2, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విదేశీ ప్రయాణికుల కోసం డిజీ యాత్ర ట్రయల్స్ ప్రారంభం

Writer: Nithish 09:14 AM, 2 నవంబర్, 2026
విదేశీ ప్రయాణికుల కోసం డిజీ యాత్ర ట్రయల్స్ ప్రారంభం

అంతర్జాతీయ ప్రయాణికులకు విమానాశ్రయాల్లో ప్రయాణ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ కీలక ముందడుగు వేసింది. దేశంలోని ఏడు ప్రధాన విమానాశ్రయాల్లో విదేశీ ప్రయాణాల కోసం డిజీ యాత్ర సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. హైదరాబాద్, దిల్లీ, ముంబయి, బెంగళూరు సహా ఏడు విమానాశ్రయాల్లో ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఈ సాంకేతిక విధానం ద్వారా ప్రయాణికుల గుర్తింపు ధ్రువీకరణ, విమానాశ్రయ ప్రవేశ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రస్తుతం ఈ-పాస్‌పోర్ట్ కలిగిన భారతీయులు ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాల్లో ప్రయాణించే సమయంలో ఈ సేవలను వినియోగించుకోవచ్చు. డిజీ యాత్ర విధానంలో డిజిటల్ గుర్తింపు ఆధారంగా ప్రయాణికుల వివరాలను ధ్రువీకరించనున్నారు. ఈ సేవలను దశలవారీగా విస్తరించి 2027 నాటికి దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలు చేయాలని కేంద్రం ప్రణాళిక రూపొందించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రత్యేకతలు.. ఇవే!

భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రత్యేకతలు.. ఇవే!

డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త నిబంధన.. రెండున్నర గంటల వీడియో పాఠాలు తప్పనిసరి!

డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త నిబంధన.. రెండున్నర గంటల వీడియో పాఠాలు తప్పనిసరి!

రామ్ మందిర్ ట్రస్ట్ నిధులపై సుప్రీంకోర్టు విచారణ

రామ్ మందిర్ ట్రస్ట్ నిధులపై సుప్రీంకోర్టు విచారణ

మురసు తుఫాన్‌ సహాయక చర్యలకు పొరుగు రాష్ట్రాల సాయం కోరిన చంద్రబాబు

మురసు తుఫాన్‌ సహాయక చర్యలకు పొరుగు రాష్ట్రాల సాయం కోరిన చంద్రబాబు

దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త..

దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త..

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్ష సూచన.. మూడు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్ష సూచన.. మూడు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

ట్యాగ్లు
డిజీ యాత్రఅంతర్జాతీయ ప్రయాణికులువిమానాశ్రయాలుకేంద్ర పౌర విమానయాన శాఖహైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ఈ-పాస్‌పోర్ట్ఎయిర్ ఇండియాఇండిగోవిమాన ప్రయాణండిజిటల్ సేవలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రత్యేకతలు.. ఇవే!
జనరల్

భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రత్యేకతలు.. ఇవే!

ఏఐ షాపింగ్‌లో మిలీనియల్స్‌దే పైచేయి!
బిజినెస్

ఏఐ షాపింగ్‌లో మిలీనియల్స్‌దే పైచేయి!

డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త నిబంధన.. రెండున్నర గంటల వీడియో పాఠాలు తప్పనిసరి!
జనరల్

డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త నిబంధన.. రెండున్నర గంటల వీడియో పాఠాలు తప్పనిసరి!

విశ్వంభర వర్సెస్ కాకా.. సంక్రాంతి బరిలో పోటీ తప్పదా?
గాసిప్స్

విశ్వంభర వర్సెస్ కాకా.. సంక్రాంతి బరిలో పోటీ తప్పదా?

చరణ్, సుకుమార్ సినిమాపై రీమేక్ పుకార్లేంటి?
గాసిప్స్

చరణ్, సుకుమార్ సినిమాపై రీమేక్ పుకార్లేంటి?

విదేశీ ప్రయాణికుల కోసం డిజీ యాత్ర ట్రయల్స్ ప్రారంభం
జనరల్

విదేశీ ప్రయాణికుల కోసం డిజీ యాత్ర ట్రయల్స్ ప్రారంభం

రామ్ మందిర్ ట్రస్ట్ నిధులపై సుప్రీంకోర్టు విచారణ
జనరల్

రామ్ మందిర్ ట్రస్ట్ నిధులపై సుప్రీంకోర్టు విచారణ

బిగ్‌బాస్ 10: రోహిత్ ఎలిమినేషన్‌కు కారణాలివేనా? అతడి ఆటలో మైనస్‌లుగా మారిన ఐదు అంశాలు!
షోస్

బిగ్‌బాస్ 10: రోహిత్ ఎలిమినేషన్‌కు కారణాలివేనా? అతడి ఆటలో మైనస్‌లుగా మారిన ఐదు అంశాలు!

ఈ సిరీస్ ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీ

ఈ సిరీస్ ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?

విరిగిన ఎముకల ఆరోగ్యానికి మేలు చేసే పొడి ఇదే.. దీని ప్రత్యేకతలు తెలుసా?
ఆరోగ్యం

విరిగిన ఎముకల ఆరోగ్యానికి మేలు చేసే పొడి ఇదే.. దీని ప్రత్యేకతలు తెలుసా?

పండగల కొనుగోళ్లతో అక్టోబరు జీఎస్‌టీ వసూళ్లలో భారీ వృద్ధి
బిజినెస్

పండగల కొనుగోళ్లతో అక్టోబరు జీఎస్‌టీ వసూళ్లలో భారీ వృద్ధి

రామాయణ మూవీపై అభిమానులకు నిరాశ..
సినిమాలు

రామాయణ మూవీపై అభిమానులకు నిరాశ..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!