6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేపాల్ వరదల్లో ప్రాణాలతో బయటపడ్డ బాధితులు

Writer: Pooja 06:26 AM, 6 సెప్టెంబర్, 2026
నేపాల్ వరదల్లో ప్రాణాలతో బయటపడ్డ బాధితులు

నేపాల్‌లో ఆకస్మిక వరదల కారణంగా బురదలో చిక్కుకుని దాదాపు 10 రోజులుగా బయట ప్రపంచానికి దూరమైన ఇద్దరు వ్యక్తులు శనివారం సజీవంగా బయటపడ్డారు. బిదూర్‌ పట్టణంలోని నాలుగు అంతస్తుల భవనం నాలుగో అంతస్తులో బురదలో చిక్కుకుని అపస్మారక స్థితిలో ఉన్న 60 ఏళ్ల చంద్రిక శ్రేష్ఠను సహాయక బృందాలు రక్షించాయి. మరో ఘటనలో త్రిశూలి-1 జలవిద్యుత్‌ కేంద్రంలోని సొరంగంలో 225 మీటర్ల లోపల బురదలో చిక్కుకున్న చైనా కార్మికుడిని శనివారం మధ్యాహ్నం సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

త్రిశూలి జలవిద్యుత్‌ కేంద్రంలో చిక్కుకున్న మరో ఇద్దరిని శుక్రవారం సజీవంగా రక్షించిన విషయం తెలిసిందే. ఈ నెల 26న నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా 1,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరో 5,000 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. త్రిశూలి జలవిద్యుత్‌ కేంద్రంలోని సొరంగాల్లో 500 మందికి పైగా కార్మికులు ఉండి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.

గుర్తుపట్టలేని స్థితిలో లభించిన 1,030 మృతదేహాల నుంచి డీఎన్‌ఏ పరీక్షల కోసం నమూనాలు సేకరించి ఖననం చేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 1,260 మృతదేహాల నుంచి నమూనాలు సేకరించగా, 1,012 మంది బాధితుల కుటుంబ సభ్యుల నుంచి కూడా డీఎన్‌ఏ నమూనాలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా, వరంగల్‌ జిల్లా మామునూర్‌కు చెందిన రేగూరి వినయ్‌ రెడ్డి ఈశా ఫౌండేషన్‌ తరఫున మానస సరోవర యాత్రకు వెళ్లి వరదల్లో గల్లంతయ్యారు. కెనడాలో స్థిరపడిన ఐటీ ఉద్యోగి వినయ్‌ ఆచూకీ ఇంకా లభించలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మిస్ వరల్డ్ 2026 కిరీటం గెలుచుకున్న జోహీర్రీ మోలా

మిస్ వరల్డ్ 2026 కిరీటం గెలుచుకున్న జోహీర్రీ మోలా

ఇస్రోలో ప్రైవేటు భాగస్వామ్యంపై ఉద్యోగుల అసంతృప్తి

ఇస్రోలో ప్రైవేటు భాగస్వామ్యంపై ఉద్యోగుల అసంతృప్తి

విద్యా వ్యవస్థకు పాఠశాల విద్యే పునాది - ద్రౌపది ముర్ము

విద్యా వ్యవస్థకు పాఠశాల విద్యే పునాది - ద్రౌపది ముర్ము

ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు నారా లోకేశ్ గుడ్ న్యూస్

ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు నారా లోకేశ్ గుడ్ న్యూస్

రామప్ప ఆలయంలో అద్భుత పునరుద్ధరణ

రామప్ప ఆలయంలో అద్భుత పునరుద్ధరణ

ట్యాగ్లు
నేపాల్ వరదలుసహాయక చర్యలుఆకస్మిక వరదలుత్రిశూలి జలవిద్యుత్డీఎన్ఏ పరీక్షలుగల్లంతైన వ్యక్తులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
ఈసారి ఖైరతాబాద్ గణపతి ప్రత్యేకత ఇదే

ఈసారి ఖైరతాబాద్ గణపతి ప్రత్యేకత ఇదే

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎన్బీకే 111 టైటిల్ అనౌన్స్‌మెంట్ డేట్ ఫిక్స్
సినిమాలు

ఎన్బీకే 111 టైటిల్ అనౌన్స్‌మెంట్ డేట్ ఫిక్స్

జడ్జీల కొరతతో తెలంగాణలో పెరుగుతున్న పెండింగ్ కేసులు
జనరల్

జడ్జీల కొరతతో తెలంగాణలో పెరుగుతున్న పెండింగ్ కేసులు

‘మిర్జాపూర్’ ఓటీటీ రిలీజ్‌పై కీలక అప్డేట్
ఓటీటీ

‘మిర్జాపూర్’ ఓటీటీ రిలీజ్‌పై కీలక అప్డేట్

ఐఫోన్ 18 లాంచ్‌లో యాపిల్ కీలక మార్పు
టెక్నాలజీ

ఐఫోన్ 18 లాంచ్‌లో యాపిల్ కీలక మార్పు

రాత్రి నిద్రను నిర్లక్ష్యం చేయొద్దంటున్న వైద్యులు
ఆరోగ్యం

రాత్రి నిద్రను నిర్లక్ష్యం చేయొద్దంటున్న వైద్యులు

కొత్త జర్నీకి రెడీ అవుతున్న జబర్దస్త్ రామ్ ప్రసాద్
షోస్

కొత్త జర్నీకి రెడీ అవుతున్న జబర్దస్త్ రామ్ ప్రసాద్

నాని సినీ ప్రయాణానికి పద్దెనిమిది ఏళ్లు పూర్తి
సినిమాలు

నాని సినీ ప్రయాణానికి పద్దెనిమిది ఏళ్లు పూర్తి

మిస్ వరల్డ్ 2026 కిరీటం గెలుచుకున్న జోహీర్రీ మోలా
జనరల్

మిస్ వరల్డ్ 2026 కిరీటం గెలుచుకున్న జోహీర్రీ మోలా

ఏకే-203 బుల్లెట్ల సరఫరాకు అదానీ డిఫెన్స్ ఒప్పందం
బిజినెస్

ఏకే-203 బుల్లెట్ల సరఫరాకు అదానీ డిఫెన్స్ ఒప్పందం

ఇస్రోలో ప్రైవేటు భాగస్వామ్యంపై ఉద్యోగుల అసంతృప్తి
జనరల్

ఇస్రోలో ప్రైవేటు భాగస్వామ్యంపై ఉద్యోగుల అసంతృప్తి

విద్యా వ్యవస్థకు పాఠశాల విద్యే పునాది - ద్రౌపది ముర్ము
జనరల్

విద్యా వ్యవస్థకు పాఠశాల విద్యే పునాది - ద్రౌపది ముర్ము

నేపాల్ వరదల్లో ప్రాణాలతో బయటపడ్డ బాధితులు
జనరల్

నేపాల్ వరదల్లో ప్రాణాలతో బయటపడ్డ బాధితులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!