14, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నీటి సంరక్షణకు ప్రజా ఉద్యమం అవసరం: సీతక్క

Writer: Shivani K 08:16 AM, 28 జులై, 2026
నీటి సంరక్షణకు ప్రజా ఉద్యమం అవసరం: సీతక్క

దేశవ్యాప్తంగా ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో నీటి సంరక్షణపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. వర్షపు ప్రతి నీటి బొట్టును సంరక్షించి భూమిలోకి ఇంకేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మహిళా స్వయం సహాయక సంఘాలు నీటి సంరక్షణ కార్యక్రమాల్లో ముందుండి ప్రజల్లో అవగాహన పెంచాలని కోరారు. ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణ జలసిరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ నీటి పొదుపు, వర్షపు నీటి సంరక్షణలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత, ప్రతి పొలానికి ఒక పంట కుంట, ప్రతి గ్రామానికి ఒక ఊట కుంట నిర్మించాలనే లక్ష్యంతో పనిచేయాలని కోరారు. నీటి వనరులను కాపాడుకోవడం ద్వారా భూగర్భ జలాలను పెంచుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.. పవన్ కళ్యాణ్

ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.. పవన్ కళ్యాణ్

తెలంగాణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు - సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు - సీఎం రేవంత్‌రెడ్డి

యూసీసీ అమలుపై అమిత్‌షా సంచలన ప్రకటన

యూసీసీ అమలుపై అమిత్‌షా సంచలన ప్రకటన

పిడుగుపాటుకు నలుగురు మృతి.. బాధిత కుటుంబాలకు చంద్రబాబు సానుభూతి

పిడుగుపాటుకు నలుగురు మృతి.. బాధిత కుటుంబాలకు చంద్రబాబు సానుభూతి

బ్రిక్స్‌ విందుకు జిన్‌పింగ్‌ దూరం.. మోదీతో మాత్రం కీలక భేటీ

బ్రిక్స్‌ విందుకు జిన్‌పింగ్‌ దూరం.. మోదీతో మాత్రం కీలక భేటీ

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. ప్రతి నీటి వనరునూ వినియోగించాలి - అచ్చెన్నాయుడు

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. ప్రతి నీటి వనరునూ వినియోగించాలి - అచ్చెన్నాయుడు

ట్యాగ్లు
నీటి సంరక్షణతెలంగాణ జలసిరిమంత్రి సీతక్కఎల్‌నినో పరిస్థితులువర్షపు నీటి సంరక్షణభూగర్భ జలాలుమహిళా స్వయం సహాయక సంఘాలుగ్రామీణ అభివృద్ధిపర్యావరణ పరిరక్షణతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 7 - బ్లాక్‌ కీ ట్విస్ట్‌.. దేబ్జానీని ప్రశంసించిన నాగార్జున
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 7 - బ్లాక్‌ కీ ట్విస్ట్‌.. దేబ్జానీని ప్రశంసించిన నాగార్జున

ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.. పవన్ కళ్యాణ్
జనరల్

ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.. పవన్ కళ్యాణ్

మహిళల ఆసియా కప్‌ విజేతగా భారత్‌.. శ్రీలంకపై ఘన విజయం
క్రీడలు

మహిళల ఆసియా కప్‌ విజేతగా భారత్‌.. శ్రీలంకపై ఘన విజయం

అఫ్గాన్‌పై భారత్‌ ఘన విజయం
క్రీడలు

అఫ్గాన్‌పై భారత్‌ ఘన విజయం

తెలంగాణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు - సీఎం రేవంత్‌రెడ్డి
జనరల్

తెలంగాణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు - సీఎం రేవంత్‌రెడ్డి

యూసీసీ అమలుపై అమిత్‌షా సంచలన ప్రకటన
జనరల్

యూసీసీ అమలుపై అమిత్‌షా సంచలన ప్రకటన

ఒమర్జాయ్ హాఫ్ సెంచరీ.. భారత్ ముందు 157 పరుగుల టార్గెట్
క్రీడలు

ఒమర్జాయ్ హాఫ్ సెంచరీ.. భారత్ ముందు 157 పరుగుల టార్గెట్

చెలరేగిన స్మృతి, షఫాలీ.. ఫైనల్లో శ్రీలంకకు భారీ టార్గెట్
క్రీడలు

చెలరేగిన స్మృతి, షఫాలీ.. ఫైనల్లో శ్రీలంకకు భారీ టార్గెట్

పిడుగుపాటుకు నలుగురు మృతి.. బాధిత కుటుంబాలకు చంద్రబాబు సానుభూతి
జనరల్

పిడుగుపాటుకు నలుగురు మృతి.. బాధిత కుటుంబాలకు చంద్రబాబు సానుభూతి

విజయ్‌-అజిత్‌ కలయికపై డీఎంకే విమర్శలు.. టీవీకే కౌంటర్
రాజకీయాలు

విజయ్‌-అజిత్‌ కలయికపై డీఎంకే విమర్శలు.. టీవీకే కౌంటర్

‘ఇరుముడి’ సక్సెస్‌.. టీమ్‌ను అభినందించిన చిరంజీవి, రామ్‌చరణ్
సినిమాలు

‘ఇరుముడి’ సక్సెస్‌.. టీమ్‌ను అభినందించిన చిరంజీవి, రామ్‌చరణ్

బ్రిక్స్‌ విందుకు జిన్‌పింగ్‌ దూరం.. మోదీతో మాత్రం కీలక భేటీ
జనరల్

బ్రిక్స్‌ విందుకు జిన్‌పింగ్‌ దూరం.. మోదీతో మాత్రం కీలక భేటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!