23, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కంగనా–తాప్సీ మధ్య మళ్లీ మాటల యుద్ధం.. అసలు కారణం ఇదే

Writer: Shivani K 04:20 PM, 23 ఆగస్టు, 2026
కంగనా–తాప్సీ మధ్య మళ్లీ మాటల యుద్ధం.. అసలు కారణం ఇదే

బాలీవుడ్ నటీమణులు కంగనా రనౌత్, తాప్సీ పన్ను మధ్య చాలాకాలంగా కొనసాగుతున్న మాటల యుద్ధం మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ.. కంగనాతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవని, ఇప్పటివరకు ఇద్దరూ ముఖాముఖిగా కలుసుకోలేదని చెప్పారు. తన అభిప్రాయాలు, ఆలోచనా విధానం తన పెంపకాన్ని ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై కంగనా తీవ్రంగా స్పందిస్తూ.. తన తల్లిదండ్రులు, కుటుంబ నేపథ్యాన్ని వివాదంలోకి తీసుకురావడం సరికాదని అన్నారు. తన కుటుంబం ఎదుర్కొన్న కష్టాలను తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఆరోపించారు.

తాప్సీ తల్లిదండ్రులను ఉద్దేశించి కూడా కంగనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో చేసిన పోస్టులను కొద్దిసేపటికే తొలగించారు. అప్పటికే వాటి స్క్రీన్‌షాట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కంగనా–తాప్సీ మధ్య వివాదానికి 2019లోనే బీజం పడగా, 2020లో బాలీవుడ్ నెపోటిజం చర్చ సందర్భంగా కంగనా చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. మరోవైపు తాప్సీ మాత్రం తాను కంగనాకు వ్యతిరేకంగా వ్యక్తిగతంగా ఎప్పుడూ మాట్లాడలేదని పలుమార్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం తాప్సీ నటించిన ‘గాంధారి’ సెప్టెంబర్ 3న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మోహన్‌లాల్ ‘దృశ్యం 4’.. జార్జ్‌కుట్టి మళ్లీ వచ్చేస్తున్నాడు!

మోహన్‌లాల్ ‘దృశ్యం 4’.. జార్జ్‌కుట్టి మళ్లీ వచ్చేస్తున్నాడు!

రాశీ ఖన్నా సక్సెస్ సీక్రెట్ ఇదేనా?

రాశీ ఖన్నా సక్సెస్ సీక్రెట్ ఇదేనా?

తేజ సజ్జా ‘జాంబీ రెడ్డి 2’.. నెక్ట్స్ లెవెల్‌లో జాంబీస్!

తేజ సజ్జా ‘జాంబీ రెడ్డి 2’.. నెక్ట్స్ లెవెల్‌లో జాంబీస్!

మీర్జాపూర్ మూవీలోకి సోనాల్ చౌహాన్.. ఫస్ట్ లుక్ అదిరిపోయింది

మీర్జాపూర్ మూవీలోకి సోనాల్ చౌహాన్.. ఫస్ట్ లుక్ అదిరిపోయింది

టాక్సిక్ ప్రీ రిలీజ్ వేడుకలో ప్రమాదం.. కేసు నమోదు
ట్యాగ్లు
కంగనా రనౌత్తాప్సీ పన్నుబాలీవుడ్కంగనా తాప్సీ వివాదంబాలీవుడ్ వివాదంనెపోటిజంసినీ వార్తలుసోషల్ మీడియాగాంధారినెట్‌ఫ్లిక్స్
AdvertisementAdvertisement

టాక్సిక్ ప్రీ రిలీజ్ వేడుకలో ప్రమాదం.. కేసు నమోదు

భర్త మరణం తర్వాత బొట్టు, గాజులు ఎందుకు తీసేయాలి - అనసూయ భరద్వాజ్

భర్త మరణం తర్వాత బొట్టు, గాజులు ఎందుకు తీసేయాలి - అనసూయ భరద్వాజ్

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మోహన్‌లాల్ ‘దృశ్యం 4’.. జార్జ్‌కుట్టి మళ్లీ వచ్చేస్తున్నాడు!
సినిమాలు

మోహన్‌లాల్ ‘దృశ్యం 4’.. జార్జ్‌కుట్టి మళ్లీ వచ్చేస్తున్నాడు!

రాశీ ఖన్నా సక్సెస్ సీక్రెట్ ఇదేనా?
సినిమాలు

రాశీ ఖన్నా సక్సెస్ సీక్రెట్ ఇదేనా?

ధనుష్‌, కరీనా కలిసి రాబోతున్నారా?
గాసిప్స్

ధనుష్‌, కరీనా కలిసి రాబోతున్నారా?

తేజ సజ్జా ‘జాంబీ రెడ్డి 2’.. నెక్ట్స్ లెవెల్‌లో జాంబీస్!
సినిమాలు

తేజ సజ్జా ‘జాంబీ రెడ్డి 2’.. నెక్ట్స్ లెవెల్‌లో జాంబీస్!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఆన్‌లైన్ విధానం
జనరల్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఆన్‌లైన్ విధానం

అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తప్పవు.. చిన్నారెడ్డిపై మేఘారెడ్డి ఫైర్
రాజకీయాలు

అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తప్పవు.. చిన్నారెడ్డిపై మేఘారెడ్డి ఫైర్

హైదరాబాద్ వస్తున్నా - సీఎం రేవంత్‌రెడ్డి
జనరల్

హైదరాబాద్ వస్తున్నా - సీఎం రేవంత్‌రెడ్డి

కంగనా–తాప్సీ మధ్య మళ్లీ మాటల యుద్ధం.. అసలు కారణం ఇదే
సినిమాలు

కంగనా–తాప్సీ మధ్య మళ్లీ మాటల యుద్ధం.. అసలు కారణం ఇదే

మీర్జాపూర్ మూవీలోకి సోనాల్ చౌహాన్.. ఫస్ట్ లుక్ అదిరిపోయింది
సినిమాలు

మీర్జాపూర్ మూవీలోకి సోనాల్ చౌహాన్.. ఫస్ట్ లుక్ అదిరిపోయింది

పెద్ద ఇల్లు, డబ్బు కాదు.. గౌరవమే నిజమైన సక్సెస్ - పెమ్మసాని
జనరల్

పెద్ద ఇల్లు, డబ్బు కాదు.. గౌరవమే నిజమైన సక్సెస్ - పెమ్మసాని

బంగాళాఖాతంలో భారీ నౌక ప్రమాదం
జనరల్

బంగాళాఖాతంలో భారీ నౌక ప్రమాదం

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థులు.. జగన్ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థులు.. జగన్ కీలక వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!