16, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్వాతంత్ర్య దినోత్సవం నాకు పండగలాంటిది: రకుల్

Writer: Shivani K 08:27 PM, 16 ఆగస్టు, 2026
స్వాతంత్ర్య దినోత్సవం నాకు పండగలాంటిది: రకుల్

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆర్మీ కుటుంబంలో జన్మించిన తనకు ఆగస్టు 15 అంటే ఎంతో ప్రత్యేకమని తెలిపారు. ఆమె తండ్రి కుల్విందర్‌ సింగ్‌ భారత సైన్యంలో కల్నల్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆయన బదిలీల కారణంగా రకుల్‌ బాల్యం బోర్డర్‌ ప్రాంతాల్లో, ఆర్మీ వాతావరణంలోనే గడిచింది. దిల్లీలోని ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో చదువుకున్న ఆమె.. పాఠశాలలో నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు తన జీవితంలోని అత్యుత్తమ జ్ఞాపకాల్లో ఒకటిగా నిలిచాయని చెప్పారు.

పాఠశాల రోజుల్లో దేశభక్తి గీతాల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనేదానినని, దేశం కోసం పాటలు పాడటం ఎంతో గర్వంగా అనిపించేదని రకుల్‌ గుర్తుచేసుకున్నారు. తనకు స్వాతంత్ర్య దినోత్సవం కేవలం సెలవు రోజు కాదని, ఓ పెద్ద పండగలా భావిస్తానని తెలిపారు. ఇక సినిమాల విషయానికొస్తే.. దర్శకుడు నితేశ్‌ తివారీ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘రామాయణ’లో రకుల్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆమె శూర్పణఖ పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్పైడర్‌-మ్యాన్‌ దూకుడుకు బాక్సాఫీస్‌ షేక్‌!

స్పైడర్‌-మ్యాన్‌ దూకుడుకు బాక్సాఫీస్‌ షేక్‌!

జెన్‌ జీ, జెన్‌ ఆల్ఫాపై సునీల్‌ లహ్రీ షాకింగ్‌ కామెంట్స్‌!

జెన్‌ జీ, జెన్‌ ఆల్ఫాపై సునీల్‌ లహ్రీ షాకింగ్‌ కామెంట్స్‌!

‘టాక్సిక్’పై విమర్శలకు యష్ సమాధానం

‘టాక్సిక్’పై విమర్శలకు యష్ సమాధానం

శ్రీనిధి శెట్టికి క్రేజీ కంబ్యాక్‌ ఆఫర్‌!

శ్రీనిధి శెట్టికి క్రేజీ కంబ్యాక్‌ ఆఫర్‌!

కుటుంబం కోసం విక్రాంత్‌ సంచలన నిర్ణయం!

కుటుంబం కోసం విక్రాంత్‌ సంచలన నిర్ణయం!

ట్యాగ్లు
రకుల్ ప్రీత్ సింగ్స్వాతంత్ర్య దినోత్సవంఆర్మీ కుటుంబంకుల్విందర్ సింగ్దేశభక్తిబాల్య జ్ఞాపకాలురామాయణనితేశ్ తివారీశూర్పణఖబాలీవుడ్
AdvertisementAdvertisement
‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’ రీరిలీజ్ ట్రైలర్ విడుదల...

‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’ రీరిలీజ్ ట్రైలర్ విడుదల...

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేవంత్‌ పర్యటనకు సురేఖ దూరం.. అసలేం జరిగింది?
రాజకీయాలు

రేవంత్‌ పర్యటనకు సురేఖ దూరం.. అసలేం జరిగింది?

అమెరికా సైనికులపై ఇరాన్‌ సంచలన ప్రకటన!
జనరల్

అమెరికా సైనికులపై ఇరాన్‌ సంచలన ప్రకటన!

మౌలాలిలో ఘోర విషాదం.. యువ నర్స్‌ మృతి!
జనరల్

మౌలాలిలో ఘోర విషాదం.. యువ నర్స్‌ మృతి!

మైత్రీ–షారుఖ్‌ జోడీ నిజమేనా?
గాసిప్స్

మైత్రీ–షారుఖ్‌ జోడీ నిజమేనా?

ఓటీటీలోకి పృథ్వీరాజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌!
ఓటీటీ

ఓటీటీలోకి పృథ్వీరాజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌!

నిత్యామీనన్‌ నెక్స్ట్‌ సినిమా ఇదేనా?
గాసిప్స్

నిత్యామీనన్‌ నెక్స్ట్‌ సినిమా ఇదేనా?

స్పైడర్‌-మ్యాన్‌ దూకుడుకు బాక్సాఫీస్‌ షేక్‌!
సినిమాలు

స్పైడర్‌-మ్యాన్‌ దూకుడుకు బాక్సాఫీస్‌ షేక్‌!

జెన్‌ జీ, జెన్‌ ఆల్ఫాపై సునీల్‌ లహ్రీ షాకింగ్‌ కామెంట్స్‌!
సినిమాలు

జెన్‌ జీ, జెన్‌ ఆల్ఫాపై సునీల్‌ లహ్రీ షాకింగ్‌ కామెంట్స్‌!

స్వాతంత్ర్య దినోత్సవం నాకు పండగలాంటిది: రకుల్
సినిమాలు

స్వాతంత్ర్య దినోత్సవం నాకు పండగలాంటిది: రకుల్

‘టాక్సిక్’పై విమర్శలకు యష్ సమాధానం
సినిమాలు

‘టాక్సిక్’పై విమర్శలకు యష్ సమాధానం

రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్..
జనరల్

రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్..

శ్రీనిధి శెట్టికి క్రేజీ కంబ్యాక్‌ ఆఫర్‌!
సినిమాలు

శ్రీనిధి శెట్టికి క్రేజీ కంబ్యాక్‌ ఆఫర్‌!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!