9, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మహేశ్ బాబుకు నమ్రత స్పెషల్ బర్త్‌డే విషెస్

Writer: Pooja 02:34 PM, 9 ఆగస్టు, 2026
మహేశ్ బాబుకు నమ్రత స్పెషల్ బర్త్‌డే విషెస్

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆయన నటిస్తున్న ‘వారణాసి’ చిత్రబృందం కూడా సెలబ్రేషన్స్‌లో భాగంగా మహేశ్ బాబు నటించిన రెండు ప్రత్యేక స్టిల్స్‌ను విడుదల చేసింది. మరోవైపు ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో ఓ ఫ్యామిలీ ఫొటోను షేర్ చేసి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, ఆరోగ్యం, ఆనందంతో మహేశ్‌కు అద్భుతమైన ఏడాది కావాలని ఆకాంక్షించారు. ఈ పోస్ట్‌కు అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది.

ప్రస్తుతం మహేశ్ బాబు ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్‌లో సుమారు 15 శాతం మాత్రమే మిగిలి ఉన్నట్లు సమాచారం. తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసిన తర్వాత కొంత విరామం తీసుకుని తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. ‘వారణాసి’ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆమిర్‌ను ఇగ్నోర్ చేసిందా? ప్రీతి క్లారిటీ

ఆమిర్‌ను ఇగ్నోర్ చేసిందా? ప్రీతి క్లారిటీ

వరుణ్ తేజ్‌కు బిగ్ కమ్‌బ్యాక్!

వరుణ్ తేజ్‌కు బిగ్ కమ్‌బ్యాక్!

ఉప ఎన్నికలపై డాన్సర్స్ అసోసియేషన్‌లో వివాదం

ఉప ఎన్నికలపై డాన్సర్స్ అసోసియేషన్‌లో వివాదం

'కైండా చిక్’ ట్రెండ్‌లో ప్రియాంక చోప్రా

'కైండా చిక్’ ట్రెండ్‌లో ప్రియాంక చోప్రా

‘అమీర్ లోగ్’ నుంచి ఫుల్ మాసీ ర్యాపో ‘బజారే బ్యాన్జో’ సాంగ్ రిలీజ్

‘అమీర్ లోగ్’ నుంచి ఫుల్ మాసీ ర్యాపో ‘బజారే బ్యాన్జో’ సాంగ్ రిలీజ్

ట్యాగ్లు
మహేశ్ బాబునమ్రత శిరోద్కర్వారణాసిఎస్‌ఎస్ రాజమౌళి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
సోషల్ మీడియాకు 'ప్రేమలు'  హీరోయిన్ గుడ్ బై

సోషల్ మీడియాకు 'ప్రేమలు' హీరోయిన్ గుడ్ బై

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దుబాయ్ కంటే విశాఖ గొప్పదా? బన్నీ వ్యాఖ్యలు
సినిమాలు

దుబాయ్ కంటే విశాఖ గొప్పదా? బన్నీ వ్యాఖ్యలు

ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటిని పరిశీలించిన సీఎం చంద్రబాబు
జనరల్

ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటిని పరిశీలించిన సీఎం చంద్రబాబు

ఆమిర్‌ను ఇగ్నోర్ చేసిందా? ప్రీతి క్లారిటీ
సినిమాలు

ఆమిర్‌ను ఇగ్నోర్ చేసిందా? ప్రీతి క్లారిటీ

వరుణ్ తేజ్‌కు బిగ్ కమ్‌బ్యాక్!
సినిమాలు

వరుణ్ తేజ్‌కు బిగ్ కమ్‌బ్యాక్!

స్మార్ట్ వాల్‌తో జియో సెన్సేషన్
టెక్నాలజీ

స్మార్ట్ వాల్‌తో జియో సెన్సేషన్

ఎనర్జీ రంగంలో ఓలా భారీ ప్లాన్!
బిజినెస్

ఎనర్జీ రంగంలో ఓలా భారీ ప్లాన్!

20ల్లోనే తెల్లజుట్టు.. జాగ్రత్త అంటున్న వైద్యులు
ఆరోగ్యం

20ల్లోనే తెల్లజుట్టు.. జాగ్రత్త అంటున్న వైద్యులు

కొరియా మాస్టర్స్‌లో అస్మిత సంచలన విజయం
క్రీడలు

కొరియా మాస్టర్స్‌లో అస్మిత సంచలన విజయం

ఆరు నెలల్లో 3 వేల పైచిలుకు భారతీయుల్ని డిపోర్టు చేసిన కెనడా
జనరల్

ఆరు నెలల్లో 3 వేల పైచిలుకు భారతీయుల్ని డిపోర్టు చేసిన కెనడా

సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో సిట్‌ దూకుడు
జనరల్

సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో సిట్‌ దూకుడు

ఝార్ఖండ్‌లో 16వ రోజుకు విద్యార్థుల దీక్ష
జనరల్

ఝార్ఖండ్‌లో 16వ రోజుకు విద్యార్థుల దీక్ష

హైదరాబాదీల సమయాన్ని మింగేస్తున్న ట్రాఫిక్
జనరల్

హైదరాబాదీల సమయాన్ని మింగేస్తున్న ట్రాఫిక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!