27, జులై 2026, సోమవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పైరసీ బారిన ‘ది ఒడిస్సీ’..

Writer: Chandrika 11:45 AM, 27 జులై, 2026
పైరసీ బారిన ‘ది ఒడిస్సీ’..

క్రిస్టఫర్ నోలన్ తెరకెక్కించిన విజువల్ వండర్ ‘ది ఒడిస్సీ’ పైరసీ బారిన పడినట్లు సమాచారం. సినిమాకు సంబంధించిన హై క్వాలిటీ ప్రింట్ ఆన్‌లైన్‌లో లీక్ కావడం చిత్రబృందాన్ని ఆందోళనకు గురిచేసింది. పూర్తి సినిమా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్‌’లో ప్రత్యక్షం కాగా, లీకైన కాపీని కొన్ని గంటల్లోనే దాదాపు 21 లక్షల మంది వీక్షించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై వెంటనే స్పందించిన నిర్మాణ సంస్థ కాపీరైట్ చట్టాల ప్రకారం న్యాయపరమైన చర్యలు ప్రారంభించడంతో పాటు లీకైన వీడియో లింకులు, వాటిని పోస్ట్ చేసిన ఖాతాలను తొలగించే చర్యలు చేపట్టింది.

పైరసీ సమస్య ఎదురైనప్పటికీ ‘ది ఒడిస్సీ’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 700 మిలియన్ డాలర్ల మార్క్‌కు చేరువలో ఉండగా, భారత్‌లోనూ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. తొలి వారంలోనే రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటిన సినిమా, ఇప్పటివరకు భారత్‌లో దాదాపు రూ.147 కోట్ల వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ప్రాచీన గ్రీకు కవి హోమర్ రచించిన ‘ది ఒడిస్సీ’ ఇతిహాసం ఆధారంగా క్రిస్టఫర్ నోలన్ ఈ చిత్రాన్ని రూపొందించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘చిన్నప్పటి నుంచే స్పైడర్ మ్యాన్‌కు పెద్ద అభిమానిని’: రిషబ్ శెట్టి

‘చిన్నప్పటి నుంచే స్పైడర్ మ్యాన్‌కు పెద్ద అభిమానిని’: రిషబ్ శెట్టి

రిషబ్ శెట్టి శివాజీ బయోపిక్‌లో మరో స్టార్ ఎంట్రీ

రిషబ్ శెట్టి శివాజీ బయోపిక్‌లో మరో స్టార్ ఎంట్రీ

‘పొలిమేర-3’ బిగ్ సర్‌ప్రైజ్...రంగంలోకి యాక్షన్ స్టార్

‘పొలిమేర-3’ బిగ్ సర్‌ప్రైజ్...రంగంలోకి యాక్షన్ స్టార్

సినిమాల కోసం తారల త్యాగాలు?

సినిమాల కోసం తారల త్యాగాలు?

ఇరుముడి విడుదలపై సందేహాలకు పూర్తి చెక్?

ఇరుముడి విడుదలపై సందేహాలకు పూర్తి చెక్?

యశ్ నటనపై రణ్‌బీర్ ప్రశంసల వెల్లువ!

యశ్ నటనపై రణ్‌బీర్ ప్రశంసల వెల్లువ!

ట్యాగ్లు
ది ఒడిస్సీక్రిస్టఫర్ నోలన్ది ఒడిస్సీ పైరసీది ఒడిస్సీ లీక్ది ఒడిస్సీ కలెక్షన్స్హాలీవుడ్ సినిమాలుసినిమా పైరసీక్రిస్టఫర్ నోలన్ సినిమాలుహోమర్ ఒడిస్సీబాక్సాఫీస్ కలెక్షన్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పోలవరంలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య..
జనరల్

పోలవరంలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య..

వెండితెరపై రజనీకాంత్ జీవిత కథ?
సినిమాలు

వెండితెరపై రజనీకాంత్ జీవిత కథ?

ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన శాకంబరి మహోత్సవాలు
జనరల్

ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన శాకంబరి మహోత్సవాలు

లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామ్స్ బిల్లు.. విపక్షాల ఆందోళనతో సభల్లో గందరగోళం
జనరల్

లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామ్స్ బిల్లు.. విపక్షాల ఆందోళనతో సభల్లో గందరగోళం

బిహార్ నిరసనలపై రాహుల్ ఫైర్.. AK-47 ఘటనతో కేంద్రంపై విమర్శలు
జనరల్

బిహార్ నిరసనలపై రాహుల్ ఫైర్.. AK-47 ఘటనతో కేంద్రంపై విమర్శలు

యశోదా ఆస్పత్రికి కేసీఆర్.. మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరామర్శ
జనరల్

యశోదా ఆస్పత్రికి కేసీఆర్.. మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరామర్శ

నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు
జనరల్

నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు

యువత హామీలపై రేవంత్ సర్కార్ విఫలం: రాంచందర్ రావు
రాజకీయాలు

యువత హామీలపై రేవంత్ సర్కార్ విఫలం: రాంచందర్ రావు

శాంతియుత నిరసన రాజ్యాంగ హక్కు - సీజేఐ సూర్యకాంత్
జనరల్

శాంతియుత నిరసన రాజ్యాంగ హక్కు - సీజేఐ సూర్యకాంత్

దేశంలోనే అత్యంత నెమ్మదైన రైలు.. అయినా ప్రయాణికులకు హాట్ ఫేవరెట్
జనరల్

దేశంలోనే అత్యంత నెమ్మదైన రైలు.. అయినా ప్రయాణికులకు హాట్ ఫేవరెట్

‘చిన్నప్పటి నుంచే స్పైడర్ మ్యాన్‌కు పెద్ద అభిమానిని’: రిషబ్ శెట్టి
సినిమాలు

‘చిన్నప్పటి నుంచే స్పైడర్ మ్యాన్‌కు పెద్ద అభిమానిని’: రిషబ్ శెట్టి

విద్యార్థులపై ఏకే-47 తుపాకులా?.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్
రాజకీయాలు

విద్యార్థులపై ఏకే-47 తుపాకులా?.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!