18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నార్త్ అమెరికాలో ఇరుముడి బుకింగ్స్ అదుర్స్!

Writer: Shivani K 09:25 AM, 18 ఆగస్టు, 2026
నార్త్ అమెరికాలో ఇరుముడి బుకింగ్స్ అదుర్స్!

మాస్ మహారాజా రవితేజ నటించిన భావోద్వేగభరిత కుటుంబ కథా చిత్రం ‘ఇరుముడి’ ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా విదేశీ మార్కెట్‌లో ఈ చిత్రానికి ప్రారంభ స్పందన ఆశాజనకంగా కనిపిస్తోంది. నార్త్ అమెరికా ప్రీ సేల్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటికే 25K డాలర్లకు పైగా వసూళ్లు నమోదైనట్లు సమాచారం. సాధారణంగా రవితేజ సినిమాలకు నార్త్ అమెరికాలో మార్కెట్ పరంగా పెద్దగా బలం కనిపించకపోయినా, ‘ఇరుముడి’ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉండొచ్చని వాణిజ్య వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సినిమాకు లభిస్తున్న స్పందన కొనసాగితే విడుదల తర్వాత మరిన్ని మంచి వసూళ్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించారు. బేబీ నక్షత్ర రవితేజ కుమార్తె పాత్రలో కనిపించనుంది. సాయి కుమార్ కీలక పాత్ర పోషించగా, జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు. సినిమా ఫలితంపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మాళవిక శర్మను అడిగిన ప్రశ్నపై నెటిజన్ల ఫైర్!

మాళవిక శర్మను అడిగిన ప్రశ్నపై నెటిజన్ల ఫైర్!

నిధి అగర్వాల్‌ నెక్స్ట్‌ మూవీపై భారీ అంచనాలు!

నిధి అగర్వాల్‌ నెక్స్ట్‌ మూవీపై భారీ అంచనాలు!

విశాల్‌కు భారీ షాక్!

విశాల్‌కు భారీ షాక్!

పళ్ళబురుసుపై అనురాగ్ కశ్యప్ ప్రశంసల వర్షం!

పళ్ళబురుసుపై అనురాగ్ కశ్యప్ ప్రశంసల వర్షం!

రాజకీయాల్లోకి ఢీ ఫేమ్ శ్రష్టి వర్మ

రాజకీయాల్లోకి ఢీ ఫేమ్ శ్రష్టి వర్మ

టాలీవుడ్‌ దర్శకులకు దూరంగా బన్నీ?

టాలీవుడ్‌ దర్శకులకు దూరంగా బన్నీ?

ట్యాగ్లు
రవితేజమాస్ మహారాజా రవితేజఇరుముడిఇరుముడి సినిమారవితేజ సినిమాప్రియా భవానీ శంకర్మైత్రి మూవీ మేకర్స్బాక్సాఫీస్నార్త్ అమెరికా ప్రీ సేల్స్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డీఎస్సీపై చర్చకు రావాలని ఎక్స్‌లో జగన్‌కు మంత్రి లోకేశ్ సవాల్
రాజకీయాలు

డీఎస్సీపై చర్చకు రావాలని ఎక్స్‌లో జగన్‌కు మంత్రి లోకేశ్ సవాల్

అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం
జనరల్

అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం

కల్కి జయంతి 2026: తేదీ, విశిష్టత, పూజా విధానం ఇదే!
జనరల్

కల్కి జయంతి 2026: తేదీ, విశిష్టత, పూజా విధానం ఇదే!

ముగిసిన అమెరికా-ఇరాన్ మధ్యంతర ఒప్పందం
జనరల్

ముగిసిన అమెరికా-ఇరాన్ మధ్యంతర ఒప్పందం

మాళవిక శర్మను అడిగిన ప్రశ్నపై నెటిజన్ల ఫైర్!
సినిమాలు

మాళవిక శర్మను అడిగిన ప్రశ్నపై నెటిజన్ల ఫైర్!

దక్షిణకొరియాపై ట్రంప్ ఫైర్...కిమ్‌పై ప్రశంసలు
జనరల్

దక్షిణకొరియాపై ట్రంప్ ఫైర్...కిమ్‌పై ప్రశంసలు

నిధి అగర్వాల్‌ నెక్స్ట్‌ మూవీపై భారీ అంచనాలు!
సినిమాలు

నిధి అగర్వాల్‌ నెక్స్ట్‌ మూవీపై భారీ అంచనాలు!

కేబీఆర్‌ పార్క్ వద్ద వన్‌వేతో భారీ ట్రాఫిక్ జామ్
జనరల్

కేబీఆర్‌ పార్క్ వద్ద వన్‌వేతో భారీ ట్రాఫిక్ జామ్

బిగ్‌బాస్ 10లో ఈ మిస్ ఇండియా...అసలు కథేంటి?
షోస్

బిగ్‌బాస్ 10లో ఈ మిస్ ఇండియా...అసలు కథేంటి?

తిరుమలలో మరోసారి రీల్స్ కలకలం.. భక్తుల తీరుపై నెటిజన్ల ప్రశ్నలు
జనరల్

తిరుమలలో మరోసారి రీల్స్ కలకలం.. భక్తుల తీరుపై నెటిజన్ల ప్రశ్నలు

భారత సైన్యానికి F-INSAS వ్యవస్థ.. AK-203 రైఫిళ్లను అందజేసిన రాజ్‌నాథ్ సింగ్
జనరల్

భారత సైన్యానికి F-INSAS వ్యవస్థ.. AK-203 రైఫిళ్లను అందజేసిన రాజ్‌నాథ్ సింగ్

బిగ్‌బాస్ 10లోకి క్రేజీ యాంకర్.. వచ్చేస్తున్నారట!
షోస్

బిగ్‌బాస్ 10లోకి క్రేజీ యాంకర్.. వచ్చేస్తున్నారట!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!