30, జులై 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బాక్సాఫీస్‌లో అఖిల్ ‘లెనిన్’ సరికొత్త మైలురాయి

Writer: Pooja 01:59 PM, 30 జులై, 2026
బాక్సాఫీస్‌లో అఖిల్ ‘లెనిన్’ సరికొత్త మైలురాయి

అక్కినేని అఖిల్ నటించిన తాజా చిత్రం ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన ఈ చిత్రం జూలై 10న విడుదలై ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందింది.

తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. మధ్యలో కలెక్షన్లు కొంత తగ్గడంతో ఈ మైలురాయిని చేరుకోవడం కష్టమేనని ట్రేడ్ వర్గాలు భావించినా, అన్ని అంచనాలను తలకిందులు చేస్తూ ‘లెనిన్’ రూ.100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇండస్ట్రీలో పెద్ద సమస్య అదే - నిర్మాత ధీరజ్

ఇండస్ట్రీలో పెద్ద సమస్య అదే - నిర్మాత ధీరజ్

'నాలుగో తరగతి వరకు నా పుట్టినరోజు ఎప్పుడో కూడా తెలియదు'- ధనుష్

'నాలుగో తరగతి వరకు నా పుట్టినరోజు ఎప్పుడో కూడా తెలియదు'- ధనుష్

గుర్తింపు వచ్చింది...కానీ ఆ బాధ మర్చిపోలేను - రితిక నాయక్

గుర్తింపు వచ్చింది...కానీ ఆ బాధ మర్చిపోలేను - రితిక నాయక్

‘డెకాయిట్’పై సుమంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

‘డెకాయిట్’పై సుమంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

కంగనా పై సీజేపీ సౌరవ్ దాస్ సెటైర్

కంగనా పై సీజేపీ సౌరవ్ దాస్ సెటైర్

ముంబై లో లగ్జరీ ప్లాట్ కొన్న రాకా డైరెక్టర్

ముంబై లో లగ్జరీ ప్లాట్ కొన్న రాకా డైరెక్టర్

ట్యాగ్లు
అక్కినేని అఖిల్లెనిన్ సినిమాబాక్సాఫీస్తెలుగు సినిమాబ్లాక్‌బస్టర్సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లిఫ్ట్ ప్రమాదాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
జనరల్

లిఫ్ట్ ప్రమాదాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

హాకీ జెర్సీపై దుమారం
క్రీడలు

హాకీ జెర్సీపై దుమారం

డక్షిణేశ్వర్ వద్ద హైటెన్షన్ వైర్ తెగి రైలు సేవలు నిలిచివేత
జనరల్

డక్షిణేశ్వర్ వద్ద హైటెన్షన్ వైర్ తెగి రైలు సేవలు నిలిచివేత

ఇండస్ట్రీలో పెద్ద సమస్య అదే - నిర్మాత ధీరజ్
సినిమాలు

ఇండస్ట్రీలో పెద్ద సమస్య అదే - నిర్మాత ధీరజ్

గవర్నర్‌ను ఆహ్వానించిన కొండా సురేఖ
జనరల్

గవర్నర్‌ను ఆహ్వానించిన కొండా సురేఖ

ఎన్నిక కాకుండానే మంత్రిగా ఎలా కొనసాగుతున్నారు?.. బిహార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
రాజకీయాలు

ఎన్నిక కాకుండానే మంత్రిగా ఎలా కొనసాగుతున్నారు?.. బిహార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

విద్యా సంస్కరణలపై సీఎం రేవంత్ కీలక సందేశం
జనరల్

విద్యా సంస్కరణలపై సీఎం రేవంత్ కీలక సందేశం

శ్రీకాకుళం పర్యటనలో జగన్‌కు పోలీసుల ఆంక్షలు
రాజకీయాలు

శ్రీకాకుళం పర్యటనలో జగన్‌కు పోలీసుల ఆంక్షలు

తీవ్ర వాయుగుండం ప్రభావం.. తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరిక
జనరల్

తీవ్ర వాయుగుండం ప్రభావం.. తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరిక

మ్యాక్‌ఓఎస్ కోసం జెమినీకి గూగుల్ భారీ అప్‌డేట్..
టెక్నాలజీ

మ్యాక్‌ఓఎస్ కోసం జెమినీకి గూగుల్ భారీ అప్‌డేట్..

కేరళలో డ్రగ్స్ కలకలం
జనరల్

కేరళలో డ్రగ్స్ కలకలం

ఏపీలో గురువుల కొరతపై షర్మిలా తీవ్ర విమర్శలు
జనరల్

ఏపీలో గురువుల కొరతపై షర్మిలా తీవ్ర విమర్శలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!