Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

‘ధురంధర్‌ 2’ వసూళ్ల దూకుడు

04:09 AM, 22 మార్చి, 2026
‘ధురంధర్‌ 2’ వసూళ్ల దూకుడు

రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ‘ధురంధర్‌ 2: ది రివెంజ్‌’ బాక్సాఫీస్ వద్ద భారీ దూకుడు కొనసాగిస్తోంది. విడుదలైన తొలి వారాంతంలోనే ఈ చిత్రం రూ.330 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ‘పుష్ప 2’ ఓపెనింగ్ రికార్డును దాటేందుకు ఈ సినిమా దగ్గరపడింది. ప్రేక్షకుల నుంచి సూపర్‌హిట్ టాక్ రావడంతో థియేటర్లు కిటకిటలాడుతున్నాయి.

తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కూడా సినిమా విడుదల కావడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశముంది. దేశవ్యాప్తంగా 14 వేలకుపైగా షోలు ప్రదర్శించబడుతుండగా, 74 శాతానికి పైగా ఆక్యుపెన్సీ నమోదవడం విశేషం. చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్ వద్ద ఈ స్థాయిలో సందడి కనిపిస్తోందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ చిత్రంపై ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రశంసలు కురిపించారు. నాలుగు గంటల నిడివితో సినిమా తీయడం గొప్ప విషయం అని, దర్శకుడు ఆదిత్యధర్ ధైర్యాన్ని మెచ్చుకున్నారు. అలాగే రామ్ చరణ్, మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ, రవితేజ వంటి స్టార్ హీరోలు కూడా సినిమాపై ప్రశంసలు కురిపించారు. రామ్ గోపాల్ వర్మ అయితే ఈ చిత్రాన్ని ఇండియన్ సినిమాకు కొత్త బెంచ్‌మార్క్‌గా అభివర్ణించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సహజ ఔషధంగా మోదుగ పూలు… డాక్టర్లు సూచిస్తున్న ఆరోగ్య ప్రయోజనాలు

సహజ ఔషధంగా మోదుగ పూలు… డాక్టర్లు సూచిస్తున్న ఆరోగ్య ప్రయోజనాలు

Xbox గేమర్ల కోసం కోపైలట్ ఏఐ

Xbox గేమర్ల కోసం కోపైలట్ ఏఐ

రేణు దేశాయ్ కేసులో ఇద్దరు అరెస్ట్

రేణు దేశాయ్ కేసులో ఇద్దరు అరెస్ట్

అసెంబ్లీకి ముందు ఏలేటి సంచలన వ్యాఖ్యలు… బీజేపీయే నిజమైన ప్రతిపక్షమని వ్యాఖ్య

అసెంబ్లీకి ముందు ఏలేటి సంచలన వ్యాఖ్యలు… బీజేపీయే నిజమైన ప్రతిపక్షమని వ్యాఖ్య

11 ఏళ్లలో భారీ రుణ రైటాఫ్‌లు… కేంద్రం కీలక సమాచారం

11 ఏళ్లలో భారీ రుణ రైటాఫ్‌లు… కేంద్రం కీలక సమాచారం

కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పనున్న సీనియర్ నాయకుడు..

కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పనున్న సీనియర్ నాయకుడు..

రంగారెడ్డి జిల్లా చేవేళ్ల లో భూ ప్రకాంపనలు

రంగారెడ్డి జిల్లా చేవేళ్ల లో భూ ప్రకాంపనలు

నేడు ఢిల్లీ హైకోర్టులో లిక్కర్ కేసు విచారణ

నేడు ఢిల్లీ హైకోర్టులో లిక్కర్ కేసు విచారణ

ఆస్కార్ అవార్డ్స్ 2026.. ఫుల్ లిస్ట్

ఆస్కార్ అవార్డ్స్ 2026.. ఫుల్ లిస్ట్

ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్ పెట్టుబడి భాగస్వామ్యాల కోసం పోటీ

ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్ పెట్టుబడి భాగస్వామ్యాల కోసం పోటీ

ట్యాగ్లు
ధురంధర్ 2రణ్‌వీర్ సింగ్బాక్సాఫీస్రాజమౌళిబాలీవుడ్మూవీ కలెక్షన్స్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జలసంధి ఉద్రిక్తతలపై ఇరాన్‌కు ట్రంప్ మళ్లీ హెచ్చరిక
న్యూస్

జలసంధి ఉద్రిక్తతలపై ఇరాన్‌కు ట్రంప్ మళ్లీ హెచ్చరిక

‘ధురంధర్ 2’ పై రామ్ చరణ్ ప్రశంసలు…స్పందించిన ఆదిత్య ధర్
సినిమాలు

‘ధురంధర్ 2’ పై రామ్ చరణ్ ప్రశంసలు…స్పందించిన ఆదిత్య ధర్

హెచ్‌-1బీ వీసా స్టాంపింగ్ డిలే…భారతదేశంలో చిక్కుకున్న టెకీలు
న్యూస్

హెచ్‌-1బీ వీసా స్టాంపింగ్ డిలే…భారతదేశంలో చిక్కుకున్న టెకీలు

ఇండోర్‌లో భారీ అగ్ని ప్రమాదం
న్యూస్

ఇండోర్‌లో భారీ అగ్ని ప్రమాదం

టీసీఎస్ భారీ గ్లోబల్ డీల్…ఉద్యోగాల్లో కొత్త మార్పులు!
టెక్నాలజీ

టీసీఎస్ భారీ గ్లోబల్ డీల్…ఉద్యోగాల్లో కొత్త మార్పులు!

మోదీకి అరుదైన మైలురాయి.. సుదీర్ఘకాలం ప్రభుత్వ అధిపతిగా రికార్డు
రాజకీయాలు

మోదీకి అరుదైన మైలురాయి.. సుదీర్ఘకాలం ప్రభుత్వ అధిపతిగా రికార్డు

ఏపీ లో త్వరలో నంది అవార్డ్స్ స్టార్ట్ చేస్తము - మంత్రి కందుల దుర్గేష్
న్యూస్

ఏపీ లో త్వరలో నంది అవార్డ్స్ స్టార్ట్ చేస్తము - మంత్రి కందుల దుర్గేష్

రైతుబంధు పాలన పోయి రాబందుల పాలన వచ్చె - కేటీఆర్ ట్వీట్
రాజకీయాలు

రైతుబంధు పాలన పోయి రాబందుల పాలన వచ్చె - కేటీఆర్ ట్వీట్

సాయంత్రం విశాఖకు కేంద్ర మంత్రి కుమారస్వామి
రాజకీయాలు

సాయంత్రం విశాఖకు కేంద్ర మంత్రి కుమారస్వామి

తెలంగాణ బిల్డింగ్ నిబంధనల్లో కీలక మార్పులు
న్యూస్

తెలంగాణ బిల్డింగ్ నిబంధనల్లో కీలక మార్పులు

ఫ్లైట్ టికెట్ ధరలపై నియంత్రణలు తొలగింపు.. రేపటి నుంచి కొత్త ఛార్జీలు అమలు
న్యూస్

ఫ్లైట్ టికెట్ ధరలపై నియంత్రణలు తొలగింపు.. రేపటి నుంచి కొత్త ఛార్జీలు అమలు

‘ధురంధర్‌ 2’ వసూళ్ల దూకుడు
సినిమాలు

‘ధురంధర్‌ 2’ వసూళ్ల దూకుడు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!