23, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భర్త మరణం తర్వాత బొట్టు, గాజులు ఎందుకు తీసేయాలి - అనసూయ భరద్వాజ్

Writer: Shivani K 03:25 PM, 23 ఆగస్టు, 2026
భర్త మరణం తర్వాత బొట్టు, గాజులు ఎందుకు తీసేయాలి - అనసూయ భరద్వాజ్

సినీ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. సినిమాలతో పాటు సామాజిక అంశాలపై కూడా తన అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేస్తుంటారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ వీడియోలో మహిళలకు సంబంధించిన కొన్ని సంప్రదాయాలపై ఆమె ప్రశ్నలు లేవనెత్తారు. ముఖ్యంగా భర్త మరణించిన తర్వాత మహిళలు బొట్టు, గాజులు, గజ్జెలు వంటి వాటిని ఎందుకు తొలగించాలనే విషయంపై తన ఆలోచనలను పంచుకున్నారు.

తన తండ్రి మరణించిన తర్వాత తల్లి బొట్టు, గాజులు, గజ్జెలు ధరించడం మానేయడం తనను మూడేళ్లుగా ఆలోచింపజేస్తోందని అనసూయ తెలిపారు. ఇవన్నీ మహిళల వ్యక్తిగత ఇష్టానికి సంబంధించిన విషయాలని, వాటిని వివాహంతో లేదా భర్తతో ఎందుకు ముడిపెట్టాలని ప్రశ్నించారు. మహిళ బొట్టు పెట్టుకోవాలా, వద్దా? గాజులు ధరించాలా, వద్దా? అనేది ఆమె వ్యక్తిగత నిర్ణయంగా ఉండాలని పేర్కొన్నారు. తాను ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడటం లేదని, ప్రతి ఒక్కరికీ తమకు నచ్చిన విధంగా జీవించే స్వేచ్ఛ ఉండాలని అనసూయ స్పష్టం చేశారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కంగనా–తాప్సీ మధ్య మళ్లీ మాటల యుద్ధం.. అసలు కారణం ఇదే

మీర్జాపూర్ మూవీలోకి సోనాల్ చౌహాన్.. ఫస్ట్ లుక్ అదిరిపోయింది

టాక్సిక్ ప్రీ రిలీజ్ వేడుకలో ప్రమాదం.. కేసు నమోదు

యశ్‌తో దిల్ రాజు సినిమా.. కానీ అసలు ట్విస్ట్ ఇదే!

భర్త మరణంతో స్త్రీ అలంకరణలకు దూరం కావాలా.. అనసూయ ప్రశ్నలు వైరల్!

రవితేజ సినీ కెరీర్‌లోనే అద్భుతమైన ఘనత.. ‘ఇరుముడి’తో సరికొత్త రికార్డు!

ట్యాగ్లు
అనసూయ భరద్వాజ్అనసూయటాలీవుడ్సినీ నటియాంకర్ అనసూయమహిళల హక్కులుసంప్రదాయాలుసోషల్ మీడియావైరల్ వీడియోతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఆన్‌లైన్ విధానం
జనరల్

అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తప్పవు.. చిన్నారెడ్డిపై మేఘారెడ్డి ఫైర్
రాజకీయాలు

హైదరాబాద్ వస్తున్నా - సీఎం రేవంత్‌రెడ్డి
జనరల్

హైదరాబాద్ వస్తున్నా - సీఎం రేవంత్‌రెడ్డి

కంగనా–తాప్సీ మధ్య మళ్లీ మాటల యుద్ధం.. అసలు కారణం ఇదే
సినిమాలు

కంగనా–తాప్సీ మధ్య మళ్లీ మాటల యుద్ధం.. అసలు కారణం ఇదే

మీర్జాపూర్ మూవీలోకి సోనాల్ చౌహాన్.. ఫస్ట్ లుక్ అదిరిపోయింది
సినిమాలు

మీర్జాపూర్ మూవీలోకి సోనాల్ చౌహాన్.. ఫస్ట్ లుక్ అదిరిపోయింది

పెద్ద ఇల్లు, డబ్బు కాదు.. గౌరవమే నిజమైన సక్సెస్ - పెమ్మసాని

బంగాళాఖాతంలో భారీ నౌక ప్రమాదం
జనరల్

బంగాళాఖాతంలో భారీ నౌక ప్రమాదం

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థులు.. జగన్ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థులు.. జగన్ కీలక వ్యాఖ్యలు

టాక్సిక్ ప్రీ రిలీజ్ వేడుకలో ప్రమాదం.. కేసు నమోదు
సినిమాలు

టాక్సిక్ ప్రీ రిలీజ్ వేడుకలో ప్రమాదం.. కేసు నమోదు

సీఎం రేవంత్ విదేశీ పర్యటనలో కీలక మార్పు.. హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం
జనరల్

సీఎం రేవంత్ విదేశీ పర్యటనలో కీలక మార్పు.. హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం

భర్త మరణం తర్వాత బొట్టు, గాజులు ఎందుకు తీసేయాలి - అనసూయ భరద్వాజ్
సినిమాలు

భర్త మరణం తర్వాత బొట్టు, గాజులు ఎందుకు తీసేయాలి - అనసూయ భరద్వాజ్

బిగ్ బాస్ రూమర్స్‌పై సీరత్ కపూర్ షాకింగ్ క్లారిటీ
షోస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!