1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నా మాటలను వక్రీకరించారు: అనసూయ భరద్వాజ్

Writer: Harika S 12:35 PM, 15 ఆగస్టు, 2026
నా మాటలను వక్రీకరించారు: అనసూయ భరద్వాజ్

హిందూ, సనాతన ధర్మంపై గతంలో చేసిన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న సినీ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ తాజాగా స్పందించారు. సోషల్ మీడియాలో తన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో చర్చ జరగడంతో ఆమె వివరణ ఇచ్చారు. తన మాటలను కొందరు కావాలనే వక్రీకరించి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని అనసూయ ఆవేదన వ్యక్తం చేశారు.

తాను ఏ మతాన్ని కించపరచే ఉద్దేశంతో ఎప్పుడూ మాట్లాడనని, అన్ని మతాలను సమానంగా గౌరవిస్తానని ఆమె స్పష్టం చేశారు. తాను సనాతన ధర్మాన్ని పాటించే హిందువునని, తన ధర్మం, విలువలు, విశ్వాసాలపై తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. తన వ్యాఖ్యల అసలు ఉద్దేశాన్ని పక్కన పెట్టి, సనాతన ధర్మాన్ని అవమానించినట్లు ప్రచారం చేయడం సరికాదని అన్నారు.

గతంలో ఓ సందర్భంలో ‘జై శ్రీరామ్’ అనే నినాదాన్ని ఉపయోగిస్తూ కొందరు హింసకు పాల్పడుతున్నారని అనసూయ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. కేవలం మతపరమైన నినాదాలు చేయడం కంటే వ్యక్తుల ప్రవర్తన, వారి పనితీరే ముఖ్యమని ఆమె అభిప్రాయపడ్డారు. సనాతన ధర్మం పేరుతో జరిగే దాడులను ప్రశ్నించడమే తన ఉద్దేశమని ఆమె తాజాగా స్పష్టం చేశారు.

తాను శ్రీరాముడిని భక్తితో కొలుస్తానని, తన ఆధ్యాత్మిక విశ్వాసాలకు ఎంతో ప్రాధాన్యం ఉందని కూడా అనసూయ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో హిందూ సంఘాలు, నెటిజన్ల నుంచి వచ్చిన విమర్శల తర్వాత ఆమె వివరణ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జానీ మాస్టర్‌కు సహాయ నిరాకరణపై వెనక్కి తగ్గని ఫిల్మ్ ఫెడరేషన్...

జానీ మాస్టర్‌కు సహాయ నిరాకరణపై వెనక్కి తగ్గని ఫిల్మ్ ఫెడరేషన్...

రీతూ చౌదరితో బ్రేకప్‌పై డిమాన్‌ పవన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

రీతూ చౌదరితో బ్రేకప్‌పై డిమాన్‌ పవన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

రజినీకాంత్‌తో మరోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ఆనందంగా ఉంది - శివ రాజ్‌కుమార్‌

రజినీకాంత్‌తో మరోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ఆనందంగా ఉంది - శివ రాజ్‌కుమార్‌

సినిమాల నుంచి బిజినెస్‌ వైపు రణ్‌బీర్‌ కపూర్‌ కొత్త అడుగు

సినిమాల నుంచి బిజినెస్‌ వైపు రణ్‌బీర్‌ కపూర్‌ కొత్త అడుగు

ఏఐ సంస్థతో ఊర్వశి రౌటేలా లీగల్ వార్

ఏఐ సంస్థతో ఊర్వశి రౌటేలా లీగల్ వార్

సౌత్‌ ఇండస్ట్రీపై వస్తున్న విమర్శలకు అమలా పాల్‌ సమాధానం

సౌత్‌ ఇండస్ట్రీపై వస్తున్న విమర్శలకు అమలా పాల్‌ సమాధానం

ట్యాగ్లు
అనసూయ భరద్వాజ్సనాతన ధర్మంహిందూ ధర్మంజై శ్రీరామ్తెలుగు సినిమాసోషల్ మీడియా వివాదం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కెసిఆర్ ఆస్తులు పై శ్వేత పత్రం విడుదల చేయాలి - సీఎం రేవంత్
రాజకీయాలు

కెసిఆర్ ఆస్తులు పై శ్వేత పత్రం విడుదల చేయాలి - సీఎం రేవంత్

బిగ్ బాస్ తెలుగు 10 డే 24 :కెప్టెన్సీ టాస్క్‌లో గొడవలు, ఎమోషన్స్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 24 :కెప్టెన్సీ టాస్క్‌లో గొడవలు, ఎమోషన్స్

శిక్షణతోనే సమర్థ పోలీస్‌ నాయకత్వం -డీజీపీ సీవీ ఆనంద్
జనరల్

శిక్షణతోనే సమర్థ పోలీస్‌ నాయకత్వం -డీజీపీ సీవీ ఆనంద్

డ్రగ్స్ మాఫియాపై భారత భద్రతా బలగాల భారీ సర్జికల్ స్ట్రైక్...
జనరల్

డ్రగ్స్ మాఫియాపై భారత భద్రతా బలగాల భారీ సర్జికల్ స్ట్రైక్...

ఫ్రీ ఓటీటీ మూవీస్.. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో మూడు సినిమాలు.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీ

ఫ్రీ ఓటీటీ మూవీస్.. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో మూడు సినిమాలు.. ఎక్కడ చూడాలంటే?

వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం..
క్రీడలు

వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం..

వన్డే చరిత్రలో రోహిత్ శర్మ అరుదైన రికార్డు..
క్రీడలు

వన్డే చరిత్రలో రోహిత్ శర్మ అరుదైన రికార్డు..

ఆసియా క్రీడలను వీక్షించేందుకు జపాన్‌కు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం...
క్రీడలు

ఆసియా క్రీడలను వీక్షించేందుకు జపాన్‌కు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం...

చరిత్ర సృష్టించిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్..
క్రీడలు

చరిత్ర సృష్టించిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్..

23 ఏళ్ల తర్వాత ఇరాక్‌లో సార్వభౌమత్వ వేడుకలు..
జనరల్

23 ఏళ్ల తర్వాత ఇరాక్‌లో సార్వభౌమత్వ వేడుకలు..

సెక్యూరిటీ కాన్వాయ్‌పై కేరళం సీఎం వి.డి. సతీశన్ కీలక ఆదేశాలు...
రాజకీయాలు

సెక్యూరిటీ కాన్వాయ్‌పై కేరళం సీఎం వి.డి. సతీశన్ కీలక ఆదేశాలు...

ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌ సంభాషణ..
జనరల్

ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌ సంభాషణ..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!