29, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆ తేదీన విడుదల కానున్న ఆశిష్ ‘దేత్తడి’...

Writer: Harika S 02:04 PM, 29 ఆగస్టు, 2026
ఆ తేదీన విడుదల కానున్న ఆశిష్ ‘దేత్తడి’...

‘రౌడీ బాయ్స్’, ‘లవ్ మీ’ సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన ఆశిష్ ప్రస్తుతం ‘దేత్తడి’ అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్న ఈ చిత్రానికి ఆదిత్య రావు గంగాసాని దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తుండగా.. సురేష్ బెబ్బిలి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తైనట్లు సమాచారం.

తాజా సమాచారం ప్రకారం ‘దేత్తడి’ చిత్రాన్ని డిసెంబర్ 22న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే డిసెంబర్‌లో ఇప్పటికే పలు భారీ, క్రేజీ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటికి పోటీగా ‘దేత్తడి’ని అదే తేదీన విడుదల చేస్తారా? లేక విడుదల తేదీని మార్చుకుంటారా? అనేది త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యెల్లమ్మలో ఆ స్టార్ హీరోయిన్.. నిజమేనా?

యెల్లమ్మలో ఆ స్టార్ హీరోయిన్.. నిజమేనా?

యశ్ ‘టాక్సిక్’కు ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్? కీలక డీల్‌పై టాక్

యశ్ ‘టాక్సిక్’కు ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్? కీలక డీల్‌పై టాక్

రష్మికకు దిగ్గజ గాయని పాత్ర ఖరారు?

రష్మికకు దిగ్గజ గాయని పాత్ర ఖరారు?

మాటలతో కాదు.. సినిమా తీసి చూపించాలా.. దీపికాపై ట్రోలింగ్!

మాటలతో కాదు.. సినిమా తీసి చూపించాలా.. దీపికాపై ట్రోలింగ్!

లెనిన్ తర్వాత భాగ్యశ్రీ ఎక్కడ?

లెనిన్ తర్వాత భాగ్యశ్రీ ఎక్కడ?

దసరా బరిలో రణబాలి రిలీజ్ డేట్ ఫిక్స్..

దసరా బరిలో రణబాలి రిలీజ్ డేట్ ఫిక్స్..

ట్యాగ్లు
ఆశిష్దేత్తడిఆదిత్య రావు గంగాసానిదిల్ రాజుతెలుగు సినిమామూవీ రిలీజ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్ మెట్రో ఆన్‌లైన్ టికెటింగ్‌లో మరోసారి అంతరాయం
జనరల్

హైదరాబాద్ మెట్రో ఆన్‌లైన్ టికెటింగ్‌లో మరోసారి అంతరాయం

కేబినెట్ విస్తరణ అవసరం.. గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
జనరల్

కేబినెట్ విస్తరణ అవసరం.. గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

వైరల్ AI ఫొటోపై ఊర్వశి రౌతేలా రియాక్షన్.. హీరోయిన్లకు కీలక విజ్ఞప్తి!
సినిమాలు

వైరల్ AI ఫొటోపై ఊర్వశి రౌతేలా రియాక్షన్.. హీరోయిన్లకు కీలక విజ్ఞప్తి!

ఆ తేదీన విడుదల కానున్న ఆశిష్ ‘దేత్తడి’...
గాసిప్స్

ఆ తేదీన విడుదల కానున్న ఆశిష్ ‘దేత్తడి’...

టాక్సిక్‌పై ఇరుముడి హవా.. బుకింగ్స్‌లో రవితేజ జోరు
సినిమాలు

టాక్సిక్‌పై ఇరుముడి హవా.. బుకింగ్స్‌లో రవితేజ జోరు

‘ఆ సినిమా ఫస్ట్ హాఫ్ టెక్స్ట్‌బుక్‌లా ఉంది’.. సుమంత్ కామెంట్స్ వైరల్!
సినిమాలు

‘ఆ సినిమా ఫస్ట్ హాఫ్ టెక్స్ట్‌బుక్‌లా ఉంది’.. సుమంత్ కామెంట్స్ వైరల్!

బిగ్‌బాస్‌ చాలా కష్టం.. విష్ణుప్రియ షాకింగ్ కామెంట్స్!
షోస్

బిగ్‌బాస్‌ చాలా కష్టం.. విష్ణుప్రియ షాకింగ్ కామెంట్స్!

కింగ్ నాగార్జున పుట్టినరోజు స్పెషల్.. 67లోనూ అదే స్టైల్, అదే జోష్!
సినిమాలు

కింగ్ నాగార్జున పుట్టినరోజు స్పెషల్.. 67లోనూ అదే స్టైల్, అదే జోష్!

బేబీకి పేరు ఫిక్స్ చేశారా? సమంత ఇచ్చిన సమాధానం ఇదే!
సినిమాలు

బేబీకి పేరు ఫిక్స్ చేశారా? సమంత ఇచ్చిన సమాధానం ఇదే!

యెల్లమ్మలో ఆ స్టార్ హీరోయిన్.. నిజమేనా?
గాసిప్స్

యెల్లమ్మలో ఆ స్టార్ హీరోయిన్.. నిజమేనా?

తెలంగాణ అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీ కీలక భేటీ
జనరల్

తెలంగాణ అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీ కీలక భేటీ

మైఖేల్ జాక్సన్ కథ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీ

మైఖేల్ జాక్సన్ కథ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ ఎక్కడంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!