13, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తొలి వారాంతంలో సత్తా చాటిన శ్రీ విష్ణు సినిమా

Writer: Pooja 04:29 PM, 13 అక్టోబర్, 2026
తొలి వారాంతంలో సత్తా చాటిన శ్రీ విష్ణు సినిమా

‘కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్’ శ్రీ విష్ణు నటించిన తాజా కామెడీ డ్రామా ‘కామ్రేడ్ కళ్యాణ్‌’ బాక్సాఫీస్ వద్ద తొలి వారాంతంలో మంచి ప్రదర్శన కనబరిచింది. విడుదలైన తొలిరోజు నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ, ప్రేక్షకుల నుంచి వచ్చిన పాజిటివ్ టాక్‌తో సాయంత్రం షోల నుంచి వసూళ్లు పుంజుకున్నాయి. తొలి పనిదినం కూడా సినిమా నిలకడగా రాణించడంతో హిట్ స్థాయికి చేరుకున్నట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే బయ్యర్లు సేఫ్ జోన్‌లోకి వచ్చినట్లు సమాచారం. అయితే దసరా సందర్భంగా విడుదలవుతున్న కొత్త సినిమాల మధ్య ఈ చిత్రం ఎంతవరకు నిలదొక్కుకుంటుందన్న దానిపై సూపర్‌హిట్ స్థాయి ఆధారపడి ఉంటుంది. ఇందులో మహిమా నంబియార్ కథానాయికగా నటించారు.

జానకిరామ్ మరెల్ల దర్శకత్వం వహించిన ‘కామ్రేడ్ కళ్యాణ్‌’లో సత్య, రాధిక, సుదర్శన్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే, సాయిచంద్ కీలక పాత్రలు పోషించారు. కోన వెంకట్ సమర్పణలో, స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నా ఫొటోలు చూస్తే నాకే నవ్వొస్తుంది - శ్రియ శరణ్

నా ఫొటోలు చూస్తే నాకే నవ్వొస్తుంది - శ్రియ శరణ్

ప్రపంచ ప్రేక్షకుల చూపు రామాయణంపైనే...కొత్త పోస్టర్ విడుదల

ప్రపంచ ప్రేక్షకుల చూపు రామాయణంపైనే...కొత్త పోస్టర్ విడుదల

డేటింగ్‌పై మనసు మార్చుకున్న శోభిత.. గత వ్యాఖ్యలపై ఆసక్తికర స్పందన

డేటింగ్‌పై మనసు మార్చుకున్న శోభిత.. గత వ్యాఖ్యలపై ఆసక్తికర స్పందన

కారులో వెళ్తూ బస్సులోని వారిని చూస్తా.. పాత రోజులను గుర్తుచేసుకున్న విజయ్ దేవరకొండ

కారులో వెళ్తూ బస్సులోని వారిని చూస్తా.. పాత రోజులను గుర్తుచేసుకున్న విజయ్ దేవరకొండ

భయానక పోస్టర్‌తో ఆది సాయికుమార్ కొత్త పాన్ ఇండియా సినిమా అనౌన్స్‌మెంట్

భయానక పోస్టర్‌తో ఆది సాయికుమార్ కొత్త పాన్ ఇండియా సినిమా అనౌన్స్‌మెంట్

‘రంగస్థలం’ మిస్ అయిన అనుపమ.. ‘భోగి’లో డీగ్లామరస్ రోల్

‘రంగస్థలం’ మిస్ అయిన అనుపమ.. ‘భోగి’లో డీగ్లామరస్ రోల్

ట్యాగ్లు
శ్రీ విష్ణుకామ్రేడ్ కళ్యాణ్‌మహిమా నంబియార్తెలుగు సినిమాబాక్సాఫీస్విజయ్ బుల్గానిన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐఏఎస్ వికాస్ మర్మత్ వివాదంపై చంద్రబాబు ఆరా.. నివేదికకు ఆదేశం
జనరల్

ఐఏఎస్ వికాస్ మర్మత్ వివాదంపై చంద్రబాబు ఆరా.. నివేదికకు ఆదేశం

లింక్డ్‌ఇన్‌లోకి విరాట్ కోహ్లీ.. one8worldపై కీలక ప్రకటన
క్రీడలు

లింక్డ్‌ఇన్‌లోకి విరాట్ కోహ్లీ.. one8worldపై కీలక ప్రకటన

నా ఫొటోలు చూస్తే నాకే నవ్వొస్తుంది - శ్రియ శరణ్
సినిమాలు

నా ఫొటోలు చూస్తే నాకే నవ్వొస్తుంది - శ్రియ శరణ్

బాలీవుడ్‌లోకి కృతి శెట్టి ఎంట్రీ...కొత్త ప్రాజెక్ట్‌పై చర్చ
గాసిప్స్

బాలీవుడ్‌లోకి కృతి శెట్టి ఎంట్రీ...కొత్త ప్రాజెక్ట్‌పై చర్చ

సౌదీ విమానాశ్రయాల వద్ద భద్రతా ఆందోళనలు.. ఎయిరిండియా విమానాలు రద్దు
జనరల్

సౌదీ విమానాశ్రయాల వద్ద భద్రతా ఆందోళనలు.. ఎయిరిండియా విమానాలు రద్దు

కేబీఆర్ రోడ్డు విస్తరణ కోసం నందమూరి బాలకృష్ణ త్యాగం..
జనరల్

కేబీఆర్ రోడ్డు విస్తరణ కోసం నందమూరి బాలకృష్ణ త్యాగం..

తొలి వారాంతంలో సత్తా చాటిన శ్రీ విష్ణు సినిమా
సినిమాలు

తొలి వారాంతంలో సత్తా చాటిన శ్రీ విష్ణు సినిమా

ఉపాధి హామీ ఉద్యోగులకు దసరా కానుక.. గ్రాట్యుటీ మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం
జనరల్

ఉపాధి హామీ ఉద్యోగులకు దసరా కానుక.. గ్రాట్యుటీ మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల గెలుపే లక్ష్యం.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
రాజకీయాలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల గెలుపే లక్ష్యం.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం

దసరాకు విజయసాయిరెడ్డి కొత్త పార్టీ..
రాజకీయాలు

దసరాకు విజయసాయిరెడ్డి కొత్త పార్టీ..

జర్నలిస్టులపై పోలీసుల దాడులపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
జనరల్

జర్నలిస్టులపై పోలీసుల దాడులపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

ప్రపంచ ప్రేక్షకుల చూపు రామాయణంపైనే...కొత్త పోస్టర్ విడుదల
సినిమాలు

ప్రపంచ ప్రేక్షకుల చూపు రామాయణంపైనే...కొత్త పోస్టర్ విడుదల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!