ్యం 4’.. జార్జ్‌కుట్టి మళ్లీ వచ్చేస్తున్నాడు!

రాశీ ఖన్నా సక్సెస్ సీక్రెట్ ఇదేనా?
సినిమాలు

రాశీ ఖన్నా సక్సెస్ సీక్రెట్ ఇదేనా?

ధనుష్‌, కరీనా కలిసి రాబోతున్నారా?
గాసిప్స్

ధనుష్‌, కరీనా కలిసి రాబోతున్నారా?

తేజ సజ్జా ‘జాంబీ రెడ్డి 2’.. నెక్ట్స్ లెవెల్‌లో జాంబీస్!
సినిమాలు

తేజ సజ్జా ‘జాంబీ రెడ్డి 2’.. నెక్ట్స్ లెవెల్‌లో జాంబీస్!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఆన్‌లైన్ విధానం
జనరల్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఆన్‌లైన్ విధానం

అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తప్పవు.. చిన్నారెడ్డిపై మేఘారెడ్డి ఫైర్
రాజకీయాలు

అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తప్పవు.. చిన్నారెడ్డిపై మేఘారెడ్డి ఫైర్

హైదరాబాద్ వస్తున్నా - సీఎం రేవంత్‌రెడ్డి
జనరల్

హైదరాబాద్ వస్తున్నా - సీఎం రేవంత్‌రెడ్డి

కంగనా–తాప్సీ మధ్య మళ్లీ మాటల యుద్ధం.. అసలు కారణం ఇదే
సినిమాలు

కంగనా–తాప్సీ మధ్య మళ్లీ మాటల యుద్ధం.. అసలు కారణం ఇదే

మీర్జాపూర్ మూవీలోకి సోనాల్ చౌహాన్.. ఫస్ట్ లుక్ అదిరిపోయింది
సినిమాలు

మీర్జాపూర్ మూవీలోకి సోనాల్ చౌహాన్.. ఫస్ట్ లుక్ అదిరిపోయింది

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!