
బిజినెస్

సోషల్ మీడియాలో మరోసారి డేటింగ్ రూమర్స్ హాట్ టాపిక్‌గా మారాయి. నిహారిక ఎన్ఎం మరియు నటుడు రాఘవ్ జుయల్ క్లోజ్‌గా ఉన్న ఫోటోలు వైరల్ కావడంతో వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. కొందరు ఇది ప్రమోషన్ స్టంట్ అని భావిస్తుండగా, మరికొందరు ఇద్దరి మధ్య నిజంగా రిలేషన్ ఉందని చర్చిస్తున్నారు.
కంటెంట్ క్రియేటర్‌గా గుర్తింపు పొందిన నిహారిక ఎన్ఎం, ‘ది ప్యారడైజ్’ సినిమాలో విలన్‌గా నటిస్తున్న రాఘవ్ జుయల్ ఇప్పుడు ఈ ఫోటోలతో ట్రెండ్ అవుతున్నారు. రాఘవ్ నిహారికను వెనుక నుంచి హత్తుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఇవి సినిమా ప్రమోషన్‌లో భాగమా లేక నిజమైన రిలేషన్ హింట్‌నా అన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!