18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాజకీయాల్లోకి ఢీ ఫేమ్ శ్రష్టి వర్మ

Writer: Nithish 08:50 AM, 18 ఆగస్టు, 2026
రాజకీయాల్లోకి ఢీ ఫేమ్ శ్రష్టి వర్మ

టాలీవుడ్‌ ప్రముఖ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌, ‘ఢీ’ డ్యాన్స్‌ రియాలిటీ షో ఫేమ్‌ శ్రష్టి వర్మ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌లోని తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆమె భారతీయ జనతా పార్టీలో చేరారు. పార్టీ నేత రామచందర్‌రావు శ్రష్టి వర్మకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆమెతో పాటు పలువురు యువతీయువకులు, కళాకారులు కూడా బీజేపీ సభ్యత్వం స్వీకరించారు. యువత పెద్ద సంఖ్యలో రాజకీయాల్లోకి వచ్చి సమాజ హితం కోసం పనిచేయాలని రామచందర్‌రావు పిలుపునిచ్చారు.

బీజేపీలో చేరిన అనంతరం శ్రష్టి వర్మ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, ఆలోచనలకు ఆకర్షితురాలై సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. ఇది కేవలం పార్టీ సభ్యత్వం మాత్రమే కాదని, ఒక బాధ్యతగా భావించి పనిచేస్తానని పేర్కొన్నారు. ‘ఢీ’ ద్వారా గుర్తింపు పొందిన శ్రష్టి వర్మ అనంతరం సినిమాల్లో అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ఇప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశించి కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మాళవిక శర్మను అడిగిన ప్రశ్నపై నెటిజన్ల ఫైర్!

మాళవిక శర్మను అడిగిన ప్రశ్నపై నెటిజన్ల ఫైర్!

నిధి అగర్వాల్‌ నెక్స్ట్‌ మూవీపై భారీ అంచనాలు!

నిధి అగర్వాల్‌ నెక్స్ట్‌ మూవీపై భారీ అంచనాలు!

నార్త్ అమెరికాలో ఇరుముడి బుకింగ్స్ అదుర్స్!

నార్త్ అమెరికాలో ఇరుముడి బుకింగ్స్ అదుర్స్!

విశాల్‌కు భారీ షాక్!

విశాల్‌కు భారీ షాక్!

పళ్ళబురుసుపై అనురాగ్ కశ్యప్ ప్రశంసల వర్షం!

పళ్ళబురుసుపై అనురాగ్ కశ్యప్ ప్రశంసల వర్షం!

టాలీవుడ్‌ దర్శకులకు దూరంగా బన్నీ?

టాలీవుడ్‌ దర్శకులకు దూరంగా బన్నీ?

ట్యాగ్లు
శ్రష్టి వర్మబీజేపీతెలంగాణ బీజేపీరాజకీయ ప్రవేశంఢీ ఫేమ్డ్యాన్స్ కొరియోగ్రాఫర్టాలీవుడ్రామచందర్‌రావునరేంద్ర మోదీతెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డీఎస్సీపై చర్చకు రావాలని ఎక్స్‌లో జగన్‌కు మంత్రి లోకేశ్ సవాల్
రాజకీయాలు

డీఎస్సీపై చర్చకు రావాలని ఎక్స్‌లో జగన్‌కు మంత్రి లోకేశ్ సవాల్

అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం
జనరల్

అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం

కల్కి జయంతి 2026: తేదీ, విశిష్టత, పూజా విధానం ఇదే!
జనరల్

కల్కి జయంతి 2026: తేదీ, విశిష్టత, పూజా విధానం ఇదే!

ముగిసిన అమెరికా-ఇరాన్ మధ్యంతర ఒప్పందం
జనరల్

ముగిసిన అమెరికా-ఇరాన్ మధ్యంతర ఒప్పందం

మాళవిక శర్మను అడిగిన ప్రశ్నపై నెటిజన్ల ఫైర్!
సినిమాలు

మాళవిక శర్మను అడిగిన ప్రశ్నపై నెటిజన్ల ఫైర్!

దక్షిణకొరియాపై ట్రంప్ ఫైర్...కిమ్‌పై ప్రశంసలు
జనరల్

దక్షిణకొరియాపై ట్రంప్ ఫైర్...కిమ్‌పై ప్రశంసలు

నిధి అగర్వాల్‌ నెక్స్ట్‌ మూవీపై భారీ అంచనాలు!
సినిమాలు

నిధి అగర్వాల్‌ నెక్స్ట్‌ మూవీపై భారీ అంచనాలు!

కేబీఆర్‌ పార్క్ వద్ద వన్‌వేతో భారీ ట్రాఫిక్ జామ్
జనరల్

కేబీఆర్‌ పార్క్ వద్ద వన్‌వేతో భారీ ట్రాఫిక్ జామ్

బిగ్‌బాస్ 10లో ఈ మిస్ ఇండియా...అసలు కథేంటి?
షోస్

బిగ్‌బాస్ 10లో ఈ మిస్ ఇండియా...అసలు కథేంటి?

తిరుమలలో మరోసారి రీల్స్ కలకలం.. భక్తుల తీరుపై నెటిజన్ల ప్రశ్నలు
జనరల్

తిరుమలలో మరోసారి రీల్స్ కలకలం.. భక్తుల తీరుపై నెటిజన్ల ప్రశ్నలు

భారత సైన్యానికి F-INSAS వ్యవస్థ.. AK-203 రైఫిళ్లను అందజేసిన రాజ్‌నాథ్ సింగ్
జనరల్

భారత సైన్యానికి F-INSAS వ్యవస్థ.. AK-203 రైఫిళ్లను అందజేసిన రాజ్‌నాథ్ సింగ్

బిగ్‌బాస్ 10లోకి క్రేజీ యాంకర్.. వచ్చేస్తున్నారట!
షోస్

బిగ్‌బాస్ 10లోకి క్రేజీ యాంకర్.. వచ్చేస్తున్నారట!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!