
బిజినెస్

రీమిక్స్ పాటలతో ఒకప్పుడు ప్రేక్షకులను అలరించిన ప్రముఖ గాయని స్మిత జోష్ ఇప్పుడు నేటి యువతరాన్ని ఆకట్టుకునే సరికొత్త ఆల్బమ్‌లతో సందడి చేస్తున్నారు. ఇటీవల ‘మసక మసక చీకటిలో’ అనే పాత పాటకు కొత్త టచ్ ఇచ్చి విడుదల చేసిన ఆమె, తాజాగా ‘భీమవరం బీట్’ అనే మరో హుషారైన పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
ఈ పాటకు సంబంధించిన వీడియోను నటుడు, ర్యాపర్ నోయల్‌తో కలిసి రూపొందించగా, అందులో ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ప్రత్యేక ఆకర్షణగా కనిపించారు. స్మితతో కలిసి స్టెప్పులు వేస్తూ ఆయన మెరిశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!