2, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చరణ్, సుకుమార్ సినిమాపై రీమేక్ పుకార్లేంటి?

Writer: Pooja 09:17 AM, 2 నవంబర్, 2026
చరణ్, సుకుమార్ సినిమాపై రీమేక్ పుకార్లేంటి?

మెగా పవర్ స్టార్ రాంచరణ్, దర్శకుడు సుకుమార్ కలయికలో మరో సినిమా ప్రారంభం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన రంగస్థలం సినిమాకు మంచి ఆదరణ లభించడంతో కొత్త ప్రాజెక్టుపై ఆసక్తి మరింత పెరిగింది. అయితే ఈసారి ఎలాంటి కథను ఎంచుకున్నారనే విషయాన్ని చరణ్ కానీ, సుకుమార్ కానీ వెల్లడించలేదు. షూటింగ్ ముహూర్తం షాట్‌తో ప్రారంభమైనప్పటికీ, కథకు సంబంధించిన వివరాలు మాత్రం బయటకు రాలేదు. ఇదిలా ఉంటే, సినిమా తొలి ప్రచార చిత్రాన్ని చూసిన కొందరు నెటిజన్లు ఇది గుజరాతీ హిట్ సినిమా ‘లాలో.. కృష్ణ సదా సహాయతే’కు రీమేక్ కావచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఆ చిత్రంలో కృష్ణుడి పాత్ర కథలో కీలకంగా నిలవగా, రాంచరణ్ కూడా కొత్త సినిమాలో అలాంటి పాత్రలో కనిపించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. గతంలోనూ ఈ రీమేక్ గురించి వార్తలు వచ్చిన నేపథ్యంలో తాజా పోస్టర్ చర్చకు మరింత బలం చేకూర్చింది. కేవలం రూ. 50 లక్షల బడ్జెట్‌తో రూపొందిన ‘లాలో’ బాక్సాఫీస్ వద్ద రూ. 122 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. రూ. 100 కోట్ల వసూళ్లు సాధించిన తొలి గుజరాతీ చిత్రంగా కూడా రికార్డు సొంతం చేసుకుంది. అయితే రాంచరణ్, సుకుమార్ సినిమా నిజంగానే ఈ కథ ఆధారంగా రూపొందుతోందా? లేక పూర్తిగా కొత్త కథనా? అనేది తెలియాలంటే చిత్ర బృందం స్పందించే వరకు ఎదురుచూడాల్సిందే.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విశ్వంభర వర్సెస్ కాకా.. సంక్రాంతి బరిలో పోటీ తప్పదా?

విశ్వంభర వర్సెస్ కాకా.. సంక్రాంతి బరిలో పోటీ తప్పదా?

‘రాకా’ ఇంటర్వెల్‌ ఫైట్‌పై క్రేజీ అప్‌డేట్‌..

‘రాకా’ ఇంటర్వెల్‌ ఫైట్‌పై క్రేజీ అప్‌డేట్‌..

షారుక్ బర్త్ డే కానుకగా ‘కింగ్’ టీజర్ వస్తుందా?

షారుక్ బర్త్ డే కానుకగా ‘కింగ్’ టీజర్ వస్తుందా?

పవన్ కళ్యాణ్ - దిల్ రాజు కాంబోలో మరో భారీ ప్రాజెక్ట్‌

పవన్ కళ్యాణ్ - దిల్ రాజు కాంబోలో మరో భారీ ప్రాజెక్ట్‌

‘దాదా’లో బాలయ్యతో మనోజ్ పోరాటం ఎలా ఉండబోతోంది?

‘దాదా’లో బాలయ్యతో మనోజ్ పోరాటం ఎలా ఉండబోతోంది?

రామాయణ: అమెరికాలో అప్పుడే రికార్డుల వేట

రామాయణ: అమెరికాలో అప్పుడే రికార్డుల వేట

ట్యాగ్లు
రామ్ చరణ్సుకుమార్రంగస్థలం కాంబోలాలో సినిమాతెలుగు సినిమారీమేక్ పుకార్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రత్యేకతలు.. ఇవే!
జనరల్

భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రత్యేకతలు.. ఇవే!

ఏఐ షాపింగ్‌లో మిలీనియల్స్‌దే పైచేయి!
బిజినెస్

ఏఐ షాపింగ్‌లో మిలీనియల్స్‌దే పైచేయి!

డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త నిబంధన.. రెండున్నర గంటల వీడియో పాఠాలు తప్పనిసరి!
జనరల్

డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త నిబంధన.. రెండున్నర గంటల వీడియో పాఠాలు తప్పనిసరి!

విశ్వంభర వర్సెస్ కాకా.. సంక్రాంతి బరిలో పోటీ తప్పదా?
గాసిప్స్

విశ్వంభర వర్సెస్ కాకా.. సంక్రాంతి బరిలో పోటీ తప్పదా?

చరణ్, సుకుమార్ సినిమాపై రీమేక్ పుకార్లేంటి?
గాసిప్స్

చరణ్, సుకుమార్ సినిమాపై రీమేక్ పుకార్లేంటి?

విదేశీ ప్రయాణికుల కోసం డిజీ యాత్ర ట్రయల్స్ ప్రారంభం
జనరల్

విదేశీ ప్రయాణికుల కోసం డిజీ యాత్ర ట్రయల్స్ ప్రారంభం

రామ్ మందిర్ ట్రస్ట్ నిధులపై సుప్రీంకోర్టు విచారణ
జనరల్

రామ్ మందిర్ ట్రస్ట్ నిధులపై సుప్రీంకోర్టు విచారణ

బిగ్‌బాస్ 10: రోహిత్ ఎలిమినేషన్‌కు కారణాలివేనా? అతడి ఆటలో మైనస్‌లుగా మారిన ఐదు అంశాలు!
షోస్

బిగ్‌బాస్ 10: రోహిత్ ఎలిమినేషన్‌కు కారణాలివేనా? అతడి ఆటలో మైనస్‌లుగా మారిన ఐదు అంశాలు!

ఈ సిరీస్ ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీ

ఈ సిరీస్ ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?

విరిగిన ఎముకల ఆరోగ్యానికి మేలు చేసే పొడి ఇదే.. దీని ప్రత్యేకతలు తెలుసా?
ఆరోగ్యం

విరిగిన ఎముకల ఆరోగ్యానికి మేలు చేసే పొడి ఇదే.. దీని ప్రత్యేకతలు తెలుసా?

పండగల కొనుగోళ్లతో అక్టోబరు జీఎస్‌టీ వసూళ్లలో భారీ వృద్ధి
బిజినెస్

పండగల కొనుగోళ్లతో అక్టోబరు జీఎస్‌టీ వసూళ్లలో భారీ వృద్ధి

రామాయణ మూవీపై అభిమానులకు నిరాశ..
సినిమాలు

రామాయణ మూవీపై అభిమానులకు నిరాశ..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!