Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

7, జూన్ 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

బుచ్చిబాబు–మహేష్ బాబు కాంబో ఫిక్సా..? డైరెక్టర్ ఇచ్చిన హింట్ ఏంటి?

11:34 AM, 7 జూన్, 2026
బుచ్చిబాబు–మహేష్ బాబు కాంబో ఫిక్సా..? డైరెక్టర్ ఇచ్చిన హింట్ ఏంటి?

సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ‘ఉప్పెన’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన రామ్ చరణ్‌తో ‘పెద్ది’ చిత్రాన్ని తెరకెక్కించగా, తాజాగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందుతోంది. ఈ క్రమంలో ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై ఆసక్తి పెరుగుతోంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో బుచ్చిబాబును “మీ తదుపరి సినిమా మహేష్ బాబుతోనేనా?” అని ప్రశ్నించగా, ఆయన స్పందిస్తూ ఇప్పటికే మహేష్‌కు ఒక కథ చెప్పానని, ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. అయితే పూర్తి వివరాలు ఇప్పుడే చెప్పలేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ చిత్రంలో నటిస్తున్న నేపథ్యంలో ఈ కాంబినేషన్‌పై ఆసక్తి మరింత పెరిగింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ ఫిక్స్..?

రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ ఫిక్స్..?

విరాట్ కర్ణ ‘నాగబంధం’ రిలీజ్‌కు భారీ ప్లాన్..?

విజయ్ సేతుపతి–పూరి సినిమా టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..?

‘రణబాలి’ షూటింగ్ కీలక దశలోకి.. సెంచరీ పూర్తి చేసిన విజయ్ దేవరకొండ చిత్రం!

పెద్ది’ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది.. మూడు రోజుల్లోనే అరుదైన మైలురాయి!

సాయి దుర్గ తేజ్ కొత్త అడుగు.. ‘పార్వేట’తో సరికొత్త ప్రయోగానికి రెడీ?

ట్యాగ్లు
బుచ్చిబాబు సానామహేష్ బాబువారణాసిటాలీవుడ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టాస్మాక్‌లో  అవకతవకలపై సీఎం విజయ్ సీరియస్, విచారణకు ఆదేశం
రాజకీయాలు

టాస్మాక్‌లో అవకతవకలపై సీఎం విజయ్ సీరియస్, విచారణకు ఆదేశం

భారత్‌లో జననాల రేటు  తగ్గడంపై ఎలాన్  మస్క్ ఆందోళన
జనరల్

భారత్‌లో జననాల రేటు తగ్గడంపై ఎలాన్ మస్క్ ఆందోళన

రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ ఫిక్స్..?
సినిమాలు

రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ ఫిక్స్..?

విరాట్ కర్ణ ‘నాగబంధం’ రిలీజ్‌కు భారీ ప్లాన్..?
సినిమాలు

విరాట్ కర్ణ ‘నాగబంధం’ రిలీజ్‌కు భారీ ప్లాన్..?

విజయ్ సేతుపతి–పూరి సినిమా టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..?
సినిమాలు

విజయ్ సేతుపతి–పూరి సినిమా టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..?

బుచ్చిబాబు–మహేష్ బాబు కాంబో ఫిక్సా..? డైరెక్టర్ ఇచ్చిన హింట్ ఏంటి?
సినిమాలు

బుచ్చిబాబు–మహేష్ బాబు కాంబో ఫిక్సా..? డైరెక్టర్ ఇచ్చిన హింట్ ఏంటి?

బాలకృష్ణ–కొరటాల శివ సినిమాలో రాజశేఖర్ ఎంట్రీ..?
గాసిప్స్

బాలకృష్ణ–కొరటాల శివ సినిమాలో రాజశేఖర్ ఎంట్రీ..?

‘రణబాలి’ షూటింగ్ కీలక దశలోకి.. సెంచరీ పూర్తి చేసిన విజయ్ దేవరకొండ చిత్రం!
సినిమాలు

‘రణబాలి’ షూటింగ్ కీలక దశలోకి.. సెంచరీ పూర్తి చేసిన విజయ్ దేవరకొండ చిత్రం!

పెద్ది’ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది.. మూడు రోజుల్లోనే అరుదైన మైలురాయి!
సినిమాలు

పెద్ది’ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది.. మూడు రోజుల్లోనే అరుదైన మైలురాయి!

అట్లీ నిర్మాణంలో కొత్త సంచలనం.. ప్రదీప్ రంగనాథన్‌కు మరో భారీ ఛాన్స్?
గాసిప్స్

అట్లీ నిర్మాణంలో కొత్త సంచలనం.. ప్రదీప్ రంగనాథన్‌కు మరో భారీ ఛాన్స్?

సాయి దుర్గ తేజ్ కొత్త అడుగు.. ‘పార్వేట’తో సరికొత్త ప్రయోగానికి రెడీ?
సినిమాలు

సాయి దుర్గ తేజ్ కొత్త అడుగు.. ‘పార్వేట’తో సరికొత్త ప్రయోగానికి రెడీ?

చరణ్ భద్రతాధికారి.. ఇప్పుడు అభిమానుల ఆకర్షణ?
సినిమాలు

చరణ్ భద్రతాధికారి.. ఇప్పుడు అభిమానుల ఆకర్షణ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!