12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేడు ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్..

Writer: Harika S 07:13 AM, 12 ఆగస్టు, 2026
నేడు ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్..

మాస్ మహారాజ రవితేజ హీరోగా, ప్రియా భవాని శంకర్ హీరోయిన్‌గా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన అవైటెడ్ ఎమోషనల్ థ్రిల్లర్ ‘ఇరుముడి’. ఇప్పటికే సినిమాపై మంచి బజ్ ఏర్పడగా, ఈ నెలలోనే చిత్రాన్ని గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ట్రైలర్ ట్రీట్‌ను వారం ముందుగానే అందించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

అందులో భాగంగా ‘ఇరుముడి’ ట్రైలర్‌ను నేడు సాయంత్రం విడుదల చేయనున్నారు. ట్రైలర్‌లో కథ, పాత్రలు, సినిమా నేపథ్యంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉండటంతో అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. ట్రైలర్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంటే ఈ సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రభాస్‌తో బాక్సాఫీస్ పోటీకి వస్తున్న ‘సాహో’ బ్యూటీ..!

ప్రభాస్‌తో బాక్సాఫీస్ పోటీకి వస్తున్న ‘సాహో’ బ్యూటీ..!

మరోసారి సరికొత్త లుక్‌లోకి రామ్ చరణ్..?

మరోసారి సరికొత్త లుక్‌లోకి రామ్ చరణ్..?

సూర్య కోసం వెంకీ అట్లూరి బయోపిక్.. ఎందుకు ఆగిపోయిందంటే?

సూర్య కోసం వెంకీ అట్లూరి బయోపిక్.. ఎందుకు ఆగిపోయిందంటే?

వెంకీ అట్లూరి బయోపిక్‌పై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు

వెంకీ అట్లూరి బయోపిక్‌పై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు

గోవిందా తీరుపై సునీతా ఆహుజా ఆగ్రహం
ట్యాగ్లు
ఇరుముడిరవితేజప్రియా భవాని శంకర్శివ నిర్వాణజీవీ ప్రకాష్ కుమార్మైత్రి మూవీ మేకర్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

గోవిందా తీరుపై సునీతా ఆహుజా ఆగ్రహం

సినీ పరిశ్రమకు జానీ మాస్టర్‌ కీలక విజ్ఞప్తి

సినీ పరిశ్రమకు జానీ మాస్టర్‌ కీలక విజ్ఞప్తి

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డీసీ కాంబినేషన్ రిపీట్?
గాసిప్స్

డీసీ కాంబినేషన్ రిపీట్?

‘విశ్వనాథ్ అండ్ సన్స్‌’పై త్రివిక్రమ్ స్టాంప్.. హిట్‌పై నిర్మాత ధీమా!
సినిమాలు

‘విశ్వనాథ్ అండ్ సన్స్‌’పై త్రివిక్రమ్ స్టాంప్.. హిట్‌పై నిర్మాత ధీమా!

నేడు అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం...
జనరల్

నేడు అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం...

బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులు.. దేశవ్యాప్తంగా వేలాది శాఖల మూత!
జనరల్

బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులు.. దేశవ్యాప్తంగా వేలాది శాఖల మూత!

బ్యాంకులకు ఆర్‌బీఐ గవర్నర్ కీలక హెచ్చరిక..
జనరల్

బ్యాంకులకు ఆర్‌బీఐ గవర్నర్ కీలక హెచ్చరిక..

స్టాక్‌ మార్కెట్‌లోకి లలితా జ్యువెల్లరీ.. రూ.1,700 కోట్ల ఐపీవోకు రెడీ!
బిజినెస్

స్టాక్‌ మార్కెట్‌లోకి లలితా జ్యువెల్లరీ.. రూ.1,700 కోట్ల ఐపీవోకు రెడీ!

దేశంలోనే అత్యంత సంపన్న వ్యాపార కుటుంబంగా అంబానీలు..!
జనరల్

దేశంలోనే అత్యంత సంపన్న వ్యాపార కుటుంబంగా అంబానీలు..!

నేషన్స్‌ కప్‌ జోష్‌తో వరల్డ్‌కప్‌పై కన్నేసిన భారత్‌..!
క్రీడలు

నేషన్స్‌ కప్‌ జోష్‌తో వరల్డ్‌కప్‌పై కన్నేసిన భారత్‌..!

సినిమా రంగంలోకి కేసీఆర్ మనవడు..
జనరల్

సినిమా రంగంలోకి కేసీఆర్ మనవడు..

కోర్‌ CSEని దాటేసిన AI-ML.. ఏపీ ఇంజినీరింగ్‌లో మారిన ట్రెండ్!
టెక్నాలజీ

కోర్‌ CSEని దాటేసిన AI-ML.. ఏపీ ఇంజినీరింగ్‌లో మారిన ట్రెండ్!

విశాఖ పోర్టుకు భారీ బూస్ట్..
జనరల్

విశాఖ పోర్టుకు భారీ బూస్ట్..

మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
బిజినెస్

మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!