
రాజకీయాలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ నేత నితిన్ నబీన్‌తో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు.
రానున్న పార్లమెంట్ సమావేశాలు, ప్రతిపాదిత డీలిమిటేషన్ బిల్లుపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. అయితే సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, ఇతర అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!