Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తెలుగు ఎంట్రీకి సిద్ధమైన ధృవ్ విక్రమ్.. ‘సిగ్మా’లో కీలక పాత్ర

11:05 AM, 2 జూన్, 2026
తెలుగు ఎంట్రీకి సిద్ధమైన ధృవ్ విక్రమ్.. ‘సిగ్మా’లో కీలక పాత్ర

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్, సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న ‘సిగ్మా’ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ విషయాన్ని ధృవ్ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. అయితే సినిమాలో ఆయన పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం చిత్రబృందం ప్రస్తుతం గోప్యంగా ఉంచింది.

ఈ చిత్రంతో ధృవ్ విక్రమ్ తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. అలాగే నటుడు విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న తొలి చిత్రం కూడా ఇదే కావడం విశేషం. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో జూలై 31న విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అదే సినిమా తనతో చేస్తే ఫలితం వేరేలా ఉండేదన్న వెంకటేష్..

గ్రామీణ నేపథ్యంలో బలమైన సందేశంతో రాబోతున్న కొత్త చిత్రం..

తల్లిదండ్రుల స్పందనతో మనసు ముక్కలైందన్న కంగన..

సుస్మితా సేన్‌పై ఆరోపణలను  ఖండించిన లలిత్ మోదీ

రష్మిక రెమ్యూనరేషన్‌ పై సినీ వర్గాల్లో హాట్ టాపిక్

ఫ్లాప్‌లకు హీరోయిన్లను టార్గెట్ చేయొద్దన్న ఆ హీరోయిన్...

ట్యాగ్లు
ధృవ్ విక్రమ్సిగ్మాసందీప్ కిషన్జాసన్ సంజయ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్ సభ అనుమతి నిరాకరణపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన జనసేన
జనరల్

ఏలూరులో అగ్నిప్రమాదం...ఇద్దరు మహిళలు మృతి

విదేశీయుల నమోదు నిబంధనల్లో కేంద్రం మార్పులు
జనరల్

విదేశీయుల నమోదు నిబంధనల్లో కేంద్రం మార్పులు

అదే సినిమా తనతో చేస్తే ఫలితం వేరేలా ఉండేదన్న వెంకటేష్..
సినిమాలు

స్టేడియం అన్‌సంగ్ హీరోలు - మ్యాచ్ తర్వాత రాత్రి శుభ్రత కష్టం
క్రీడలు

స్టేడియం అన్‌సంగ్ హీరోలు - మ్యాచ్ తర్వాత రాత్రి శుభ్రత కష్టం

గ్రామీణ నేపథ్యంలో బలమైన సందేశంతో రాబోతున్న కొత్త చిత్రం..
సినిమాలు

గ్రామీణ నేపథ్యంలో బలమైన సందేశంతో రాబోతున్న కొత్త చిత్రం..

కాలిఫోర్నియా స్టైల్ మినిమలిజం కలిసిన కోంకణ్ లగ్జరీ ఇల్లు
జనరల్

కాలిఫోర్నియా స్టైల్ మినిమలిజం కలిసిన కోంకణ్ లగ్జరీ ఇల్లు

తల్లిదండ్రుల స్పందనతో మనసు ముక్కలైందన్న కంగన..
సినిమాలు

తల్లిదండ్రుల స్పందనతో మనసు ముక్కలైందన్న కంగన..

ఢిల్లీలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..
జనరల్

ఢిల్లీలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

తెలుగు ఎంట్రీకి సిద్ధమైన ధృవ్ విక్రమ్.. ‘సిగ్మా’లో కీలక పాత్ర
సినిమాలు

తెలుగు ఎంట్రీకి సిద్ధమైన ధృవ్ విక్రమ్.. ‘సిగ్మా’లో కీలక పాత్ర

భారత్‌కు రానున్నట్లు ప్రకటించిన అభిజీత్ దీప్కే
జనరల్

భారత్‌కు రానున్నట్లు ప్రకటించిన అభిజీత్ దీప్కే

సుస్మితా సేన్‌పై ఆరోపణలను  ఖండించిన లలిత్ మోదీ
సినిమాలు

సుస్మితా సేన్‌పై ఆరోపణలను ఖండించిన లలిత్ మోదీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!