Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

స్టార్ కిడ్ ఎంట్రీ రహస్యం.. రెమ్యునరేషన్ వెనుక అసలు కథ ఏంటి?

Writer: Harika S 07:21 AM, 1 జులై, 2026
స్టార్ కిడ్ ఎంట్రీ రహస్యం.. రెమ్యునరేషన్ వెనుక అసలు కథ ఏంటి?

బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ టాలీవుడ్‌లో ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు. ఘట్టమనేని జయకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో జెమినీ కిరణ్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది.

ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది రషా తడానీ రెమ్యునరేషన్. తొలి తెలుగు సినిమాకే ఆమెకు సుమారు కోటి రూపాయల పారితోషికం ఇచ్చినట్లు సమాచారం. హీరో మాత్రం ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోవడం లేదు. ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కొందరు ట్రోలింగ్ చేస్తుండగా, మరికొందరు ఇది న్యాయమేనని అభిప్రాయపడుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రామాయణ ట్రైలర్‌పై సస్పెన్స్?

రామాయణ ట్రైలర్‌పై సస్పెన్స్?

అనిల్ రావిపూడి సినిమాలో వెంకీ ఎంట్రీ ఎప్పుడంటే?

అనిల్ రావిపూడి సినిమాలో వెంకీ ఎంట్రీ ఎప్పుడంటే?

‘జోంబీ రెడ్డి 2’ పై కొత్త అప్‌డేట్

‘జోంబీ రెడ్డి 2’ పై కొత్త అప్‌డేట్

‘ప్యారడైజ్’ విలన్‌తో ప్రేమ చర్చలు

‘ప్యారడైజ్’ విలన్‌తో ప్రేమ చర్చలు

ఎన్టీఆర్ సినిమా రిలీజ్‌కు ముందే పెద్ద చర్చ.. ఏం జరిగింది?

ఎన్టీఆర్ సినిమా రిలీజ్‌కు ముందే పెద్ద చర్చ.. ఏం జరిగింది?

‘ది ప్యారడైజ్’కు మళ్లీ షాక్.. రిలీజ్ ఎప్పుడు?

‘ది ప్యారడైజ్’కు మళ్లీ షాక్.. రిలీజ్ ఎప్పుడు?

ట్యాగ్లు
రషా తడానీటాలీవుడ్ ఎంట్రీశ్రీనివాస మంగాపురంఅజయ్ భూపతివైజయంతీ మూవీస్బాలీవుడ్ స్టార్ కిడ్స్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బంగారం కొనాలనుకుంటున్నారా? ఈరోజు తాజా ధరలు తెలుసుకోండి
బిజినెస్

బంగారం కొనాలనుకుంటున్నారా? ఈరోజు తాజా ధరలు తెలుసుకోండి

క్రిప్టోతో ట్రంప్‌కు భారీ లాభాలు
జనరల్

క్రిప్టోతో ట్రంప్‌కు భారీ లాభాలు

నిపుణుల సూచన: రోజుకు 10 నిమిషాల యోగా ఆరోగ్యానికి మేలు
ఆరోగ్యం

నిపుణుల సూచన: రోజుకు 10 నిమిషాల యోగా ఆరోగ్యానికి మేలు

మళ్లీ వస్తున్న పతివ్రతలు?
సినిమాలు

మళ్లీ వస్తున్న పతివ్రతలు?

రామాయణ ట్రైలర్‌పై సస్పెన్స్?
గాసిప్స్

రామాయణ ట్రైలర్‌పై సస్పెన్స్?

మహేష్ గళమే హైలైట్.. రావు బహదూర్ హాలీవుడ్ బొమ్మ!
సినిమాలు

మహేష్ గళమే హైలైట్.. రావు బహదూర్ హాలీవుడ్ బొమ్మ!

ఓ సుకుమారి డేట్ ఫిక్స్!
సినిమాలు

ఓ సుకుమారి డేట్ ఫిక్స్!

అనిల్ రావిపూడి సినిమాలో వెంకీ ఎంట్రీ ఎప్పుడంటే?
గాసిప్స్

అనిల్ రావిపూడి సినిమాలో వెంకీ ఎంట్రీ ఎప్పుడంటే?

వైద్యుల హెచ్చరిక: నిద్రలో లాలాజలం ఆరోగ్య సమస్యల సంకేతం
ఆరోగ్యం

వైద్యుల హెచ్చరిక: నిద్రలో లాలాజలం ఆరోగ్య సమస్యల సంకేతం

హైదరాబాద్ ORR పై  కాల్పుల కలకలం
జనరల్

హైదరాబాద్ ORR పై కాల్పుల కలకలం

‘పెద్ది’ టికెట్ ధరలు మరోసారి తగ్గింపు
సినిమాలు

‘పెద్ది’ టికెట్ ధరలు మరోసారి తగ్గింపు

సర్‌ వివాదంపై సుప్రీంకు విపక్షాల ఫిర్యాదు
జనరల్

సర్‌ వివాదంపై సుప్రీంకు విపక్షాల ఫిర్యాదు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!