30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బటన్‌ బ్యాటరీలపై నిర్లక్ష్యం వద్దు.. చిన్నారుల భద్రతకు నిపుణుల కీలక సూచనలు

Writer: Chandrika 01:29 PM, 30 ఆగస్టు, 2026
బటన్‌ బ్యాటరీలపై నిర్లక్ష్యం వద్దు.. చిన్నారుల భద్రతకు నిపుణుల కీలక సూచనలు

బొమ్మలు, టీవీ రిమోట్లు, వాచీలు, హియరింగ్‌ ఎయిడ్స్‌, కార్‌ కీలు, కాలిక్యులేటర్లు వంటి పరికరాల్లో ఉపయోగించే చిన్న బటన్‌ బ్యాటరీలు పిల్లలకు తీవ్ర ప్రమాదాన్ని కలిగించవచ్చు. పొరపాటున బ్యాటరీని మింగితే అది అన్నవాహికలో చిక్కుకుని వేగంగా కణజాలాన్ని దెబ్బతీయవచ్చు. తేమతో కూడిన కణజాలాన్ని బ్యాటరీ తాకినప్పుడు రసాయనిక ప్రతిచర్యలు జరిగి తీవ్రమైన కాలిన గాయాలు ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో రెండు గంటల్లోపే తీవ్ర నష్టం సంభవించవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, ప్రారంభంలో పిల్లల్లో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు.

పిల్లలు బటన్‌ బ్యాటరీ మింగినట్లు అనుమానం వచ్చినా వెంటనే సమీపంలోని అత్యవసర విభాగానికి తీసుకెళ్లాలి. ఎక్స్‌రే ద్వారా బ్యాటరీ ఎక్కడ ఉందో వైద్యులు గుర్తిస్తారు. అన్నవాహికలో బ్యాటరీ చిక్కుకున్నట్లయితే దాన్ని అత్యవసరంగా ఎండోస్కోపీ ద్వారా తొలగించాల్సి ఉంటుంది. వాంతులు చేయించే ప్రయత్నం చేయకూడదు, లక్షణాలు కనిపించే వరకు వేచి ఉండకూడదు. ఇంట్లో విడిగా ఉంచే కొత్త, వాడిన బ్యాటరీలను పిల్లలకు అందకుండా భద్రంగా నిల్వ చేయడంతో పాటు, బొమ్మలు మరియు ఇతర పరికరాల్లోని బ్యాటరీ కవర్లు సురక్షితంగా మూసి ఉన్నాయో తరచూ పరిశీలించాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రోజూ కొబ్బరి తింటున్నారా? డాక్టర్ల కీలక సూచనలు

రోజూ కొబ్బరి తింటున్నారా? డాక్టర్ల కీలక సూచనలు

డాక్టర్ల హెచ్చరిక: కోవిడ్, స్వైన్ ఫ్లూ ఒకేసారి వస్తాయా? లక్షణాలు, జాగ్రత్తలు ఇవే

డాక్టర్ల హెచ్చరిక: కోవిడ్, స్వైన్ ఫ్లూ ఒకేసారి వస్తాయా? లక్షణాలు, జాగ్రత్తలు ఇవే

చల్లటి నీళ్లు తాగితే జలుబు వస్తుందా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..

చల్లటి నీళ్లు తాగితే జలుబు వస్తుందా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..

ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు మంచిదంటున్న డాక్టర్లు

ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు మంచిదంటున్న డాక్టర్లు

వెల్లుల్లిని రాత్రిపూట తింటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి: వైద్యులు

వెల్లుల్లిని రాత్రిపూట తింటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి: వైద్యులు

చికెన్ తిన్న తర్వాత ఈ ఆహారాలకు దూరంగా ఉండండి-నిపుణుల సూచన!

చికెన్ తిన్న తర్వాత ఈ ఆహారాలకు దూరంగా ఉండండి-నిపుణుల సూచన!

ట్యాగ్లు
బటన్‌ బ్యాటరీలుపిల్లల భద్రతబ్యాటరీ మింగడంచిన్నారుల ఆరోగ్యంవైద్య అత్యవసర పరిస్థితితల్లిదండ్రుల సూచనలుపిల్లల ఆరోగ్యంఅన్నవాహిక గాయాలుఅత్యవసర వైద్యంబ్యాటరీ భద్రత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్‌...
రాజకీయాలు

కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్‌...

బటన్‌ బ్యాటరీలపై నిర్లక్ష్యం వద్దు.. చిన్నారుల భద్రతకు నిపుణుల కీలక సూచనలు
ఆరోగ్యం

బటన్‌ బ్యాటరీలపై నిర్లక్ష్యం వద్దు.. చిన్నారుల భద్రతకు నిపుణుల కీలక సూచనలు

తనను తానే మెరుగుపరుచుకునే ఏఐ?
టెక్నాలజీ

తనను తానే మెరుగుపరుచుకునే ఏఐ?

భారీ విస్తరణకు సిద్ధమైన లలితా జువెలరీ మార్ట్‌...
బిజినెస్

భారీ విస్తరణకు సిద్ధమైన లలితా జువెలరీ మార్ట్‌...

యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న ‘ది ప్యారడైజ్‌’ సెకండ్‌ సింగిల్‌ ‘యేశనగుల’..
సినిమాలు

యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న ‘ది ప్యారడైజ్‌’ సెకండ్‌ సింగిల్‌ ‘యేశనగుల’..

భారీ చిత్రాలు, ఒరిజినల్ సిరీస్‌లతో సరికొత్త కంటెంట్ లైనప్‌ ప్రకటించిన జీ5
ఓటీటీ

భారీ చిత్రాలు, ఒరిజినల్ సిరీస్‌లతో సరికొత్త కంటెంట్ లైనప్‌ ప్రకటించిన జీ5

చిరంజీవి బర్త్‌డే విషెస్‌కు నాగార్జున ఎమోషనల్ రిప్లై...
సినిమాలు

చిరంజీవి బర్త్‌డే విషెస్‌కు నాగార్జున ఎమోషనల్ రిప్లై...

‘ఇరుముడి’ జోష్‌లో రెండు కొత్త సినిమాలకు రవితేజ గ్రీన్ సిగ్నల్...
సినిమాలు

‘ఇరుముడి’ జోష్‌లో రెండు కొత్త సినిమాలకు రవితేజ గ్రీన్ సిగ్నల్...

సౌత్‌ కరోలినాలో కాల్పుల కలకలం..
జనరల్

సౌత్‌ కరోలినాలో కాల్పుల కలకలం..

తమిళనాడు ముస్లిం మహిళలకు గుడ్‌న్యూస్‌..
జనరల్

తమిళనాడు ముస్లిం మహిళలకు గుడ్‌న్యూస్‌..

‘టాక్సిక్‌’ను వెనక్కి నెట్టిన ‘ఇరుముడి’..
సినిమాలు

‘టాక్సిక్‌’ను వెనక్కి నెట్టిన ‘ఇరుముడి’..

కాప్రా చెరువు ఇక నిమజ్జనాలకు దూరం: హైడ్రా కమిషనర్‌
జనరల్

కాప్రా చెరువు ఇక నిమజ్జనాలకు దూరం: హైడ్రా కమిషనర్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!