18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేబీఆర్‌ పార్క్ వద్ద వన్‌వేతో భారీ ట్రాఫిక్ జామ్

Writer: Pooja 10:39 AM, 18 ఆగస్టు, 2026
కేబీఆర్‌ పార్క్ వద్ద వన్‌వేతో భారీ ట్రాఫిక్ జామ్

హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఫ్రీ ప్రాజెక్టులో భాగంగా ఇవాళ్టి నుంచి వన్‌వే విధానాన్ని అమలు చేస్తున్నారు. అయితే కొత్త ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో ఉదయం నుంచే పరిసర రహదారుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా ప్రధాన రహదారి అయిన రోడ్ నంబర్ 12లో సుమారు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి.

ట్రాఫిక్ రద్దీ కారణంగా ఉద్యోగులు కార్యాలయాలకు ఆలస్యంగా చేరుకుంటున్నారు. కొత్త వన్‌వే నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించడంతో పాటు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వాహనదారులు కొత్త మార్గాలను గమనించి పోలీసులకు సహకరించాలని అధికారులు సూచిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చిదంబరం, కేజ్రీవాల్‌లపై మండిపడ్డ బస్తర్ నక్సల్ బాధితులు

భారత విద్యా వ్యవస్థపై నిర్మలా సీతారామన్ విమర్శలు

చిన్నారెడ్డి పై ఏఐసీసీకి మేఘారెడ్డి ఫిర్యాదు

బీజేపీ నూతన జాతీయ ఉపాధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్

22A భూములపై పొంగులేటి రాజీనామా చేయాలి: బీఆర్ఎస్
ట్యాగ్లు
కేబీఆర్‌ పార్క్హైదరాబాద్‌ ట్రాఫిక్ట్రాఫిక్‌ జామ్వన్‌ వే రూల్ట్రాఫిక్‌ అప్‌డేట్స్హైదరాబాద్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

22A భూములపై పొంగులేటి రాజీనామా చేయాలి: బీఆర్ఎస్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తిలక్ వర్మ, సాయిదుర్గా తేజ్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రూమర్లకు ఫుల్‌స్టాప్.. ‘సిగ్మా’ థియేటర్లలోకి ఎప్పుడంటే?
సినిమాలు

ట్రోల్స్‌తోనే బాక్సాఫీస్ హిట్....ఆ మూవీ ఏంటో తెలుసా?

మూడు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్‌.. కొత్త ఇన్‌చార్జ్‌లు!
రాజకీయాలు

మూడు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్‌.. కొత్త ఇన్‌చార్జ్‌లు!

సివాన్‌ కాల్పులపై బిహార్‌ అఫిడవిట్
జనరల్

సివాన్‌ కాల్పులపై బిహార్‌ అఫిడవిట్

బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్లు వీళ్లేనా? ఆది రెడ్డి హింట్స్
షోస్

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష 2 ఎపిసోడ్ 4.... కంటెస్టెంట్లకు షాకింగ్ టెస్టులు

సాయి పల్లవి లుక్‌పై వివాదం.. జోవికా సంచలన వ్యాఖ్యలు!
సినిమాలు

సాయి పల్లవి లుక్‌పై వివాదం.. జోవికా సంచలన వ్యాఖ్యలు!

చిదంబరం, కేజ్రీవాల్‌లపై మండిపడ్డ బస్తర్ నక్సల్ బాధితులు
జనరల్

చిదంబరం, కేజ్రీవాల్‌లపై మండిపడ్డ బస్తర్ నక్సల్ బాధితులు

భారత విద్యా వ్యవస్థపై నిర్మలా సీతారామన్ విమర్శలు
జనరల్

భారత విద్యా వ్యవస్థపై నిర్మలా సీతారామన్ విమర్శలు

చిన్నారెడ్డి పై ఏఐసీసీకి మేఘారెడ్డి ఫిర్యాదు
జనరల్

చిన్నారెడ్డి పై ఏఐసీసీకి మేఘారెడ్డి ఫిర్యాదు

బీజేపీ నూతన జాతీయ ఉపాధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్
జనరల్

బీజేపీ నూతన జాతీయ ఉపాధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్

ఈ20 ఇంధనం హానికరం- ఆర్థిక సలహాదారు నాగేశ్వరన్‌
బిజినెస్