Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

‘పెద్ది' క్లైమాక్స్ లో రామ్ చరణ్ అలా కనిపించనున్నారా?

08:16 AM, 19 మార్చి, 2026
‘పెద్ది' క్లైమాక్స్ లో రామ్ చరణ్ అలా కనిపించనున్నారా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేపుతోంది. బుచ్చి బాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ఇప్పటికే టీజర్, గ్లింప్స్, పాటలతో మంచి హైప్ సంపాదించింది. ‘ఉప్పెన’తో సక్సెస్ సాధించిన దర్శకుడు ఈసారి మరింత పెద్ద కాన్సెప్ట్‌తో వస్తున్నాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఓ షాకింగ్ ట్విస్ట్ ఉండబోతుందనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి.

ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివ రాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు దివ్వేందు అలాగే జగపతిబాబు, సత్య తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతాన్ని ఏ.ఆర్. రెహమాన్ అందిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించనున్నారు. ఇటీవల క్లైమాక్స్ గురించి వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ఉప్పెన’లో వచ్చినట్టు ఇక్కడ కూడా ఓ అనూహ్య ట్విస్ట్ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. తాజాగా బయటకు వచ్చిన ఫోటోలో చరణ్ బల్క్ బాడీతో కనిపించగా, కాళ్లు స్పష్టంగా కనిపించకపోవడంతో కథలో ఏదైనా షాకింగ్ ఎలిమెంట్ ఉందా అనే చర్చ మొదలైంది. ఇది కేవలం ఫోటో యాంగిల్ మాత్రమేనా? లేక కథలో భాగమా? అన్నది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా హైలైట్ కానుంది. ఒకే హీరోయిన్‌తో కాకుండా, నలుగురు లేదా ఐదుగురు హీరోయిన్లతో భారీ డాన్స్ నంబర్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. రామ్ చరణ్ డాన్స్‌కు పేరుగాంచినందున ఈ పాట థియేటర్లలో పెద్ద హిట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా, ఇంకా కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు, స్పెషల్ సాంగ్ షూట్ మిగిలి ఉన్నాయి. ఈ పాటకు ఏ.ఆర్ రెహమాన్ ఎనర్జిటిక్ ట్యూన్ ఇచ్చారని టాక్. వచ్చే నెల 30 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా చరణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందా అనే ఆసక్తి అందరిలోనూ పెరుగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ధురంధర్: ది రివెంజ్ రివ్యూ!

ధురంధర్: ది రివెంజ్ రివ్యూ!

అఫ్గాన్‌లో పాక్ దాడిపై భారత్ ఘాటు స్పందన!

అఫ్గాన్‌లో పాక్ దాడిపై భారత్ ఘాటు స్పందన!

ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్సీ రేసులో ఇషాన్ కిషన్

ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్సీ రేసులో ఇషాన్ కిషన్

వడదెబ్బ నుంచి రక్షించే పచ్చి మామిడి… డాక్టర్లు సూచిస్తున్న ఆరోగ్య చిట్కాలు

వడదెబ్బ నుంచి రక్షించే పచ్చి మామిడి… డాక్టర్లు సూచిస్తున్న ఆరోగ్య చిట్కాలు

ఏడు దేశాలకు ట్రంప్ కీలక పిలుపు..!

ఏడు దేశాలకు ట్రంప్ కీలక పిలుపు..!

భారత్‌లో అందుబాటులోకి గూగుల్ మ్యాప్స్ ఏఐ ఫీచర్..

భారత్‌లో అందుబాటులోకి గూగుల్ మ్యాప్స్ ఏఐ ఫీచర్..

ఇరాన్‌ యుద్ధం త్వరలో ముగింపు - ట్రంప్

ఇరాన్‌ యుద్ధం త్వరలో ముగింపు - ట్రంప్

ప్రభాస్ ‘ఫౌజీ’ పై క్లియర్ ప్లాన్... మేకర్స్ తీసుకున్న కీలక నిర్ణయం!

ప్రభాస్ ‘ఫౌజీ’ పై క్లియర్ ప్లాన్... మేకర్స్ తీసుకున్న కీలక నిర్ణయం!

తెలంగాణ గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసిన కేంద్రం

తెలంగాణ గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసిన కేంద్రం

ఫాంహౌస్ డ్రగ్స్‌ పార్టీపై FIRలో కీలక అంశాలు

ఫాంహౌస్ డ్రగ్స్‌ పార్టీపై FIRలో కీలక అంశాలు

ట్యాగ్లు
పెద్దిరామ్‌చరణ్జాన్వీకపూర్బుచ్చిబాబుఏఆర్‌రెహమాన్టాలీవుడ్సినిమా అప్డేట్క్లైమాక్స్ ట్విస్ట్భారతీయసినిమా
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం.. 2.6 లక్షల మంది భారతీయులు వెనక్కి
న్యూస్

ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం.. 2.6 లక్షల మంది భారతీయులు వెనక్కి

'ధురంధర్ 2' హీరోకి భారీ పారితోషికం.. మిగతావాళ్లకు ఎన్ని కోట్లంటే?
గాసిప్స్

'ధురంధర్ 2' హీరోకి భారీ పారితోషికం.. మిగతావాళ్లకు ఎన్ని కోట్లంటే?

కేరళ అసెంబ్లీ ఎన్నికలు ... బీజేపీ రెండో అభ్యర్థుల జాబితా విడుదల
రాజకీయాలు

కేరళ అసెంబ్లీ ఎన్నికలు ... బీజేపీ రెండో అభ్యర్థుల జాబితా విడుదల

‘పెద్ది' క్లైమాక్స్ లో రామ్ చరణ్ అలా కనిపించనున్నారా?
గాసిప్స్

‘పెద్ది' క్లైమాక్స్ లో రామ్ చరణ్ అలా కనిపించనున్నారా?

దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం - ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం - ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ . ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగానికి డీపీఆర్‌ ఖరారు– కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
న్యూస్

తెలంగాణ . ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగానికి డీపీఆర్‌ ఖరారు– కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

 ఐపీఎల్  2026 విజేత ఎవరనే దానిపై ఏబీ డివిలియర్స్ అంచనా ఇదే
క్రీడలు

ఐపీఎల్ 2026 విజేత ఎవరనే దానిపై ఏబీ డివిలియర్స్ అంచనా ఇదే

 మరోసారి తండ్రైన దినేశ్ కార్తీక్
క్రీడలు

మరోసారి తండ్రైన దినేశ్ కార్తీక్

తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
రాజకీయాలు

తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

ఉస్తాద్ భగత్ సింగ్’కు బుక్‌మైషోలో రివ్యూలు ఆఫ్.. నెగటివ్ క్యాంపెయిన్‌లకు చెక్ పెట్టిన నిర్మాతలు
సినిమాలు

ఉస్తాద్ భగత్ సింగ్’కు బుక్‌మైషోలో రివ్యూలు ఆఫ్.. నెగటివ్ క్యాంపెయిన్‌లకు చెక్ పెట్టిన నిర్మాతలు

ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు
రాజకీయాలు

ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు

ఉగాది వేడుకల్లో వైసీపీ ప్రెసిడెంట్ వైఎస్ జగన్
రాజకీయాలు

ఉగాది వేడుకల్లో వైసీపీ ప్రెసిడెంట్ వైఎస్ జగన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!