Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

17, జూన్ 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

వాతావరణ మార్పులపై దియా మీర్జా వివాదాస్పద వ్యాఖ్యలు

02:38 PM, 17 జూన్, 2026
వాతావరణ మార్పులపై దియా మీర్జా వివాదాస్పద వ్యాఖ్యలు

‘వైల్డ్ డాగ్’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన నటి దియా మీర్జా తాజాగా సోహా అలీ ఖాన్ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో చేసిన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నారు. వాతావరణ మార్పులు, ప్రకృతి విధ్వంసానికి పితృస్వామ్య వ్యవస్థే కారణమని ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీశాయి.

ప్రకృతి వనరులను మగవాళ్లు ప్రాపర్టీలా వినియోగిస్తున్నారని, అదే ప్రస్తుతం పర్యావరణ సంక్షోభానికి కారణమని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో పెరిగిన దియా మీర్జా సినిమాల కంటే ఎక్కువగా ఇలాంటి వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నజ్రియా పోస్ట్ వెనుక అసలు రహస్యం ఏమిటి..?

నజ్రియా పోస్ట్ వెనుక అసలు రహస్యం ఏమిటి..?

‘నాగబంధం’లో దాగి ఉన్న రహస్యం ఏంటి..? ట్రైలర్‌తో వెలుగులోకి

‘నాగబంధం’లో దాగి ఉన్న రహస్యం ఏంటి..? ట్రైలర్‌తో వెలుగులోకి

విజయ్ దేవరకొండకు లీగల్ నోటీసులు..

విజయ్ దేవరకొండకు లీగల్ నోటీసులు..

‘సింగ్ గీతం’తో లెజెండరీ డైరెక్టర్ సంచలనం

‘సింగ్ గీతం’తో లెజెండరీ డైరెక్టర్ సంచలనం

ఆలియా భట్ ‘ఆల్ఫా’ ట్రైలర్ రిలీజ్..

ఆలియా భట్ ‘ఆల్ఫా’ ట్రైలర్ రిలీజ్..

ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో మాస్ ఇంట్రో సాంగ్..

ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో మాస్ ఇంట్రో సాంగ్..

ట్యాగ్లు
దియా_మిర్జావైల్డ్_డాగ్సోహా_అలీ_ఖాన్పాడ్‌కాస్ట్వాతావరణ_మార్పులుపితృస్వామ్యంబాలీవుడ్_వార్తలుపర్యావరణ_వాదంసోషల్_మీడియావివాదం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నజ్రియా పోస్ట్ వెనుక అసలు రహస్యం ఏమిటి..?
సినిమాలు

నజ్రియా పోస్ట్ వెనుక అసలు రహస్యం ఏమిటి..?

నీట్ రీ ఎగ్జామ్ విద్యార్థుల కోసం యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం
జనరల్

నీట్ రీ ఎగ్జామ్ విద్యార్థుల కోసం యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం

నీట్ రీ-ఎగ్జామ్ ముందు విద్యార్థిని మృతి కలకలం
జనరల్

నీట్ రీ-ఎగ్జామ్ ముందు విద్యార్థిని మృతి కలకలం

‘నాగబంధం’లో దాగి ఉన్న రహస్యం ఏంటి..? ట్రైలర్‌తో వెలుగులోకి
సినిమాలు

‘నాగబంధం’లో దాగి ఉన్న రహస్యం ఏంటి..? ట్రైలర్‌తో వెలుగులోకి

నిరంజన్‌కు అండగా బండ్ల గణేష్...పవన్ స్ఫూర్తితో ముందుకొచ్చిన బండ్ల గణేష్
జనరల్

నిరంజన్‌కు అండగా బండ్ల గణేష్...పవన్ స్ఫూర్తితో ముందుకొచ్చిన బండ్ల గణేష్

నీట్ పోర్టల్ మోసం...19 ఏళ్ల యువకుడు అరెస్ట్
జనరల్

నీట్ పోర్టల్ మోసం...19 ఏళ్ల యువకుడు అరెస్ట్

విజయ్ దేవరకొండకు లీగల్ నోటీసులు..
సినిమాలు

విజయ్ దేవరకొండకు లీగల్ నోటీసులు..

ప్రిన్స్ యాదవ్ టీమిండియా తరఫున డ్రీమ్ ఇంటర్నేషనల్ డెబ్యూ
క్రీడలు

ప్రిన్స్ యాదవ్ టీమిండియా తరఫున డ్రీమ్ ఇంటర్నేషనల్ డెబ్యూ

వరంగల్ భద్రకాళి ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు
జనరల్

వరంగల్ భద్రకాళి ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు

‘సింగ్ గీతం’తో లెజెండరీ డైరెక్టర్ సంచలనం
సినిమాలు

‘సింగ్ గీతం’తో లెజెండరీ డైరెక్టర్ సంచలనం

ఫిఫా వరల్డ్ కప్‌లో ఆస్ట్రియా జోరు..
క్రీడలు

ఫిఫా వరల్డ్ కప్‌లో ఆస్ట్రియా జోరు..

నిరంజన్ కోలుకోవాలని కోరుకున్న - పవన్ కళ్యాణ్
జనరల్

నిరంజన్ కోలుకోవాలని కోరుకున్న - పవన్ కళ్యాణ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!