
రాజకీయాలు

లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న 24 శాతం ప్రాతినిధ్యం యథాతథంగా కొనసాగడం ప్రజల విజయమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంలో ఎలాంటి తగ్గుదల ఉండకూడదన్నదే తమ పార్టీ ప్రధాన డిమాండ్ అని ఆయన పేర్కొన్నారు.
డీలిమిటేషన్ ప్రక్రియ అనంతరం తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 180కి, లోక్‌సభ స్థానాలు 26కు పెరిగే అవకాశం ఉందని కేటీఆర్ తెలిపారు. ఈ కీలక ప్రక్రియ ఏకపక్షంగా కాకుండా అన్ని రాజకీయ పార్టీల భాగస్వామ్యంతో జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!