Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

రాజమౌళి తదుపరి హీరో అతనేనా?

Writer: Harika S 01:52 PM, 4 జులై, 2026
రాజమౌళి తదుపరి హీరో అతనేనా?

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రంపై పూర్తిగా దృష్టి సారించారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న విడుదలయ్యే అవకాశముందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా పూర్తికాకముందే రాజమౌళి తదుపరి ప్రాజెక్ట్‌పై చర్చలు ప్రారంభమయ్యాయి.

సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, రాజమౌళి తర్వాతి చిత్రంలో అల్లు అర్జున్ హీరోగా నటించే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ‘పుష్ప’ సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన బన్నీతో రాజమౌళి ఇప్పటివరకు సినిమా చేయలేదు. ఈ కాంబినేషన్‌ భారతీయ సినీ చరిత్రలో మరో భారీ ప్రాజెక్ట్‌గా నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
'విశ్వంభర' రిలీజ్ డేట్.. అప్పుడే ఫిక్స్?

'విశ్వంభర' రిలీజ్ డేట్.. అప్పుడే ఫిక్స్?

నాని కొత్త కాంబో.. 'బ్లాస్ట్' దర్శకుడికి గ్రీన్ సిగ్నల్?

నాని కొత్త కాంబో.. 'బ్లాస్ట్' దర్శకుడికి గ్రీన్ సిగ్నల్?

ఇన్‌స్టాగ్రామ్‌లోకి కళ్యాణ్ రామ్!

ఇన్‌స్టాగ్రామ్‌లోకి కళ్యాణ్ రామ్!

బాలయ్యకు కొత్త ఇమేజ్?

బాలయ్యకు కొత్త ఇమేజ్?

ఆర్సీ 17: దేవికి సుక్కు షాక్?

ఆర్సీ 17: దేవికి సుక్కు షాక్?

సల్మాన్ సినిమాకు సెన్సార్ అడ్డంకి?

సల్మాన్ సినిమాకు సెన్సార్ అడ్డంకి?

ట్యాగ్లు
ఎస్ ఎస్ రాజమౌళిఅల్లు అర్జున్మహేష్ బాబువారణాసిటాలీవుడ్పాన్ ఇండియా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జిమ్ ట్రైనర్ అరెస్ట్, అక్రమ సప్లిమెంట్స్ కేసు
జనరల్

జిమ్ ట్రైనర్ అరెస్ట్, అక్రమ సప్లిమెంట్స్ కేసు

ఓటీటీలో సమంత కొత్త ప్రయాణం
ఓటీటీ

ఓటీటీలో సమంత కొత్త ప్రయాణం

హిందువుల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోంది- కేంద్ర మంత్రి బండి సంజయ్
రాజకీయాలు

హిందువుల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోంది- కేంద్ర మంత్రి బండి సంజయ్

‘వెంకీ అనిల్ 5 x ఎన్‌కేఆర్‌ఏఆర్2’పై క్లారిటీ… రీమేక్ కాదన్న కీర్తి సురేష్
సినిమాలు

‘వెంకీ అనిల్ 5 x ఎన్‌కేఆర్‌ఏఆర్2’పై క్లారిటీ… రీమేక్ కాదన్న కీర్తి సురేష్

హృతిక్ రోషన్‌తో పరశురామ్ సినిమా? క్రేజీ కాంబినేషన్‌పై టాక్ వైరల్
సినిమాలు

హృతిక్ రోషన్‌తో పరశురామ్ సినిమా? క్రేజీ కాంబినేషన్‌పై టాక్ వైరల్

లోకేశ్ కనగరాజ్ కొత్త అడుగు… లేడీ ఓరియెంటెడ్ సినిమాతో నిర్మాతగా ఎంట్రీ
సినిమాలు

లోకేశ్ కనగరాజ్ కొత్త అడుగు… లేడీ ఓరియెంటెడ్ సినిమాతో నిర్మాతగా ఎంట్రీ

నాగార్జున ‘కింగ్100’పై అఖిల్ సూపర్ అప్డేట్… అంచనాలు పెంచిన వ్యాఖ్యలు
సినిమాలు

నాగార్జున ‘కింగ్100’పై అఖిల్ సూపర్ అప్డేట్… అంచనాలు పెంచిన వ్యాఖ్యలు

శివరాజ్‌కుమార్ స్పై డ్రామాతో ప్రేక్షకుల్లో ఆసక్తి
సినిమాలు

శివరాజ్‌కుమార్ స్పై డ్రామాతో ప్రేక్షకుల్లో ఆసక్తి

హర్ష రోషన్ కొత్త సినిమా ప్రారంభం
సినిమాలు

హర్ష రోషన్ కొత్త సినిమా ప్రారంభం

టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు
జనరల్

టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు

ఫైర్ బోల్ట్ స్మార్ట్‌ఫోన్ రంగంలోకి
టెక్నాలజీ

ఫైర్ బోల్ట్ స్మార్ట్‌ఫోన్ రంగంలోకి

'విశ్వంభర' రిలీజ్ డేట్.. అప్పుడే ఫిక్స్?
గాసిప్స్

'విశ్వంభర' రిలీజ్ డేట్.. అప్పుడే ఫిక్స్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!