
ఆరోగ్యం

నందమూరి బాలకృష్ణ 111వ సినిమా నుంచి జూన్ 10న విడుదల కానున్న బర్త్‌డే గ్లింప్స్‌పై టాలీవుడ్లో భారీ హైప్ నెలకొంది. ఈ టీజర్ కోసం అభిమానుల్లో ఇప్పటికే భారీ ఆసక్తి ఏర్పడింది. పూర్తిగా స్టైలిష్ మాస్ ఎలివేషన్స్‌తో ఈ గ్లింప్స్‌ను రూపొందిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఈ సినిమా ముంబైలో చిత్రీకరణ జరుపుకుంటోంది. గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్యను పూర్తిగా కొత్త లుక్‌లో చూపించనున్నారు. యాక్షన్ సన్నివేశాలు, డార్క్ విజువల్స్, థమన్ అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ గ్లింప్స్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!