28, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వరుణ్ తేజ్ కొత్త ప్రేమకథపై భారీ అంచనాలు?

Writer: Nithish 09:13 AM, 20 ఆగస్టు, 2026
వరుణ్ తేజ్ కొత్త ప్రేమకథపై భారీ అంచనాలు?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రాలపై దృష్టి సారిస్తున్నారు. ఇటీవల ‘కొరియన్ కనకరాజు’ విజయంతో ఉత్సాహంగా ఉన్న ఆయన, ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజుతో కలిసి ఓ ప్రత్యేకమైన ప్రాజెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తన వయసుకు తగ్గట్టుగా సాగే విభిన్నమైన ప్రేమకథగా ఉంటుందని వరుణ్ తేజ్ వెల్లడించినట్లు సమాచారం.

సాధారణ ప్రేమకథలకు భిన్నంగా కార్తీక్ సుబ్బరాజు మార్క్‌ టేకింగ్‌, వైవిధ్యమైన కథనంతో ఈ చిత్రం రూపొందే అవకాశం ఉంది. కథ, పాత్రలు, తెరకెక్కించే విధానం కొత్తగా ఉండేలా ప్రాజెక్ట్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్‌ను కార్తీక్ సుబ్బరాజు ఏ కొత్త కోణంలో చూపించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రేజీ కాంబినేషన్‌పై ఇప్పటికే సినీ వర్గాల్లో చర్చ మొదలవడంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఇడుపు కాయితం’ నుంచి ‘ఉల్లిపూల’ పాట విడుదల..

‘ఇడుపు కాయితం’ నుంచి ‘ఉల్లిపూల’ పాట విడుదల..

నితిన్‌ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెడుతున్న బాలీవుడ్ నటి

నితిన్‌ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెడుతున్న బాలీవుడ్ నటి

బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ స్థానిక సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలి - షిరాజ్ మెహదీ

బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ స్థానిక సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలి - షిరాజ్ మెహదీ

అనిల్ రావిపూడి కలల ప్రాజెక్ట్ ఇదేనా?

అనిల్ రావిపూడి కలల ప్రాజెక్ట్ ఇదేనా?

వారణాసి విడుదలపై జక్కన్న కీలక అప్డేట్?

వారణాసి విడుదలపై జక్కన్న కీలక అప్డేట్?

అలియాస్ రుక్మిణితో వృషకర్మకు గట్టి పోటీ?

అలియాస్ రుక్మిణితో వృషకర్మకు గట్టి పోటీ?

ట్యాగ్లు
వరుణ్ తేజ్కార్తీక్ సుబ్బరాజువరుణ్ తేజ్ కొత్త సినిమాప్రేమకథమెగా ప్రిన్స్తెలుగు సినిమాటాలీవుడ్కొత్త ప్రాజెక్ట్సినిమా అప్‌డేట్సినీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విమానయాన రంగంలో పెట్టుబడులకు అదానీ గ్రూప్ ఆసక్తి..
బిజినెస్

విమానయాన రంగంలో పెట్టుబడులకు అదానీ గ్రూప్ ఆసక్తి..

రష్యాలో భారీ భూకంపం..
జనరల్

రష్యాలో భారీ భూకంపం..

తిరుప్పరంకుండ్రం కొండపై వెలిగిన కార్తీక దీపం..
జనరల్

తిరుప్పరంకుండ్రం కొండపై వెలిగిన కార్తీక దీపం..

హైదరాబాద్‌లో అక్రమ అండాల దందా..
జనరల్

హైదరాబాద్‌లో అక్రమ అండాల దందా..

అన్ని ఫార్మాట్లలోనూ ప్రపంచ నంబర్‌వన్ బ్యాటర్‌గా వైభవ్ ఎదుగుతాడు: అలిస్టర్ కుక్
క్రీడలు

అన్ని ఫార్మాట్లలోనూ ప్రపంచ నంబర్‌వన్ బ్యాటర్‌గా వైభవ్ ఎదుగుతాడు: అలిస్టర్ కుక్

డీలిమిటేషన్‌తో ప్రజాస్వామ్యానికి ముప్పు.. బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శలు
రాజకీయాలు

డీలిమిటేషన్‌తో ప్రజాస్వామ్యానికి ముప్పు.. బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శలు

కరువు, తుపాన్ల బాధితులకు త్వరితగతిన సాయం అందించాలి:  చంద్రబాబు
జనరల్

కరువు, తుపాన్ల బాధితులకు త్వరితగతిన సాయం అందించాలి: చంద్రబాబు

బిగ్ బాస్ 10 తెలుగు: ముకేశ్‌తో అమన్ ప్రవర్తనపై నాగార్జున ప్రశ్నలు..
షోస్

బిగ్ బాస్ 10 తెలుగు: ముకేశ్‌తో అమన్ ప్రవర్తనపై నాగార్జున ప్రశ్నలు..

బిగ్ బాస్ 10 తెలుగు: త్రిగుణ్ ‘చీప్ క్యారెక్టర్’ వ్యాఖ్యపై వర్షిణి ఆవేదన..
షోస్

బిగ్ బాస్ 10 తెలుగు: త్రిగుణ్ ‘చీప్ క్యారెక్టర్’ వ్యాఖ్యపై వర్షిణి ఆవేదన..

విశాఖ కైలాసగిరిపై బోల్తాపడిన స్కూల్ బస్సు..
జనరల్

విశాఖ కైలాసగిరిపై బోల్తాపడిన స్కూల్ బస్సు..

ఓర్వకల్లులో జై రాజ్ ఇస్పాత్ విస్తరణ.. రెండో దశలో రూ.3,378 కోట్ల పెట్టుబడి: నారా లోకేష్
జనరల్

ఓర్వకల్లులో జై రాజ్ ఇస్పాత్ విస్తరణ.. రెండో దశలో రూ.3,378 కోట్ల పెట్టుబడి: నారా లోకేష్

KKR కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌? అభిప్రాయం వెల్లడించిన ఇర్ఫాన్ పఠాన్
క్రీడలు

KKR కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌? అభిప్రాయం వెల్లడించిన ఇర్ఫాన్ పఠాన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!