23, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్ వస్తున్నా - సీఎం రేవంత్‌రెడ్డి

Writer: Shivani K 04:25 PM, 23 ఆగస్టు, 2026
హైదరాబాద్ వస్తున్నా - సీఎం రేవంత్‌రెడ్డి

లండన్‌ పర్యటన ముగించుకుని మరికొద్ది గంటల్లో హైదరాబాద్‌కు తిరిగి వస్తున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో అమెరికా పర్యటన రద్దు చేసుకుని లండన్‌ నుంచే హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతున్నట్లు చెప్పారు. లండన్‌ పర్యటన విజయవంతంగా ముగిసిందని పేర్కొన్నారు.

అమెరికా పర్యటనను కేంద్రం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నిలిపివేసిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో తనకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత ఈ అంశంపై పూర్తి వివరాలు వెల్లడిస్తానని సీఎం పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఆన్‌లైన్ విధానం

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఆన్‌లైన్ విధానం

పెద్ద ఇల్లు, డబ్బు కాదు.. గౌరవమే నిజమైన సక్సెస్ - పెమ్మసాని

పెద్ద ఇల్లు, డబ్బు కాదు.. గౌరవమే నిజమైన సక్సెస్ - పెమ్మసాని

బంగాళాఖాతంలో భారీ నౌక ప్రమాదం

బంగాళాఖాతంలో భారీ నౌక ప్రమాదం

సీఎం రేవంత్ విదేశీ పర్యటనలో కీలక మార్పు.. హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం

సీఎం రేవంత్ విదేశీ పర్యటనలో కీలక మార్పు.. హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం

తెలంగాణలో అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ల బంద్
ట్యాగ్లు
రేవంత్‌రెడ్డితెలంగాణ సీఎంలండన్‌ పర్యటనఅమెరికా పర్యటనవిదేశాంగ శాఖకేంద్ర ప్రభుత్వంమల్లికార్జున ఖర్గేకాంగ్రెస్‌హైదరాబాద్‌తెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

తెలంగాణలో అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ల బంద్

గచ్చిబౌలి అక్రమ నిర్మాణాల కేసు: సాజిద్ ఖాన్ అరెస్ట్..

గచ్చిబౌలి అక్రమ నిర్మాణాల కేసు: సాజిద్ ఖాన్ అరెస్ట్..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మోహన్‌లాల్ ‘దృశ్యం 4’.. జార్జ్‌కుట్టి మళ్లీ వచ్చేస్తున్నాడు!
సినిమాలు

మోహన్‌లాల్ ‘దృశ్యం 4’.. జార్జ్‌కుట్టి మళ్లీ వచ్చేస్తున్నాడు!

రాశీ ఖన్నా సక్సెస్ సీక్రెట్ ఇదేనా?
సినిమాలు

రాశీ ఖన్నా సక్సెస్ సీక్రెట్ ఇదేనా?

ధనుష్‌, కరీనా కలిసి రాబోతున్నారా?
గాసిప్స్

ధనుష్‌, కరీనా కలిసి రాబోతున్నారా?

తేజ సజ్జా ‘జాంబీ రెడ్డి 2’.. నెక్ట్స్ లెవెల్‌లో జాంబీస్!
సినిమాలు

తేజ సజ్జా ‘జాంబీ రెడ్డి 2’.. నెక్ట్స్ లెవెల్‌లో జాంబీస్!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఆన్‌లైన్ విధానం
జనరల్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఆన్‌లైన్ విధానం

అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తప్పవు.. చిన్నారెడ్డిపై మేఘారెడ్డి ఫైర్
రాజకీయాలు

అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తప్పవు.. చిన్నారెడ్డిపై మేఘారెడ్డి ఫైర్

హైదరాబాద్ వస్తున్నా - సీఎం రేవంత్‌రెడ్డి
జనరల్

హైదరాబాద్ వస్తున్నా - సీఎం రేవంత్‌రెడ్డి

కంగనా–తాప్సీ మధ్య మళ్లీ మాటల యుద్ధం.. అసలు కారణం ఇదే
సినిమాలు

కంగనా–తాప్సీ మధ్య మళ్లీ మాటల యుద్ధం.. అసలు కారణం ఇదే

మీర్జాపూర్ మూవీలోకి సోనాల్ చౌహాన్.. ఫస్ట్ లుక్ అదిరిపోయింది
సినిమాలు

మీర్జాపూర్ మూవీలోకి సోనాల్ చౌహాన్.. ఫస్ట్ లుక్ అదిరిపోయింది

పెద్ద ఇల్లు, డబ్బు కాదు.. గౌరవమే నిజమైన సక్సెస్ - పెమ్మసాని
జనరల్

పెద్ద ఇల్లు, డబ్బు కాదు.. గౌరవమే నిజమైన సక్సెస్ - పెమ్మసాని

బంగాళాఖాతంలో భారీ నౌక ప్రమాదం
జనరల్

బంగాళాఖాతంలో భారీ నౌక ప్రమాదం

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థులు.. జగన్ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థులు.. జగన్ కీలక వ్యాఖ్యలు