6, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘వారణాసి’ గ్లింప్స్ కోసం ఫ్యాన్స్ డిమాండ్.. లీక్‌లపై ఆగ్రహం!

Writer: Shivani K 01:04 PM, 6 ఆగస్టు, 2026
‘వారణాసి’ గ్లింప్స్ కోసం ఫ్యాన్స్ డిమాండ్.. లీక్‌లపై ఆగ్రహం!

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్న ఈ సినిమా మరోసారి లీకుల బారిన పడింది. ఇప్పటికే మహేశ్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్‌లకు సంబంధించిన షూటింగ్ క్లిప్ బయటకు రాగా, తాజాగా మహేశ్ బాబు యాక్షన్ సీన్‌కు సంబంధించిన వీడియో క్లిప్ ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.

లీకైన క్లిప్‌లో మహేశ్ బాబు ఒంటినిండా రక్తంతో, ఇప్పటివరకు చూడని రేర్ అండ్ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. అనధికారికంగా క్లిప్స్‌ను షేర్ చేస్తున్న కొన్ని అకౌంట్లపై చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. లీకులపై చిత్ర బృందం లీగల్ చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, అధికారిక గ్లింప్స్ విడుదల చేయాలని అభిమానులు రాజమౌళిని కోరుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘డ్రాగన్’ షూటింగ్‌లో జాయిన్ అయిన సీనియర్ హీరో...

‘డ్రాగన్’ షూటింగ్‌లో జాయిన్ అయిన సీనియర్ హీరో...

‘మిషన్ పాజిబుల్’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

‘మిషన్ పాజిబుల్’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

రిలీజ్‌కు రెడీ అయిన ‘పాంచాలి పంచభర్తృక’

రిలీజ్‌కు రెడీ అయిన ‘పాంచాలి పంచభర్తృక’

దాంపత్య జీవితంపై జ్యోతిక మనసులోని మాటలు

దాంపత్య జీవితంపై జ్యోతిక మనసులోని మాటలు

'అనకాపల్లి'పై సోనూ సూద్ ప్రశంసలు

'అనకాపల్లి'పై సోనూ సూద్ ప్రశంసలు

హిట్ డైరెక్టర్లకే నో ఛాన్స్..? మహేశ్ బాబు కొత్త రూల్స్ ఇదేనా!

హిట్ డైరెక్టర్లకే నో ఛాన్స్..? మహేశ్ బాబు కొత్త రూల్స్ ఇదేనా!

ట్యాగ్లు
వారణాసి సినిమామహేశ్ బాబురాజమౌళిటాలీవుడ్తెలుగు సినిమాపృథ్వీరాజ్ సుకుమారన్సినిమా లీక్స్మహేశ్ బాబు లుక్సినిమా అప్‌డేట్స్భారీ బడ్జెట్ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫుట్ బాల్ ఆడుతుండగా పిడుగు... యువ ఆటగాడు మృతి
క్రీడలు

ఫుట్ బాల్ ఆడుతుండగా పిడుగు... యువ ఆటగాడు మృతి

మెటాపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు...
జనరల్

మెటాపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు...

భారీగా పెరిగిన బంగారం ధరలు
బిజినెస్

భారీగా పెరిగిన బంగారం ధరలు

స్వర్ణ పతకం గెలిచినా.. అస్మితకు రివార్డు ఇంకా దూరమే!
క్రీడలు

స్వర్ణ పతకం గెలిచినా.. అస్మితకు రివార్డు ఇంకా దూరమే!

RC17 హీరోయిన్‌పై ఆసక్తికర ప్రచారం!
సినిమాలు

RC17 హీరోయిన్‌పై ఆసక్తికర ప్రచారం!

డ్రెస్ రంగుపై ప్రియాకు ఎదురైన వింత ప్రశ్న
సినిమాలు

డ్రెస్ రంగుపై ప్రియాకు ఎదురైన వింత ప్రశ్న

‘బిగ్‌బాస్’లో క్రమశిక్షణ లేని ప్రవర్తనను అంగీకరించను - నాగార్జున
షోస్

‘బిగ్‌బాస్’లో క్రమశిక్షణ లేని ప్రవర్తనను అంగీకరించను - నాగార్జున

హీరో నానిపై హీరోయిన్ నివేదా ప్రశంసలు
సినిమాలు

హీరో నానిపై హీరోయిన్ నివేదా ప్రశంసలు

‘డ్రాగన్’ షూటింగ్‌లో జాయిన్ అయిన సీనియర్ హీరో...
సినిమాలు

‘డ్రాగన్’ షూటింగ్‌లో జాయిన్ అయిన సీనియర్ హీరో...

‘మిషన్ పాజిబుల్’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
సినిమాలు

‘మిషన్ పాజిబుల్’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

రిలీజ్‌కు రెడీ అయిన ‘పాంచాలి పంచభర్తృక’
సినిమాలు

రిలీజ్‌కు రెడీ అయిన ‘పాంచాలి పంచభర్తృక’

విజయవాడలో టీడీపీ వర్సెస్ వైసీపీ
జనరల్

విజయవాడలో టీడీపీ వర్సెస్ వైసీపీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!