4, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తిరువణ్ణామలై ఆలయంలో ధనుష్ ప్రత్యేక పూజలు

Writer: Nithish 02:51 PM, 4 ఆగస్టు, 2026
తిరువణ్ణామలై ఆలయంలో ధనుష్ ప్రత్యేక పూజలు

తమిళ నటుడు ధనుష్ తన కుమారులు లింగా, యాత్రతో కలిసి తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు. ‘ఓం చాప్టర్ 1: ఉదిరం – ది బ్లడ్ వుడ్’ సినిమా చిత్రీకరణకు విరామం లభించడంతో సంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి చేరుకున్న ఆయన ముందుగా గోశాలలో గోపూజ నిర్వహించారు. ఆవులకు అగతి ఆకులు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం అరుణాచలేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ధనుష్ ఆలయానికి వచ్చిన విషయం తెలుసుకున్న అభిమానులు, భక్తులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసి దర్శనం సజావుగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఓం చాప్టర్ 1: ఉదిరం – ది బ్లడ్ వుడ్’ చిత్రీకరణ తిరువణ్ణామలై పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ది ప్యారడైజ్’కు రికార్డు బిజినెస్.. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డీల్!

‘ది ప్యారడైజ్’కు రికార్డు బిజినెస్.. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డీల్!

నా లైఫ్.. నా రూల్స్ - అనుపమ

నా లైఫ్.. నా రూల్స్ - అనుపమ

విభిన్న పాత్రలే లక్ష్యం: వరుణ్ తేజ్

విభిన్న పాత్రలే లక్ష్యం: వరుణ్ తేజ్

నటన–డ్యాన్స్ మధ్య తేడా చూపడం సరికాదు: తమన్నా

నటన–డ్యాన్స్ మధ్య తేడా చూపడం సరికాదు: తమన్నా

సల్మాన్–వంశీ కాంబోకి కొత్త షెడ్యూల్

సల్మాన్–వంశీ కాంబోకి కొత్త షెడ్యూల్

ట్యాగ్లు
ధనుష్తిరువణ్ణామలైఅరుణాచలేశ్వరస్వామి ఆలయంగోపూజలింగాయాత్రఓం చాప్టర్ 1తమిళ సినిమాసినీ వార్తలుఆలయ దర్శనం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
విడుదలకు ముందే ‘రామాయణం’పై వివాదం..

విడుదలకు ముందే ‘రామాయణం’పై వివాదం..

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వాట్సాప్ అకౌంట్ ‘అండర్ రివ్యూ’లోకి వెళ్లిందా?.. కారణాలివే..
టెక్నాలజీ

వాట్సాప్ అకౌంట్ ‘అండర్ రివ్యూ’లోకి వెళ్లిందా?.. కారణాలివే..

మహిళల ఆసియా కప్‌కు ముహూర్తం ఖరారు...
క్రీడలు

మహిళల ఆసియా కప్‌కు ముహూర్తం ఖరారు...

ఉదయనిధి వ్యాఖ్యలపై దుమారం.. సినీ, రాజకీయ వర్గాల ఆగ్రహం
సినిమాలు

ఉదయనిధి వ్యాఖ్యలపై దుమారం.. సినీ, రాజకీయ వర్గాల ఆగ్రహం

రాజీనామా చేస్తానంటే వెంటనే ఆమోదిస్తా- సీఎం డీకే శివకుమార్
రాజకీయాలు

రాజీనామా చేస్తానంటే వెంటనే ఆమోదిస్తా- సీఎం డీకే శివకుమార్

తెలంగాణలో కొనసాగనున్న రుతుపవనాల జోరు...
జనరల్

తెలంగాణలో కొనసాగనున్న రుతుపవనాల జోరు...

సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ అర్వింద్ ఫైర్..
రాజకీయాలు

సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ అర్వింద్ ఫైర్..

ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..
జనరల్

ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..

క్రెడాయ్ ప్రతినిధులు–మంత్రి నారాయణ భేటీ
జనరల్

క్రెడాయ్ ప్రతినిధులు–మంత్రి నారాయణ భేటీ

‘ది ప్యారడైజ్’కు రికార్డు బిజినెస్.. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డీల్!
సినిమాలు

‘ది ప్యారడైజ్’కు రికార్డు బిజినెస్.. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డీల్!

హరీష్ రావుపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన ఆరోపణలు..
రాజకీయాలు

హరీష్ రావుపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన ఆరోపణలు..

నా లైఫ్.. నా రూల్స్ - అనుపమ
సినిమాలు

నా లైఫ్.. నా రూల్స్ - అనుపమ

హైడ్రా భూముల విక్రయానికి ప్రభుత్వం సిద్ధం..
జనరల్

హైడ్రా భూముల విక్రయానికి ప్రభుత్వం సిద్ధం..