13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పదిహేడేళ్ల తర్వాత కలిసిన సైఫ్ - అక్షయ్.. హైవాన్‌ టీజర్ వైరల్!

Writer: Harika S 11:01 AM, 13 ఆగస్టు, 2026
పదిహేడేళ్ల తర్వాత కలిసిన సైఫ్ - అక్షయ్.. హైవాన్‌ టీజర్ వైరల్!

బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్‌ కుమార్, సైఫ్‌ అలీఖాన్‌ పదిహేడేళ్ల తర్వాత కలిసి నటించిన చిత్రం ‘హైవాన్‌’. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో బొమన్‌ ఇరానీ, సయామీ ఖేర్, శ్రియ పిల్గాంకర్‌ కీలక పాత్రలు పోషించారు. కేవీఎన్‌ ప్రొడక్షన్స్, తెస్పియన్‌ ఫిలింస్‌ బ్యానర్స్‌పై వెంకట్‌ కె. నారాయణ, శైలజా దేశాయ్‌ ఫెన్‌ నిర్మించారు. సెప్టెంబరు 11న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా మేకర్స్ విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఇందులో సైఫ్‌ అలీఖాన్‌ దివ్యాంగుడి పాత్రలో కనిపించగా, అక్షయ్‌ కుమార్‌ తీవ్రతతో కూడిన పాత్రలో ఆకట్టుకున్నారు.‘హైవాన్‌’ సరికొత్త థ్రిల్లర్‌గా తెరకెక్కిందని చిత్రబృందం చెబుతోంది. ఈ సినిమాలో అక్షయ్‌ కుమార్‌ తొలిసారి ప్రతినాయక ఛాయలున్న పాత్రలో నటించినట్లు తెలిపింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు పాన్‌ ఇండియా స్థాయిలో స్పందన రాగా, తాజాగా వచ్చిన టీజర్‌ అంచనాలను మరింత పెంచింది. హై క్వాలిటీ నిర్మాణ విలువలతో రూపొందిన ఈ చిత్రానికి దివాకర్‌ మణి ఛాయాగ్రహణం అందించారు. ప్రీతమ్‌ చక్రవర్తి సంగీతం సమకూర్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘మండాడి’ నుంచి అదిరిపోయే అప్‌డేట్

‘మండాడి’ నుంచి అదిరిపోయే అప్‌డేట్

స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్ సినిమాకు సేతుపతి షాక్?

స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్ సినిమాకు సేతుపతి షాక్?

స్పైడర్ మ్యాన్‌కు భారతదేశంలో భారీ వసూళ్లు?

స్పైడర్ మ్యాన్‌కు భారతదేశంలో భారీ వసూళ్లు?

విశ్వనాథ్ అండ్ సన్స్‌కు విడుదలకు ముందే లాభాలు?

విశ్వనాథ్ అండ్ సన్స్‌కు విడుదలకు ముందే లాభాలు?

అంచనాలు పెంచేసిన ఇరుముడి?

అంచనాలు పెంచేసిన ఇరుముడి?

శ్రీలీల టాలీవుడ్‌కు దూరం...ఎందుకిలా?

శ్రీలీల టాలీవుడ్‌కు దూరం...ఎందుకిలా?

ట్యాగ్లు
అక్షయ్ కుమార్సైఫ్ అలీఖాన్హైవాన్ప్రియదర్శన్బాలీవుడ్సినిమా టీజర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికాలోని నాలుగు రాష్ట్రాల్లో ఇండియా డే
జనరల్

అమెరికాలోని నాలుగు రాష్ట్రాల్లో ఇండియా డే

వందేమాతరం గీతాలాపనతో ముగిసిన లోక్‌సభ సమావేశాలు
జనరల్

వందేమాతరం గీతాలాపనతో ముగిసిన లోక్‌సభ సమావేశాలు

‘మండాడి’ నుంచి అదిరిపోయే అప్‌డేట్
సినిమాలు

‘మండాడి’ నుంచి అదిరిపోయే అప్‌డేట్

స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్ సినిమాకు సేతుపతి షాక్?
సినిమాలు

స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్ సినిమాకు సేతుపతి షాక్?

టాక్సిక్ సెన్సార్ వ్యవహారంపై కొత్త రూమర్స్.. నిజమెంత?
గాసిప్స్

టాక్సిక్ సెన్సార్ వ్యవహారంపై కొత్త రూమర్స్.. నిజమెంత?

స్పైడర్ మ్యాన్‌కు భారతదేశంలో భారీ వసూళ్లు?
సినిమాలు

స్పైడర్ మ్యాన్‌కు భారతదేశంలో భారీ వసూళ్లు?

పదిహేడేళ్ల తర్వాత కలిసిన సైఫ్ - అక్షయ్.. హైవాన్‌ టీజర్ వైరల్!
సినిమాలు

పదిహేడేళ్ల తర్వాత కలిసిన సైఫ్ - అక్షయ్.. హైవాన్‌ టీజర్ వైరల్!

విశ్వనాథ్ అండ్ సన్స్‌కు విడుదలకు ముందే లాభాలు?
సినిమాలు

విశ్వనాథ్ అండ్ సన్స్‌కు విడుదలకు ముందే లాభాలు?

ఓటీటీలోకి ‘కాటాలన్’...ఎక్కడ చూడాలంటే?
ఓటీటీ

ఓటీటీలోకి ‘కాటాలన్’...ఎక్కడ చూడాలంటే?

అల్లు అర్జున్ ‘రాకా’పై ఆసక్తికర ప్రచారం.. పాత్రలపై చర్చ
గాసిప్స్

అల్లు అర్జున్ ‘రాకా’పై ఆసక్తికర ప్రచారం.. పాత్రలపై చర్చ

పాటియాలాలో పిట్‌బుల్ దాడి.. దంపతులకు తీవ్ర గాయాలు
జనరల్

పాటియాలాలో పిట్‌బుల్ దాడి.. దంపతులకు తీవ్ర గాయాలు

తండ్రి మృతి తర్వాత మెస్సి భావోద్వేగ పోస్ట్
క్రీడలు

తండ్రి మృతి తర్వాత మెస్సి భావోద్వేగ పోస్ట్

భోగాపురం విమానాశ్రయంలో ప్రత్యేక విమానం ల్యాండింగ్
జనరల్

భోగాపురం విమానాశ్రయంలో ప్రత్యేక విమానం ల్యాండింగ్

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుపై నేడు విచారణ
రాజకీయాలు

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుపై నేడు విచారణ

రాజ్యసభలో దక్షిణాది డ్రెస్సింగ్ స్టైల్‌కు తీవ్ర అవమానం
జనరల్

రాజ్యసభలో దక్షిణాది డ్రెస్సింగ్ స్టైల్‌కు తీవ్ర అవమానం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!