12, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డిసెంబర్ బరిలో నాగార్జున?

Writer: Chandrika 09:14 AM, 27 ఆగస్టు, 2026
డిసెంబర్ బరిలో నాగార్జున?

అక్కినేని నాగార్జున తన కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 100వ చిత్రం ‘కింగ్ 100’పై భారీ అంచనాలు ఉన్నాయి. అక్కినేని అఖిల్ ‘లెనిన్’, నాగచైతన్య ‘తండేల్’ విజయాలతో కుటుంబంలో మంచి జోష్ కనిపిస్తున్న సమయంలో నాగార్జున కూడా తన ప్రత్యేకమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. రా కార్తీక్ దర్శకత్వంలో టబు, ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను ముందుగా 2027 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని భావించారు. అయితే సంక్రాంతి బరిలో సినిమాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో విడుదలను డిసెంబర్ 2026కు మార్చే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

డిసెంబర్‌కు సినిమా వస్తే ఇప్పటికే ఆ నెలలో ఉన్న ప్రభాస్ ‘ఫౌజీ’, బాలకృష్ణ ‘NBK 111’ చిత్రాలతో నాగార్జున సినిమా పోటీ పడాల్సి ఉంటుంది. దీంతో డిసెంబర్‌లో మూడు భారీ చిత్రాల మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తోంది. అయితే ‘కింగ్ 100’ విడుదల తేదీపై పూర్తి స్పష్టత రావాలంటే నాగార్జున పుట్టినరోజైన ఆగస్టు 29న విడుదల కానున్న గ్లింప్స్ కోసం ఎదురుచూడాల్సిందే. ఆ రోజు చిత్రబృందం నుంచి కీలకమైన ప్రకటన వచ్చే అవకాశముందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అల్లు అర్జున్–లోకేష్ కనగరాజ్ మూవీపై క్లారిటీ.. త్వరలో కీలక అప్‌డేట్స్!

అల్లు అర్జున్–లోకేష్ కనగరాజ్ మూవీపై క్లారిటీ.. త్వరలో కీలక అప్‌డేట్స్!

‘రణబాలి’ ప్రీ-రిలీజ్‌ వేడుకపై తాజా అప్‌డేట్‌

‘రణబాలి’ ప్రీ-రిలీజ్‌ వేడుకపై తాజా అప్‌డేట్‌

నితిన్‌ కొత్త సినిమాకు హీరోయిన్‌ ఫిక్స్‌ అయినట్టేనా?

నితిన్‌ కొత్త సినిమాకు హీరోయిన్‌ ఫిక్స్‌ అయినట్టేనా?

మెగా అభిమానుల ఎదురుచూపులకు నేటితో తెరపడేనా?

మెగా అభిమానుల ఎదురుచూపులకు నేటితో తెరపడేనా?

ఉత్తరాదిలో ‘జైలర్ 2’కు మల్టీప్లెక్స్ చిక్కులు

ఉత్తరాదిలో ‘జైలర్ 2’కు మల్టీప్లెక్స్ చిక్కులు

దసరా కానుకగా రామాయణం నుంచి డబుల్ ట్రీట్?

దసరా కానుకగా రామాయణం నుంచి డబుల్ ట్రీట్?

ట్యాగ్లు
నాగార్జున్కింగ్ 100రా కార్తీక్టబుఐశ్వర్య రాజేష్ప్రభాస్ఫౌజీబాలకృష్ణఎన్బీకే 111అక్కినేని కుటుంబం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎస్‌ఐఆర్‌ను నిలిపివేయాలి.. ప్రతి ఓటును గౌరవించాలి: కర్ణాటక సీఎం
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌ను నిలిపివేయాలి.. ప్రతి ఓటును గౌరవించాలి: కర్ణాటక సీఎం

ఆఫ్రికా దేశాలకు వియోనా ఫిన్‌టెక్ డిజిటల్ చెల్లింపుల విస్తరణ
బిజినెస్

ఆఫ్రికా దేశాలకు వియోనా ఫిన్‌టెక్ డిజిటల్ చెల్లింపుల విస్తరణ

టీటీడీకి  ఈ-బస్సులు విరాళంగా ఇచ్చిన అనంత్ అంబానీ...
జనరల్

టీటీడీకి ఈ-బస్సులు విరాళంగా ఇచ్చిన అనంత్ అంబానీ...

పెళ్లి పుకార్లపై స్పందించిన మమిత బైజు..
సినిమాలు

పెళ్లి పుకార్లపై స్పందించిన మమిత బైజు..

ఎస్‌ఐఆర్‌తో ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోంది: సీఎం రేవంత్‌రెడ్డి
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌తో ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోంది: సీఎం రేవంత్‌రెడ్డి

స్టార్‌గా కంటే కండక్టర్‌గానే ఎక్కువ సంతోషంగా ఉండేవాడిని: రజనీ
సినిమాలు

స్టార్‌గా కంటే కండక్టర్‌గానే ఎక్కువ సంతోషంగా ఉండేవాడిని: రజనీ

రేపు వైఎస్సార్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్లతో వైఎస్ జగన్ భేటీ..
రాజకీయాలు

రేపు వైఎస్సార్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్లతో వైఎస్ జగన్ భేటీ..

సీఎం చంద్రబాబుతో కూటమి నేతల కీలక భేటీ...
రాజకీయాలు

సీఎం చంద్రబాబుతో కూటమి నేతల కీలక భేటీ...

ప్రేమ ఎంత అందమో..విడిపోవడమూ అంతే అందం - అనుపమ
సినిమాలు

ప్రేమ ఎంత అందమో..విడిపోవడమూ అంతే అందం - అనుపమ

ఎస్‌ఐఆర్ ప్రక్రియపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ
రాజకీయాలు

ఎస్‌ఐఆర్ ప్రక్రియపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ

హైదరాబాద్‌–విజయవాడ హైవే విస్తరణ పనులను వేగవంతం చేయండి - NHAI చైర్మన్ కు మంత్రి కోమటి రెడ్డి వినతి
జనరల్

హైదరాబాద్‌–విజయవాడ హైవే విస్తరణ పనులను వేగవంతం చేయండి - NHAI చైర్మన్ కు మంత్రి కోమటి రెడ్డి వినతి

ఓట్ల అక్రమాలపై పోరాటం ఆగదు.. కేంద్ర ఎన్నికల సంఘంపై మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు
రాజకీయాలు

ఓట్ల అక్రమాలపై పోరాటం ఆగదు.. కేంద్ర ఎన్నికల సంఘంపై మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!