Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

23, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

‘పెద్ది’ సంబరాలకు మెగాస్టార్ రాక!

02:30 PM, 23 జూన్, 2026
‘పెద్ది’ సంబరాలకు మెగాస్టార్ రాక!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తూ ఈ చిత్రం ఈ ఏడాది అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ప్రేక్షకుల నుంచి లభిస్తున్న అద్భుత స్పందన నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్‌లో గ్రాండ్ సక్సెస్ మీట్ నిర్వహించేందుకు సిద్ధమైంది.

జూన్ 23న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతుండటం విశేషం. రామ్ చరణ్, బుచ్చిబాబు సానా, చిత్ర యూనిట్ సభ్యులు అందరూ ఈ వేడుకలో పాల్గొననున్నారు. జాన్వీ కపూర్, శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు, బొమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టాలీవుడ్ నుంచి మాలీవుడ్ వరకు.. భాగ్యశ్రీ జోరు!

టాలీవుడ్ నుంచి మాలీవుడ్ వరకు.. భాగ్యశ్రీ జోరు!

‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్‌లో బంగారు దూకుడు!

‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్‌లో బంగారు దూకుడు!

ప్రేక్షకుల ప్రేమకు భావోద్వేగానికి గురైన శార్వరీ

ప్రేక్షకుల ప్రేమకు భావోద్వేగానికి గురైన శార్వరీ

సాయి కిరణ్ అడివి చేతుల మీదుగా ‘గాసిప్’ ట్రైలర్ విడుదల..

సాయి కిరణ్ అడివి చేతుల మీదుగా ‘గాసిప్’ ట్రైలర్ విడుదల..

హీరోయిన్ల పాత్రల ఎంపికపై నందిని రెడ్డి  వ్యాఖ్యలు

హీరోయిన్ల పాత్రల ఎంపికపై నందిని రెడ్డి వ్యాఖ్యలు

ట్యాగ్లు
పెద్దిరామ్ చరణ్చిరంజీవిబుచ్చిబాబు సానాజాన్వీ కపూర్ఏఆర్ రెహమాన్టాలీవుడ్సక్సెస్ మీట్తెలుగు సినిమాబాక్సాఫీస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
వారసత్వం కంటే కష్టమే ముఖ్యం: రామ్ చరణ్

వారసత్వం కంటే కష్టమే ముఖ్యం: రామ్ చరణ్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భావోద్వేగాలతో కట్టిపడేసిన ‘ఈథా’ టీజర్
సినిమాలు

భావోద్వేగాలతో కట్టిపడేసిన ‘ఈథా’ టీజర్

మహారాష్ట్ర అసెంబ్లీ లో క్రికెటర్ తిలక్ వర్మ
రాజకీయాలు

మహారాష్ట్ర అసెంబ్లీ లో క్రికెటర్ తిలక్ వర్మ

‘నువ్వు ఎందుకు పనికొస్తావ్?’.. ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నే నా జీవితాన్ని మార్చింది: రాజేంద్ర ప్రసాద్
సినిమాలు

‘నువ్వు ఎందుకు పనికొస్తావ్?’.. ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నే నా జీవితాన్ని మార్చింది: రాజేంద్ర ప్రసాద్

ఫస్ట్ హాఫ్‌కు సామ్ ఫుల్ స్టాప్.. సెకండాఫ్‌కు ‘లెనిన్’ గ్రాండ్ స్టార్ట్?
సినిమాలు

ఫస్ట్ హాఫ్‌కు సామ్ ఫుల్ స్టాప్.. సెకండాఫ్‌కు ‘లెనిన్’ గ్రాండ్ స్టార్ట్?

గేల్ రికార్డును బద్దలు కొట్టిన పొలార్డ్
క్రీడలు

గేల్ రికార్డును బద్దలు కొట్టిన పొలార్డ్

గద్దర్, ఆగస్టిన్‌తో పాత రోజుల్ని గుర్తు చేసిన పవన్
రాజకీయాలు

గద్దర్, ఆగస్టిన్‌తో పాత రోజుల్ని గుర్తు చేసిన పవన్

ఈ అనుభూతిని జీవితాంతం మర్చిపోలేను: మృణాల్ ఠాకూర్
సినిమాలు

ఈ అనుభూతిని జీవితాంతం మర్చిపోలేను: మృణాల్ ఠాకూర్

‘స్పిరిట్’ టైటిల్ వివాదం..ప్రభాస్ స్పందించాలని కోరుతున్న మహిళా నిర్మాత
సినిమాలు

‘స్పిరిట్’ టైటిల్ వివాదం..ప్రభాస్ స్పందించాలని కోరుతున్న మహిళా నిర్మాత

నా ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు: మంచు లక్ష్మి
సినిమాలు

నా ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు: మంచు లక్ష్మి

రికార్డులు సృష్టిస్తున్న ఆధార్ యాప్..
జనరల్

రికార్డులు సృష్టిస్తున్న ఆధార్ యాప్..

డబ్బు కోసం ఏదైనా చేస్తా.. రాఖీ సావంత్
సినిమాలు

డబ్బు కోసం ఏదైనా చేస్తా.. రాఖీ సావంత్

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
జనరల్

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్