
జనరల్

గాయని సునీత ఇటీవల చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని స్పష్టం చేశారు. “నీ ఒళ్లు నీ ఇష్టమైతే.. వాడి కళ్లు వాడి ఇష్టం” అనే వ్యాఖ్య వెనుక ఉన్న ఉద్దేశం తన శరీరంపై ప్రతి వ్యక్తికి హక్కు ఉందనే విషయాన్ని చెప్పడమేనని తెలిపారు.
సమాజంలో ఉన్న ద్వంద్వ వైఖరిని ఎత్తిచూపేందుకే తాను ఆ వ్యాఖ్యలు చేసినట్లు సునీత వివరించారు. తన మాటలను సందర్భం లేకుండా చూడవద్దని కోరుతూ, ఎలాంటి అనుచిత ప్రవర్తనను సమర్థించే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!