28, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఈఎన్‌ఈ రిపీట్‌ రేర్ రికార్డ్?

Writer: Pooja 10:28 AM, 28 నవంబర్, 2026
ఈఎన్‌ఈ రిపీట్‌ రేర్ రికార్డ్?

విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి కలిసి మరోసారి బాక్సాఫీస్ దగ్గర తమ సత్తా చాటుతున్నారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఈఎన్‌ఈ రిపీట్’ నవంబర్ 19న విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకుంటోంది. ‘ఈ నగరానికి ఏమైంది 2’గా వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం. ఈ విజయంతో అక్కినేని నాగార్జున పేరిట గత 14 ఏళ్లుగా కొనసాగుతున్న అరుదైన రికార్డు బద్దలైంది. 2012 నవంబర్ 23న విడుదలైన ‘ఢమరుకం’ అప్పట్లో రూ.48 కోట్లకు పైగా వసూలు చేసి నవంబర్ నెలలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది.
ఇప్పటివరకు ఆ స్థానాన్ని ఏ సినిమా అధిగమించలేకపోయింది. తాజాగా ‘ఈఎన్‌ఈ రిపీట్’ ఆ మార్కును దాటడంతో కొత్త రికార్డు సృష్టించింది. అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ సాధించినట్లు నిర్మాణ సంస్థలు ప్రకటించాయి. ఉత్తర అమెరికాలో కూడా 1.55 మిలియన్ డాలర్ల వసూళ్లతో దూసుకెళ్తోంది. వివేక్ సాగర్ సంగీతం, తరుణ్ భాస్కర్ వినోదాత్మక కథనం విజయానికి ప్రధాన బలంగా నిలిచాయి. మరోవైపు దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఆకాశంలో ఒక తార’ కూడా మంచి ప్రదర్శన కనబరుస్తోంది. మొదటి వారంతో పోలిస్తే రెండో వారంలో వసూళ్లు పెరగడం విశేషం. మొత్తానికి నవంబర్ బాక్సాఫీస్ దగ్గర ఈ రెండు చిత్రాలు సందడి చేస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలుగు హీరోలపై ఫోకస్ పెట్టిన జీతూ మాధవన్?

తెలుగు హీరోలపై ఫోకస్ పెట్టిన జీతూ మాధవన్?

యానిమల్ పార్క్‌పైనే సందీప్ రెడ్డి దృష్టి?

యానిమల్ పార్క్‌పైనే సందీప్ రెడ్డి దృష్టి?

కొత్త సినిమా కోసం 12 కిలోలు పెరిగిన స్టార్ బ్యూటీ?

కొత్త సినిమా కోసం 12 కిలోలు పెరిగిన స్టార్ బ్యూటీ?

జపనీస్ అనిమే ‘మాన్స్టర్’ ఆధారంగా రజినీకాంత్ ‘ధర్మన్’?

జపనీస్ అనిమే ‘మాన్స్టర్’ ఆధారంగా రజినీకాంత్ ‘ధర్మన్’?

ధనుష్, ఆనంద్ ఎల్ రాయ్ కాంబోలో మరో ఆసక్తికర ప్రాజెక్ట్

ధనుష్, ఆనంద్ ఎల్ రాయ్ కాంబోలో మరో ఆసక్తికర ప్రాజెక్ట్

మళ్లీ పట్టాలెక్కనున్న ‘స్పిరిట్’

మళ్లీ పట్టాలెక్కనున్న ‘స్పిరిట్’

ట్యాగ్లు
ఈఎన్‌ఈ రిపీట్విశ్వక్ సేన్తరుణ్ భాస్కర్తెలుగు సినిమాబాక్సాఫీస్ రికార్డులుఢమరుకం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు
జనరల్

తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు

డీలిమిటేషన్‌తో అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరుగుతుంది - రాంచందర్ రావు
రాజకీయాలు

డీలిమిటేషన్‌తో అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరుగుతుంది - రాంచందర్ రావు

నితిన్‌ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెడుతున్న బాలీవుడ్ నటి
సినిమాలు

నితిన్‌ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెడుతున్న బాలీవుడ్ నటి

డీలిమిటేషన్ వెనుక బీజేపీ ప్లాన్ ఇదే - అభిజిత్ దీప్కే
రాజకీయాలు

డీలిమిటేషన్ వెనుక బీజేపీ ప్లాన్ ఇదే - అభిజిత్ దీప్కే

బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ స్థానిక సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలి - షిరాజ్ మెహదీ
సినిమాలు

బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ స్థానిక సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలి - షిరాజ్ మెహదీ

నియోజకవర్గాల పునర్విభజనపై బీఆర్ఎస్ వైఖరిని ప్రశ్నించిన మహేష్ గౌడ్
రాజకీయాలు

నియోజకవర్గాల పునర్విభజనపై బీఆర్ఎస్ వైఖరిని ప్రశ్నించిన మహేష్ గౌడ్

భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మూడో స్థానమే లక్ష్యంగా మోటరోలా
టెక్నాలజీ

భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మూడో స్థానమే లక్ష్యంగా మోటరోలా

అనిల్ రావిపూడి కలల ప్రాజెక్ట్ ఇదేనా?
సినిమాలు

అనిల్ రావిపూడి కలల ప్రాజెక్ట్ ఇదేనా?

వారణాసి విడుదలపై జక్కన్న కీలక అప్డేట్?
సినిమాలు

వారణాసి విడుదలపై జక్కన్న కీలక అప్డేట్?

తెలుగు హీరోలపై ఫోకస్ పెట్టిన జీతూ మాధవన్?
గాసిప్స్

తెలుగు హీరోలపై ఫోకస్ పెట్టిన జీతూ మాధవన్?

అలియాస్ రుక్మిణితో వృషకర్మకు గట్టి పోటీ?
సినిమాలు

అలియాస్ రుక్మిణితో వృషకర్మకు గట్టి పోటీ?

యానిమల్ పార్క్‌పైనే సందీప్ రెడ్డి దృష్టి?
గాసిప్స్

యానిమల్ పార్క్‌పైనే సందీప్ రెడ్డి దృష్టి?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!