20, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సూర్య గురించి రాధిక ఏమన్నారంటే..

Writer: Nithish 09:30 AM, 20 ఆగస్టు, 2026
సూర్య గురించి రాధిక ఏమన్నారంటే..

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విజయంతో నటుడు సూర్య మంచి జోష్‌లో ఉన్నారు. ఈ సినిమా సక్సెస్ మీట్‌లో సూర్యకు తల్లి పాత్రలో నటించిన సీనియర్ నటి రాధిక ఆయనపై ప్రశంసలు కురిపించారు. సూర్య తన జీవితంలో ఎన్నో మానసిక పోరాటాలను ఎదుర్కొన్నారని, వాటిని అధిగమించడాన్ని తాను దగ్గరుండి చూశానని తెలిపారు. సూర్యను తన కుటుంబంలో ఒకరిగా భావిస్తానని, ఆయన కష్టాలను అధిగమించి ఈ స్థాయికి రావడం గర్వంగా ఉందని రాధిక పేర్కొన్నారు.

సూర్య ఎక్కువగా మాట్లాడే వ్యక్తి కాదని, తన భావాలను కొద్దిమంది సన్నిహితులతో మాత్రమే పంచుకుంటారని రాధిక చెప్పారు. అలాంటి వారిలో తాను కూడా ఒకరినని, అప్పుడప్పుడు ఆయనకు సలహాలు ఇస్తుంటానని తెలిపారు. గతంలో సూర్య కూడా రాధికతో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కార్తి అమెరికాలో చదువుకోవడానికి రాధిక ఆర్థికంగా సహాయం చేశారని, ఆమె చేసిన సాయాన్ని తమ కుటుంబం జీవితాంతం గుర్తుంచుకుంటుందని చెప్పారు. ఇదిలా ఉండగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఐదు రోజుల్లో రూ.150 కోట్ల వసూళ్లు సాధించినట్లు చిత్ర బృందం తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమానితో మాట్లాడిన రామ్ పోతినేని...

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమానితో మాట్లాడిన రామ్ పోతినేని...

‘కల్కి’ దెబ్బకు ఆగిపోయిన అశ్వద్ధామ?

‘కల్కి’ దెబ్బకు ఆగిపోయిన అశ్వద్ధామ?

నయనతారకు ఇప్పుడు ప్రమోషన్స్ విలువ తెలిసిందా?

నయనతారకు ఇప్పుడు ప్రమోషన్స్ విలువ తెలిసిందా?

అమెరికాలో విశ్వనాథ్ అండ్ సన్స్ కొత్త రికార్డు?

అమెరికాలో విశ్వనాథ్ అండ్ సన్స్ కొత్త రికార్డు?

మాస్ మహారాజ కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్‌ దిశగా ఇరుముడి?

మాస్ మహారాజ కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్‌ దిశగా ఇరుముడి?

వరుణ్ తేజ్ కొత్త ప్రేమకథపై భారీ అంచనాలు?

వరుణ్ తేజ్ కొత్త ప్రేమకథపై భారీ అంచనాలు?

ట్యాగ్లు
సూర్యరాధిక శరత్‌కుమార్విశ్వనాథ్ అండ్ సన్స్సూర్య రాధికవెంకీ అట్లూరిసూర్య సినిమాసినిమా సక్సెస్ మీట్టాలీవుడ్కోలీవుడ్సినిమా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారీ అప్పుల్లో అగ్రరాజ్యం.. 40 ట్రిలియన్ డాలర్లు దాటిన రుణం
జనరల్

భారీ అప్పుల్లో అగ్రరాజ్యం.. 40 ట్రిలియన్ డాలర్లు దాటిన రుణం

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమానితో మాట్లాడిన రామ్ పోతినేని...
సినిమాలు

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమానితో మాట్లాడిన రామ్ పోతినేని...

విశాఖలో బ్రిక్స్ దేశాల సమావేశాలు
జనరల్

విశాఖలో బ్రిక్స్ దేశాల సమావేశాలు

రూ.1,000 కోట్ల విదేశీ లావాదేవీలు.. తెలంగాణ, ఏపీలో ఐటీ సోదాలు
జనరల్

రూ.1,000 కోట్ల విదేశీ లావాదేవీలు.. తెలంగాణ, ఏపీలో ఐటీ సోదాలు

‘కల్కి’ దెబ్బకు ఆగిపోయిన అశ్వద్ధామ?
సినిమాలు

‘కల్కి’ దెబ్బకు ఆగిపోయిన అశ్వద్ధామ?

46 పైసాల బకాయితో రూ.1,200 ఛార్జీ వివాదం.. హెచ్‌డీఎఫ్‌సీపై చర్చ
జనరల్

46 పైసాల బకాయితో రూ.1,200 ఛార్జీ వివాదం.. హెచ్‌డీఎఫ్‌సీపై చర్చ

నయనతారకు ఇప్పుడు ప్రమోషన్స్ విలువ తెలిసిందా?
సినిమాలు

నయనతారకు ఇప్పుడు ప్రమోషన్స్ విలువ తెలిసిందా?

రాకాలో విల్ స్మిత్?
గాసిప్స్

రాకాలో విల్ స్మిత్?

అమెరికాలో విశ్వనాథ్ అండ్ సన్స్ కొత్త రికార్డు?
సినిమాలు

అమెరికాలో విశ్వనాథ్ అండ్ సన్స్ కొత్త రికార్డు?

సూర్య గురించి రాధిక ఏమన్నారంటే..
సినిమాలు

సూర్య గురించి రాధిక ఏమన్నారంటే..

ఏపీలో కొనసాగుతున్న జూడాల సమ్మె....
జనరల్

ఏపీలో కొనసాగుతున్న జూడాల సమ్మె....

షావుకారు జానకి ఆరోగ్యం విషమం
జనరల్

షావుకారు జానకి ఆరోగ్యం విషమం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!