9, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హన్సిక చేతికి మరో బంపర్ ఛాన్స్!

Writer: Shivani K 05:24 PM, 9 ఆగస్టు, 2026
హన్సిక చేతికి మరో బంపర్ ఛాన్స్!

ఒకప్పుడు తన అందం, నటనతో దక్షిణాది ప్రేక్షకులను అలరించిన ప్రముఖ నటి హన్సిక మోత్వాని ప్రస్తుతం తన రెండో ఇన్నింగ్స్‌లో వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ‘గాంధారి’, ‘మ్యాన్‌’, ‘పారడాక్స్‌’, ‘లవ్‌ ఎఫైర్‌’ చిత్రాల్లో నటిస్తున్న ఆమె తాజాగా మరో తెలుగు సినిమాకు ఓకే చెప్పారు. నారా రోహిత్‌ హీరోగా తెరకెక్కుతున్న సైకలాజికల్‌ హారర్‌ థ్రిల్లర్‌ ‘కపాలి’లో హన్సిక కథానాయికగా ఎంపికయ్యారు.

హన్సిక పుట్టినరోజు సందర్భంగా ‘కపాలి’ చిత్రబృందం ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసి ఆమెకు శుభాకాంక్షలు తెలిపింది. హన్సిక రాకతో ‘కపాలి’ కథలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని చిత్రబృందం పేర్కొంది. ఆమె ప్రతిభ, నటనతో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించింది. ఈ చిత్రానికి రామ్‌ గన్ని దర్శకత్వం వహిస్తుండగా, విజయ్‌ కృష్ణ లింగమనేని సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్‌ పతాకంపై కళ్యాణ్‌ చక్రవర్తి నిర్మిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జాసన్‌ కలకు విజయ్‌ గ్రీన్‌ సిగ్నల్‌!

జాసన్‌ కలకు విజయ్‌ గ్రీన్‌ సిగ్నల్‌!

బిగ్‌బాస్‌ ఇంట్లో జబర్దస్త్‌ కామెడీ!

బిగ్‌బాస్‌ ఇంట్లో జబర్దస్త్‌ కామెడీ!

భర్తకు నమ్రతా స్పెషల్ బర్త్‌డే ట్రీట్!

భర్తకు నమ్రతా స్పెషల్ బర్త్‌డే ట్రీట్!

దుబాయ్ కంటే విశాఖ గొప్పదా? బన్నీ వ్యాఖ్యలు

దుబాయ్ కంటే విశాఖ గొప్పదా? బన్నీ వ్యాఖ్యలు

ఆమిర్‌ను ఇగ్నోర్ చేసిందా? ప్రీతి క్లారిటీ

ఆమిర్‌ను ఇగ్నోర్ చేసిందా? ప్రీతి క్లారిటీ

ట్యాగ్లు
హన్సిక మోత్వానినారా రోహిత్‌కపాలితెలుగు సినిమాసైకలాజికల్‌ హారర్‌ థ్రిల్లర్‌టాలీవుడ్‌రామ్‌ గన్నికళ్యాణ్‌ చక్రవర్తిసప్త అశ్వ మీడియా వర్క్స్‌తెలుగు సినిమాలు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
వరుణ్ తేజ్‌కు బిగ్ కమ్‌బ్యాక్!

వరుణ్ తేజ్‌కు బిగ్ కమ్‌బ్యాక్!

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జాతీయ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్ల సత్తా
క్రీడలు

జాతీయ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్ల సత్తా

వైజాగ్‌లో AAA సినిమాస్ గ్రాండ్ ఓపెనింగ్!
సినిమాలు

వైజాగ్‌లో AAA సినిమాస్ గ్రాండ్ ఓపెనింగ్!

బోరబండ బోనాల్లో విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు
జనరల్

బోరబండ బోనాల్లో విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు

అమ్మవారి ఆలయాల్లో మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు
జనరల్

అమ్మవారి ఆలయాల్లో మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు

మిస్ ఇండియా యూనివర్స్-2026లో ఖమ్మం యువతి సత్తా
జనరల్

మిస్ ఇండియా యూనివర్స్-2026లో ఖమ్మం యువతి సత్తా

కన్నుల పండుగగా లాల్ దర్వాజా బోనాలు
జనరల్

కన్నుల పండుగగా లాల్ దర్వాజా బోనాలు

అంతా మిస్టరీనే.. ‘బ్యాక్ రూమ్స్’ ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే?
ఓటీటీ

అంతా మిస్టరీనే.. ‘బ్యాక్ రూమ్స్’ ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే?

శ్రీశైలంలో వాహనాల భారీగా ట్రాఫిక్ జామ్
జనరల్

శ్రీశైలంలో వాహనాల భారీగా ట్రాఫిక్ జామ్

మెడికో ప్రియాంక మృతి.. అసలేం జరిగింది?
జనరల్

మెడికో ప్రియాంక మృతి.. అసలేం జరిగింది?

మమతా కాన్వాయ్‌పై దాడి.. అసలేం జరిగింది?
రాజకీయాలు

మమతా కాన్వాయ్‌పై దాడి.. అసలేం జరిగింది?

బంగ్లాదేశ్‌తో సిరీస్‌.. కేంద్రం అనుమతి కోరిన బీసీసీఐ
క్రీడలు

బంగ్లాదేశ్‌తో సిరీస్‌.. కేంద్రం అనుమతి కోరిన బీసీసీఐ

జాసన్‌ కలకు విజయ్‌ గ్రీన్‌ సిగ్నల్‌!
సినిమాలు

జాసన్‌ కలకు విజయ్‌ గ్రీన్‌ సిగ్నల్‌!