
సినిమాలు

జోసఫ్ విజయ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘జన నాయగన్’ చిత్రానికి సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ప్రత్యేక స్పెషల్ ట్రాక్‌ను రూపొందించారు. ఈ పాటను చిత్రంలో అధికారికంగా చేర్చినట్లు మేకర్స్ ప్రకటించడంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, అనిరుధ్ అందించిన ఈ స్పెషల్ ట్రాక్ మరింత హైప్‌ను తీసుకొచ్చింది. విడుదలకు ముందే ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, విజయ్ అభిమానుల ఆసక్తిని మరింత పెంచుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!