
న్యూస్

టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం అనంతరం హనీమూన్‌కు వెళ్లారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరిగిన వీరి పెళ్లి తర్వాత, ఇద్దరికీ సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అభిమానుల్లో ఈ జంటపై మరింత ఆసక్తి పెరిగింది.
తాజా సమాచారం ప్రకారం ఈ జంట థాయ్‌లాండ్‌లోని కో సముయి ప్రాంతంలో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సముద్రతీరంలో, ప్రకృతి మధ్య వీరిద్దరూ గడుపుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఒక ఫోటోలో రష్మిక, విజయ్ను హగ్ చేసుకున్న దృశ్యం అభిమానులను ఆకట్టుకుంటోంది.




















.webp&w=3840&q=75)
.avif&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!