28, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మాస్‌ మహారాజా ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. మళ్లీ థియేటర్లలో ‘మిరపకాయ్‌’

Writer: Nithish 11:34 AM, 24 ఆగస్టు, 2026
మాస్‌ మహారాజా ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. మళ్లీ థియేటర్లలో ‘మిరపకాయ్‌’

మాస్‌ మహారాజా రవితేజ అభిమానులను అలరించేందుకు ‘మిరపకాయ్‌’ మరోసారి థియేటర్లలోకి రానుంది. హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌ను 4కే నాణ్యతతో గ్రాండ్‌గా మరోసారి విడుదల చేయడానికి చిత్రబృందం సిద్ధమైంది. సెప్టెంబర్‌ 18, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ‘మిరపకాయ్‌ 4కే’ విడుదల కానుంది.

మరోసారి విడుదలకు ఇంకా 25 రోజులు మాత్రమే ఉండటంతో అభిమానుల్లో సందడి మొదలైంది. మాస్‌ వినోదంతో పాటు రవితేజ ఉత్సాహభరిత నటనకు పేరుగాంచిన ఈ చిత్రాన్ని 4కే వెర్షన్‌లో మరోసారి వెండితెరపై వీక్షించేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఇడుపు కాయితం’ నుంచి ‘ఉల్లిపూల’ పాట విడుదల..

‘ఇడుపు కాయితం’ నుంచి ‘ఉల్లిపూల’ పాట విడుదల..

నితిన్‌ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెడుతున్న బాలీవుడ్ నటి

నితిన్‌ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెడుతున్న బాలీవుడ్ నటి

బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ స్థానిక సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలి - షిరాజ్ మెహదీ

బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ స్థానిక సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలి - షిరాజ్ మెహదీ

అనిల్ రావిపూడి కలల ప్రాజెక్ట్ ఇదేనా?

అనిల్ రావిపూడి కలల ప్రాజెక్ట్ ఇదేనా?

వారణాసి విడుదలపై జక్కన్న కీలక అప్డేట్?

వారణాసి విడుదలపై జక్కన్న కీలక అప్డేట్?

అలియాస్ రుక్మిణితో వృషకర్మకు గట్టి పోటీ?

అలియాస్ రుక్మిణితో వృషకర్మకు గట్టి పోటీ?

ట్యాగ్లు
మిరపకాయ్ 4కేరవితేజహరీశ్ శంకర్మాస్ మహారాజామిరపకాయ్ రీ రిలీజ్4కే రీ రిలీజ్తెలుగు సినిమాటాలీవుడ్రవితేజ అభిమానులుసినిమా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డీలిమిటేషన్‌తో ప్రజాస్వామ్యానికి ముప్పు.. బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శలు
రాజకీయాలు

డీలిమిటేషన్‌తో ప్రజాస్వామ్యానికి ముప్పు.. బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శలు

కరువు, తుపాన్ల బాధితులకు త్వరితగతిన సాయం అందించాలి:  చంద్రబాబు
జనరల్

కరువు, తుపాన్ల బాధితులకు త్వరితగతిన సాయం అందించాలి: చంద్రబాబు

బిగ్ బాస్ 10 తెలుగు: ముకేశ్‌తో అమన్ ప్రవర్తనపై నాగార్జున ప్రశ్నలు..
షోస్

బిగ్ బాస్ 10 తెలుగు: ముకేశ్‌తో అమన్ ప్రవర్తనపై నాగార్జున ప్రశ్నలు..

బిగ్ బాస్ 10 తెలుగు: త్రిగుణ్ ‘చీప్ క్యారెక్టర్’ వ్యాఖ్యపై వర్షిణి ఆవేదన..
షోస్

బిగ్ బాస్ 10 తెలుగు: త్రిగుణ్ ‘చీప్ క్యారెక్టర్’ వ్యాఖ్యపై వర్షిణి ఆవేదన..

విశాఖ కైలాసగిరిపై బోల్తాపడిన స్కూల్ బస్సు..
జనరల్

విశాఖ కైలాసగిరిపై బోల్తాపడిన స్కూల్ బస్సు..

ఓర్వకల్లులో జై రాజ్ ఇస్పాత్ విస్తరణ.. రెండో దశలో రూ.3,378 కోట్ల పెట్టుబడి: నారా లోకేష్
జనరల్

ఓర్వకల్లులో జై రాజ్ ఇస్పాత్ విస్తరణ.. రెండో దశలో రూ.3,378 కోట్ల పెట్టుబడి: నారా లోకేష్

KKR కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌? అభిప్రాయం వెల్లడించిన ఇర్ఫాన్ పఠాన్
క్రీడలు

KKR కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌? అభిప్రాయం వెల్లడించిన ఇర్ఫాన్ పఠాన్

లోక్‌సభ స్థానాల సంఖ్య 50 శాతం పెంపునకు కేంద్రం సిద్ధం..
జనరల్

లోక్‌సభ స్థానాల సంఖ్య 50 శాతం పెంపునకు కేంద్రం సిద్ధం..

సంక్రాంతి రద్దీకి ప్రత్యేక రైళ్లు..
జనరల్

సంక్రాంతి రద్దీకి ప్రత్యేక రైళ్లు..

రామాయపట్నంలో భారీ రిఫైనరీకి BPCL ఆమోదం..
జనరల్

రామాయపట్నంలో భారీ రిఫైనరీకి BPCL ఆమోదం..

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులకు ఏకాభిప్రాయంతో ఆమోదం తెలపాలి: చంద్రబాబు
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులకు ఏకాభిప్రాయంతో ఆమోదం తెలపాలి: చంద్రబాబు

‘ఇడుపు కాయితం’ నుంచి ‘ఉల్లిపూల’ పాట విడుదల..
సినిమాలు

‘ఇడుపు కాయితం’ నుంచి ‘ఉల్లిపూల’ పాట విడుదల..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!