12, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నితిన్‌ కొత్త సినిమాకు హీరోయిన్‌ ఫిక్స్‌ అయినట్టేనా?

Writer: Pooja 12:41 PM, 12 అక్టోబర్, 2026
నితిన్‌ కొత్త సినిమాకు హీరోయిన్‌ ఫిక్స్‌ అయినట్టేనా?

టాలీవుడ్‌ నటి మీనాక్షి చౌదరి ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల ‘అనగనగా ఒక రాజు’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ఆమె, ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య సరసన ప్రతిష్ఠాత్మక మైథలాజికల్‌ మూవీ ‘వృషకర్మ’లో కథానాయికగా నటిస్తున్నారు. కార్తీక్‌ వర్మ దండు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్‌ చిత్రీకరణ కొనసాగుతుండగానే, మీనాక్షికి మరో భారీ అవకాశం వచ్చినట్లు సోషల్‌ మీడియాలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

నితిన్‌ హీరోగా నటించనున్న ఓ రొమాంటిక్‌ కామెడీలో మీనాక్షి చౌదరిని కథానాయికగా ఎంపిక చేసినట్లు సమాచారం. ‘సామజవరగమన’తో ప్రేక్షకులను నవ్వించిన దర్శకుడు రామ్‌ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో షూటింగ్‌ ప్రారంభించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి నటీనటుల ఎంపిక, ఇతర వివరాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. నితిన్‌తో రామ్‌ అబ్బరాజు మరో పూర్తి స్థాయి కామెడీని తెరకెక్కిస్తారా, లేక కొత్త జానర్‌ను ప్రయత్నిస్తారా అన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మెగా అభిమానుల ఎదురుచూపులకు నేటితో తెరపడేనా?

మెగా అభిమానుల ఎదురుచూపులకు నేటితో తెరపడేనా?

ఉత్తరాదిలో ‘జైలర్ 2’కు మల్టీప్లెక్స్ చిక్కులు

ఉత్తరాదిలో ‘జైలర్ 2’కు మల్టీప్లెక్స్ చిక్కులు

దసరా కానుకగా రామాయణం నుంచి డబుల్ ట్రీట్?

దసరా కానుకగా రామాయణం నుంచి డబుల్ ట్రీట్?

కల్కి 2లో దీపిక స్థానంలో స్టార్ హీరోయిన్?

కల్కి 2లో దీపిక స్థానంలో స్టార్ హీరోయిన్?

జైలర్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రజనీకాంత్ దూరం?

జైలర్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రజనీకాంత్ దూరం?

చిరు - ఓదెల సినిమా ఉన్నట్టా? లేనట్టా?

చిరు - ఓదెల సినిమా ఉన్నట్టా? లేనట్టా?

ట్యాగ్లు
మీనాక్షి చౌదరినితిన్రామ్ అబ్బరాజుతెలుగు సినిమారొమాంటిక్ కామెడీవృషకర్మ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చైనాలో భారత సేవా సంస్థల అడ్డంకులపై కేంద్రం దృష్టి
బిజినెస్

చైనాలో భారత సేవా సంస్థల అడ్డంకులపై కేంద్రం దృష్టి

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో కొత్త మార్పు.. దుప్పట్ల స్థానంలో ఫ్లోరల్ కంఫర్టర్లు
జనరల్

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో కొత్త మార్పు.. దుప్పట్ల స్థానంలో ఫ్లోరల్ కంఫర్టర్లు

ఇంధన కేంద్రాలపై దాడులు నిలిపివేయాలని ట్రంప్ పిలుపు.. జెలెన్‌స్కీ ఏమన్నారంటే!
రాజకీయాలు

ఇంధన కేంద్రాలపై దాడులు నిలిపివేయాలని ట్రంప్ పిలుపు.. జెలెన్‌స్కీ ఏమన్నారంటే!

ఢిల్లీ నిరసనకు మద్దతు తెలిపిన నలుగురు మాజీ సీఎంలకు అశుతోష్ రంకా కృతజ్ఞతలు
రాజకీయాలు

ఢిల్లీ నిరసనకు మద్దతు తెలిపిన నలుగురు మాజీ సీఎంలకు అశుతోష్ రంకా కృతజ్ఞతలు

సింగరేణి కార్మికుల సమస్యలపై కేటీఆర్ పోరాటం
రాజకీయాలు

సింగరేణి కార్మికుల సమస్యలపై కేటీఆర్ పోరాటం

బోల్డ్ కథతో మరోసారి సంచలనానికి సిద్ధమవుతున్న ఏక్తా కపూర్‌
సినిమాలు

బోల్డ్ కథతో మరోసారి సంచలనానికి సిద్ధమవుతున్న ఏక్తా కపూర్‌

నితిన్‌ కొత్త సినిమాకు హీరోయిన్‌ ఫిక్స్‌ అయినట్టేనా?
గాసిప్స్

నితిన్‌ కొత్త సినిమాకు హీరోయిన్‌ ఫిక్స్‌ అయినట్టేనా?

కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజంపై ఎఫ్‌ఐఆర్..
రాజకీయాలు

కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజంపై ఎఫ్‌ఐఆర్..

రొనాల్డోకు అండగా నిలిచిన మహిళలకు ప్రత్యేక సర్‌ప్రైజ్
క్రీడలు

రొనాల్డోకు అండగా నిలిచిన మహిళలకు ప్రత్యేక సర్‌ప్రైజ్

ఢిల్లీలో భారీ వర్షాల హెచ్చరిక...పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
జనరల్

ఢిల్లీలో భారీ వర్షాల హెచ్చరిక...పలు జిల్లాలకు రెడ్ అలర్ట్

అభిషేక్‌ కోసం ప్లాన్‌-బి.. కానీ వర్కౌట్‌ కాలేదు: షమార్‌ స్ప్రింగర్‌!
క్రీడలు

అభిషేక్‌ కోసం ప్లాన్‌-బి.. కానీ వర్కౌట్‌ కాలేదు: షమార్‌ స్ప్రింగర్‌!

ఆఫ్రికాలోని జిబౌటి తీరంలో పడవ బోల్తా
జనరల్

ఆఫ్రికాలోని జిబౌటి తీరంలో పడవ బోల్తా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!